దేశాన్ని ప్రేమించటం అంటే ఏంటో నిజానికి నాకు తెలియదు.
కానీ...
Army లో చేరుతనంటే వద్దన్నా మరియు Army అబ్బాయికి, అమ్మయిని ఇవ్వటానికి వద్దన్నా తల్లిదండ్రులకు కచ్చితంగా దేశం మిద ప్రేమ లేనట్లే.
#HappyIndependenceDay 🇮🇳
#JaiHind
నా తెలంగాణ కోటి రతనాల వీణ!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
మనం పుట్టిన చోటు మన చేతుల్లో లేకపోయినా, ఈ గడ్డపై పుట్టినందుకు నాకు గర్వ���గా ఉంది.
#Telangana #TelanganaFormationDay