ప్రజా పాలనలో...
రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఒక న్యాయం❗️
రూపాయి రూపాయి వెనకేసుకొని కట్టుకున్న పేదల ఇండ్లకు మాత్రం ఇంకో న్యాయం❗️
ఎలాంటి నోటీసులు లేకుండా అర్థరాత్రి పేదల ఇండ్లను నేలమట్టం చేసిన మానవత్వం లేని రేవంత్ సర్కార్.
గృహజ్యోతి పథకం పేరుతో పేదలను నమ్మించి నట్టేట ముంచిన రేవంత్ సర్కార్.
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన వారికి కరెంట్ బిల్లులను షరతులు లేకుండా మాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడేమో ముక్కు పిండి వసూలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం.. గురుకుల విద్యార్థుల కన్నీళ్లు
నిత్యం పురుగుల అన్నం, కారం మెతుకులు తినలేక ఆకలితో అలమటిస్తూ.. కడుపు మండి రోడ్డెక్కిన బాలికలు
ముఖ్యమంత్రి రావాలని, తమ ��మస్యలు పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థులు డిమాండ్
మాజీ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ గారి తండ్రి బండ శ్రీహరి గారు పరమపదించిన నేపథ్యంలో బాగ్ లింగంపల్లిలోని వారి నివాసానికి వెళ్లి భౌతికకా���ానికి పుష్పగుచ్చం సమర్పించి బిఎస్ ప్రసాద్ గారి కుటుంబాన్ని పరామర్శించిన @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
బరాబర్.. ఎనుముల తిరుపతి రెడ్డి కొడంగల్ రివ్యూ మీటింగ్లో కూర్చున్నాడు
ఎనుముల కొండల్ రెడ్డికి 10 కార్ల కాన్వాయ్ ఉంటే ‘So What?’
బరాబర్.. ఎనుముల జగదీష్ రెడ్డికి అమెరికాలో కంపెనీ ఉంది
తెలంగాణలో ఎనుముల కుటుంబ పాలన ఏ విధంగా నడుస్తుందో పూస గుచ్చినట్లు వివరించిన కాంగ్రెస్ నాయకుడు
తమ దందాలు, దౌర్జన్యాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఎనుముల బ్రదర్స్.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో మరోసారి రైతులను మభ్యపెట్టి ఓట్లు దండుకొవడానికే.. మరో డ్రామా మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి.
రైతన్నలారా తస్మాత్ జాగ్రత్త!
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పె���్తేనే.. హామీలను నెరవేరుస్తారు. లేదంటే ఇట్లనే డ్రామాలు చేస్తూ ఎగ్గొడతారు.
*రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ @RaoKavitha
కీలక వ్యాఖ్యలు...
ఇది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ.
బయట బీజేపీ వాళ్ళు మాట్లాడిందే లోపల సీబీఐ వాళ్ళు అడుగుతున్నారు.
ఆడిగిందే అడుగుతున���నారు,2 సంవత్సరాల నుండే ఆడిగిందే అడుగుతున్నారు
కొత్తగా అడిగేది ఎం లేదు
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో మరోసారి రైతులను మభ్యపెట్టి ఓట్లు దండుకొవడానికే.. మరో డ్రామా మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి.
#ParliamentElection2024@BRSparty@KTRBRS
🎵🎶పోరాటమన్నది కొత్తకాదే ఓ తల్లి లచ్చుమమ్మ..
🎵🎶బాపు ఆరాట పడకుంటె రాష్ట్రమేదే నా తల్లి లచ్చుమమ్మ!
🎵🎶గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చుమమ్మ..
🎵🎶వెనుకడుగు వేయక ముందరుంటా నా తల్లీ లచ్చుమమ్మ!
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిపై మాజీ ఎమ్మెల్యే @balkasumantrs గారి ఆధ్వర్యంలో రూపొందించిన అద్భుతమైన సాంగ్.
మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS పాల్గొని ప్రసంగించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ @MarriRajasekar, కార్పొరేటర్లు, పా��్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ లో ప్రజలు అందరు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధికి పట్టం కట్టారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి జిల్లాలో ఉండే ప్రజలను మోసం చేసి ��ద్దెనెక్కారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులయ్యింది కరెంట్ కోతలు స్టార్ట్ అయ్యాయి. రైతులకు రైతు బంధు పడలేదు. ఫ్రీ బస్ వల్ల అడబిడ్డలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్లు ఆగమైనరు. నోటికొచ్చిన మాటలు అమలుకాని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు.
రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఇంకా చేయలేదు. కోటి 57 లక్షల మహిళలు మహాలక్ష్మి పథకం ఎప్పుడు వస్తుందన��� చూస్తున్నారు. మేం కూడా 100 రోజులు ఓపిక పడతాం. మార్చి 17 వరకు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని బొందపెడుతాం. తిట్ల పురాణం బంద్ చేయాలి రేవంత్ రెడ్డి. కార్యకర్తలను కాపాడుకుంటాం పార్టీ అండగా నిలుస్తుంది. 100 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లలేరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు తిరగబడుతారు.
కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మేం నెరవేర్చుతాం అంట��న్నారు ఆ మాట ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు. రాబోయే ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ సిటు బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఢిల్లీలో గులాబీ జెండా ఉంటేనే మన ఎంపీలు గెలిస్తేనే మన రాష్ట్ర సమస్యలు మాట్లాడుతారు. మన అధినేత కేసీఆర్ ఎంపిగా ఎవరికి అవకాశం ఇచ్చిన భారీ మెజారిటీతో గెలిపించాలి’ అని కేటీఆర్ అన్నారు.
యశోద హాస్పిటల్ డాక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స.
మరికాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్న డాక్టర్లు.
#GetWellSoonKCR Sir
@KTRBRS
సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్ళపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో
కేటీఆర్ అన్న గెలుపు కోరుకు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇంటింటా ప్రచారం
ఓటరును కారు గుర్తుకు ఓటు వేయాలని చికెన్ సెంటర్ లో చికెన్ కొడుతు మేనిఫెస్టో వివరించడం జరిగింది
@KTRBRS@BTR_KTR@kmr_ktr@Voteforcar
సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్లపల్లి టౌన్ లో గడప,గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అమ్మలు,అక్కలు సంబరంతో కారు గుర్తుకే ఓటు వేస్తామని చెబుతున్నారు
@KTRBRS@BTR_KTR@kmr_ktr@TSwithKCR@Voteforcar🚘
కదనరంగంలోన దూకింది సూడే బీఆర్ఎస్ జెండా...
తెలం��ాణ మట్టి పరిమళం మాట్ల తిరుపతి కలం, గళం నుంచి జాలువారిన మరో అద్భుతమైన పాట👌
కారు గుర్తుకు ఓటేద్దాం.. తెలంగాణను గెలిపిద్దాం!
#KCROnceAgain #VoteForCar
తెలంగాణ మట్టి పరిమళం మ���ట్ల తిరుపతి కలం, గళం నుంచి జాలువారిన మరో అద్భుతమైన పాట👌
కారు గుర్తుకు ఓటేద్దాం..
తెలంగాణను గెలిపిద్దాం!
#KCROnceAgain #VoteForCar
@KTRBRS