అగ్నికుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం చంద్రబాబు గారు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. గొప్ప సామాజిక సంస్కర్తగా, ఆయుర్వేద వైద్యునిగా, అగ్నికుల క్షత్రియ సమాజానికి గుర్తింపు, గౌరవం సాధించేందుకు వర్మ గారు చేసిన కృషిని సీఎం గారు ప్రశంసించారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
#YSRCPRowdyism#YcpCriminalPolitics#PsychoFekuJagan
చనిపోయిన బాధిత కుటుంబాన్ని కాకుండా.. చావుకు కారణమైన వారి పరామర్శ నెపంతో బలప్రదర్శన..
డ్యూటీలో ఉన్న మహిళా ఎస్ఐ .. ‘ఆగండి’ అని చెప్పినందుకు ఎంత అసభ్యంగా చేశారో అంతా చూశారు..
మహిళా ఎస్ ఐ మీదనే ఇలా జరిగితే.. మా పరిస్థితి ఏంటి.. అని మహిళా జర్నలిస్టులు కూడా బాధపడుతున్నారు..
ఈ దుర్ఘటన జరిగిన తర్వాత.. ‘చేసింది తప్పు’ అని గొడ్డలి పార్టీ అధ్యక్షుడు చెప్పలేకపోవడం సిగ్గు చేటు!
#AndhraPradesh
గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి విచక్షణ లేదు.. ఒక నేరస్తుడిని పరామర్శించడానికి వెళ్లినా..
చనిపోయిన వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినా..
నీచమైన పనులు చేసిన వారికి మద్దతుగా వెళ్లినా..
సందర్భం ఏదైనా సరే.. ఆయన కావాల్సింది బలప్రదర్శన మాత్రమే
#YSRCPRowdyism#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
#YSRCPRowdyism#YcpCriminalPolitics#PsychoFekuJagan
సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారి గురించి నడిరోడ్డు మీద బూతులు మాట్లాడితే కేసులు పెట్టడం తప్పా?
చేయాల్సిన తప్పులన్నీ చేసి.. రాజకీయ కక్షతో కేసులు పెట్టారంటారు.. వీళ్లకు సిగ్గనిపించడం లేదా?
అలాంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వెళుతూ ఉంటాడు..
నాయకుడి హోదాలో నలుగురికీ ఆదర్శంగా ఉండాలి.. కానీ.. ఆయన ప్రవర్తనే సిగ్గుచేటు!
#AndhraPradesh
నిరంతరం మనం నేర్చుకుంటూనే ఉండాలి..
ఇందుకు గొప్ప ఉదాహరణ మన ముఖ్యమంత్రి గారే..
76 ఏళ్ల వయసులోనూ ఆయన నిరంతరం కొత్త విషయాలు నేర్చుకునే తపనతో పనిచేస్తుంటారు..!
మీరందరూ కూడా మీ మిత్రులనుంచి, సహోద్యోగులనుంచి ఎప్పుడూ కొత్తవిషయాలు నేర్చుకుంటూ ఉండాలి!!
#IBM#ChooseSpeedChooseAP
#NaraLokesh
#AndhraPradesh
సిటింగ్ ఎమ్మెల్యేను నోటికొచ్చినట్టు బూతులు తిడితే కేసులు పెట్టడం కూడా తప్పేనా..
అలాంటి నేరస్తుల్ని పరామర్శించడానికి రావడం అంటే.. ఆ నీచత్వాన్ని ప్రోత్సహించడమే కదా..
ఇలాంటి గొడ్డలి పార్టీ అధ్యక్షుడిన ఏం అనాలో ప్రజల విచక్షణకే వదిలేస్తున్నా..
#YcpCriminalPolitics#PsychoFekuJagan
#AndhraPradesh
#PsychoFekuJagan#YcpCriminalPolitics
మామిడి రైతుల పరామర్శ పేరుతో.. ‘సీఎం సీఎం’ అరుపుల మధ్య రోడ్డు మీదకు వచ్చారు..
రైతును బెదిరించి ఏడాది కష్టంతో పండించిన పంటను ఎత్తుకొచ్చి ట్రాక్టర్లతో తొక్కించారు..
వీళ్లా రైతుల్ని ఆదుకునేది.. వీళ్లా మామిడిరైతులను పరామర్శించేది.. వారికి న్యాయం చేసేది..
