విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రణాళిక, పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండేళ్లలో అక్షరాస్యత 10% వృద్ధి సాధించింది. అక్షర ఆంధ్ర కార్యక్రమంతో 28 లక్షల మంది అక్షరాస్యులు అయ్యారు. అక్షరాస్యత రేటు 82.1 శాతానికి పెరిగింది.
#NaraLokesh#AndhraPradesh
#TeachersVersusYSRCP#MegaDSC#DSCFakesByYCP
నేను సైకాలజిస్టుని. టీచర్ అవ్వాలన్న నా కల మెగా డీఎస్సీతో తీరింది. ఏళ్ళ తరబడి కష్టపడి చదివా. 16 వేల టీచర్ ఉద్యోగాలు కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు. డీఎస్సీపై కొందరు తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరం.
#AndhraPradesh
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఛైర్మన్ సురేంద్రబాబు ఉండవల్లి నివాసంలో కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.
#NaraLokesh
#AndhraPradesh
యువతకు ఉద్యోగాలు కల్పించడమే నా మొదటి ప్రయారిటీ. యువగళం పాదయాత్రలో ఒక తల్లి చెప్పిన మాట నన్ను కదిలించింది. అందులో నుంచి వచ్చిందే యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం. మనం నిత్యం నేర్చుకుంటూనే ఉండాలి. అన్నీ నాకు తెలుసు అనుకుంటే ఆరోజు నుంచే మన పతనం మొదలవుతుంది.
#NaraLokesh
#AndhraPradesh
ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆలయ కమిటీ ఆహ్వానం పలికింది. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఛైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో సీఎంను కలిసి ఆహ్వానించారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
వెలిగొండ ప్రాజెక్టు అంటే జగన్ రెడ్డికి ఒక శిలాఫలకం, పబ్లిసిటీ మాత్రమే. అదే చంద్రబాబు నాయుడు గారికి కరవు నేలకు కృష్ణమ్మ ప్రవాహం, ప్రొడక్టివిటీ, రైతులను కాపాడటం. ఐదేళ్ల పాలనలో ప్రాజెక్టు పూర్తి చేసి ఒక్క ఎకరాకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదు జగన్.
#CBNfulfillsVeligondaDream
#VeligondaProject
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#AndhraPradesh
#TeachersVersusYSRCP#MegaDSC#DSCFakesByYCP
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి 2022–24లో MBA పూర్తి చేసి, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రాగానే వచ్చిన జాబ్ ఆఫర్‌ను సైతం వదులుకుని, ప్రగతి హాస్టల్లో ఉంటూ TET, DSC కోసం కష్టపడి చదివి విజయం సాధించాను. చిన్నప్పటి నుంచి చదువుల్లో మొదటి స్థానంలో ఉండే నేను.. మెగా డీఎస్సీలోనూ మెరిట్‌తో ఉద్యోగం పొందాను.ఎంతో పారదర్శకంగా జరిగిన మెగా డీఎస్సీపై వస్తున్న అసత్య ప్రచారాలు చూస్తుంటే ఎంతో ఆవేదన కలుగుతోంది. మా కష్టాన్ని, ప్రతిభను అవమానించేలా మెగా డీఎస్సీపై వస్తున్న ఆరోపణలు సరైనవి కావు.
#AndhraPradesh
రెడ్డి సామాజికవర్గాన్ని జగన్ రాజకీయంగా ఉపయోగించుకున్నారనేది నగ్న సత్యం. జగన్‌కు అండగా నిలిచిన రెడ్డి సామాజికవర్గ రైతులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులకు ఆయన పాలనలో ఎంత న్యాయం జరిగిందో ప్రశ్నించుకోవాలి. ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న ఒక్క రెడ్డి కాంట్రాక్టర్, రైతునైనా జగన్ పరామర్శించాడా..?
#PsychoFekuJagan
#AndhraPradesh
విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో.. స్నేహితులను సంపాదించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆపదలో మనతో నిలబడేది తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ మాత్రమే. చదువు అయిపోయాక తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు. అందరి కంటే తల్లి ప్రేమే అత్యంత విలువైనది.
#NaraLokesh#AndhraPradesh
#WaterToUttarandhra#PolavaramLeftMainCanal#WaterManOfIndiaCBN
అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతాం
గ్లోబల్ ఐటీ సంస్థలు, భారీ పరిశ్రమలు, సీ-కేబుల్ కనెక్టివిటీ, ఆధునిక మౌలిక వసతులతో విశాఖను గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి చేస్తూ.. అనకాపల్లిని దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం.
#UttarandhraKalalakuRekkalu
#ఉత్తరాంధ్రసుజలస్రవంతి
#ChandrababuNaidu
#AndhraPradesh
వెలిగొండ అంటే జగన్‌కు పబ్లిసిటీ... చంద్రబాబుకు ప్రొడక్టివిటీ : తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఏపీటీడీసీ చైర్మన్ డా.నూకసాని బాలాజీ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. https://t.co/SRhL74Tq3R
ఐదేళ్ల పాలనలో శ్రీశైలం నీటి సమస్యలపై, రాయలసీమ ప్రాజెక్టులపై ఏ ఒక్కరోజూ నోరు విప్పని గొడ్డలి పార్టీ నాయకులు.. ఇప్పుడు ఎన్నికల్లో రాజకీయ ఉనికి కోసం, ఎల్ నినో వల్ల వచ్చిన కరువుపై సిగ్గు లేకుండా రోడ్లెక్కి డ్రామాలు చేస్తుండడం సిగ్గుచేటు.
#YCPFakeBrathuku#PsychoFekuJagan
#AndhraPradesh
తెలుగుదేశం పార్టీలో వర్గాలు ఉండవు. తెలుగుదేశం అనే ఒకే ఒక వర్గం మాత్రమే ఉంటుంది. వర్గాల పేరుతో కావాలని కొందరు చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండండి. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించే బాధ్యత నాది.
#LokeshWithCadre#NaraLokesh#AndhraPradesh
#WaterToUttarandhra#PolavaramLeftMainCanal
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని శాపంగా మార్చేసింది వైసీపీ ఐదేళ్ల విధ్వంస పాలన. సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పోలవరాన్ని పూర్తి చేస్తోంది. ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించింది.
#WaterManOfIndiaCBN
#UttarandhraKalalakuRekkalu
#ఉత్తరాంధ్రసుజలస్రవంతి
#ChandrababuNaidu
#AndhraPradesh
నాలుగేళ్ల ఇంజనీరింగ్ చదువు పూర్తయ్యే సమయానికి ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చేలా కాలేజీలను పరిశ్రమలు, ల్యాబ్స్, స్కిల్ సెంటర్లతో అనుసంధానం చేయడమే నా ప్రధాన లక్ష్యం.
#NaraLokesh#AndhraPradesh