Trump talks about annihilating Iran.
But he knows Iran is not defenseless.
Since we informed they have recently been watching Bollywood instead of Hollywood.
రాప్తాడు గడ్డపై.. పసుపు ప్రభంజనం. విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి రాకతో రాప్తాడు పసుపుమయమైంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ పరిటాల రవీంద్ర గార్ల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి గారికి ఘన స్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
#RapthaduWelcomesNaraLokesh
#NaraLokesh
#ParitalaSunitha
#ParitalaSreeram
#TeamParitala
I really feel #Balayya is one of the most underrated politicians. He doesn’t get the credit he deserves, but his recent contributions to the Hindupur constituency are truly remarkable.
-84L own money tho drinking-water plants
-Handri-Neeva water tho cheruvula filling
-2.6 Cr BT Road works
-Govt schools ki computers & equipment
-Govt hospitals ki necessary equipment