రైతుల పేరిట బలప్రదర్శనకు బయటకు వస్తున్నారంటే.. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు సిగ్గుపడాలి..!
#AndhraPradesh
#AndhraCelebratesWeavers#NationalHandloomDay#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu
చేనేత రంగం బలోపేతం దిశగా ఇప్పటికే ఏటా రూ.150 కోట్లతో ఉచితవిద్యుత్, రూ.420 కోట్లతో 50 ఏళ్ళు నిండిన 85 వేల మంది చేనేత కార్మికులకు పింఛన్, 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ ద్వారా రూ.79 కోట్లు అందించిన కూటమి ప్రభుత్వం... ఈరోజు రూ.179 కోట్లతో 'నేతన్న సేవలో' అనే మరోపథకాన్ని ప్రవేశపెడుతోంది.
#AndhraPradesh
•చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చీరాలలో "నేతన్న సేవలో" పథకాన్ని ప్రారంభించనున్నారు
•డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థలో విశాఖపట్నం కీలక కేంద్రంగా ఎదుగుతోంది. దేశంలోనే ప్రముఖ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా విశాఖకు గుర్తింపు పెరుగుతోంది
•రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని మరింత వేగవంతం చేసే పలు కీలక నిర్ణయాలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది
•కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబును మంత్రి నారా లోకేష్ అభినందించారు
•సమూహ ప్రమాద బీమా పథకం ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://t.co/MBQiezOxhQ
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
ఏఐ నాకు అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది..
ఏఐ ఖచ్చితంగా మన దైనందిన పనితీరులో మార్పు చూపిస్తోంది..
ఏఐ టెక్నాలజీని మరింత మెరుగ్గా వాడుకోవడం ఎలా అని అర్థం చేసుకోవడానికి ఇదే సమయం!
సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడడం, అమలు పర్యవేక్షణకు ప్రభుత్వం వాడుతోంది..!
#IBM#ChooseSpeedChooseAP
#NaraLokesh
#AndhraPradesh
#YSRCPRowdyism#YcpCriminalPolitics#PsychoFekuJagan
బలప్రదర్శన కోసం వెళుతున్న తన కారు కింద పేద దళితుడు, సొంత పార్టీ కార్యకర్తే, పడి చనిపోతే..
మానవత్వం లేకుండా రోడ్డు పక్కకు లాగి పడేసి వెళ్లిపోయిన @ysjagan దుర్మార్గమైన తీరును గమనించాలి..
జగన్ ఇంట్లోంచి అడుగు బయటపెడితేనే విధ్వంసాలను సృష్టించడానికి పూనుకుంటున్నారు..
తన బలప్రదర్శనలకోసం అమాయక యువకుల్ని రెచ్చగొట్టి వారిని బలిపశువులుగా మార్చేస్తున్నారు..
#AndhraPradesh
#YSRCPRowdyism#YcpCriminalPolitics#PsychoFekuJagan
ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఈగల్ వ్యవస్థ ఏర్పాటుచేశాం..
గంజాయి సాగును పూర్తిగా కట్టడి చేసి.. చెలామణీ కాకుండా నియంత్రిస్తున్నాం..
గంజాయి బ్యాచ్ రౌడీల పరామర్శ పేరుతో, వారు చిన్న పిల్లలు అని జగన్ వారిని రెచ్చగొడుతున్నారు..
తాను నాయకుడిని కాదు.. గొడ్డలి పార్టీ అధ్యక్షుడిని మాత్రమే అని జగన్ నిరూపించుకుంటున్నారు..
#AndhraPradesh
#YSRCPRowdyism#YcpCriminalPolitics#PsychoFekuJagan
పొగాకు రైతుల పరామర్శ పేరుమీద బలప్రదర్శన, మహిళల మీద దాడులు చేసిన దుర్మార్గం వీరిది..
పొగాకుబేళ్లను నాశనం చేసేలా కాళ్లతో తొక్కుతున్న వారికి తప్పు అని చెప్పలేని గొడ్డలి పార్టీ రాష్ట్రానికి దురదృష్టం..!
పేరుకు పరామర్శ.. బయటకు వస్తే మహిళల మీద దాడులు రాళ్లు రువ్వడం..
ఈ గొడ్డలి పార్టీ నాయకుల నైజాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది..!!
#AndhraPradesh