కేరళ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి ₹1000 కోట్లు సేకరణా?ఒక్కో మంత్రికి ₹50 కోట్ల టార్గెట్టా? ఇది ప్రజా ధనమా లేక పార్టీ ఫండా?
తెలంగాణ ఖజానా పక్క రాష్ట్రాల ఎన్నికల ఏటీఎంనా?
#TelanganaFundsScam#KeralaElections2026#BRSparty
వేసవి మొదలుకాకముందే హైదరాబాద్‌లో పవర్ కట్ ఎందుకు? మీ ప్రభుత్వం డిమాండ్ అంచనాల్లో విఫలమైందా?
ప్రజలు రోజూ కంప్లైంట్ లు చేస్తున్నా తక్షణ చర్యలు ఎందుకు కనిపించడం లేదు?నిరంతర విద్యుత్ హామీ ఎక్కడ ఉంది రేవంత్ రెడ్డి గారు?
#HyderabadPowerCut #TelanganaPowerUpdate
#BRSparty#KCR#KTR
కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో Indian National Congress సర్పంచ్, అగ్రనాయకుల దాడిలో రెండు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన రాష్ట్రాన్ని కలసి వేస్తోంది.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే Marri Janardhan Reddy న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
#KummeraJataraIncident#brsparty
When women lead, barriers turn into bridges for others to follow. 🇮🇳🙌🏻
Celebrating the strength, courage, and grace of every woman today.
Happy International Women’s Day. 🩷
#InternationalWomensDay#womensday#BRSparty#KCR#ktr
4100 కోట్లు Asian Development Bank నుంచి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ Musi River ప్రాజెక్ట్ పూర్తి DPR ఇప్పటికీ ప్రజలకు విడుదల కాలేదు.
ADB రుణం నిజంగా ఆమోదించబడిందా?
పర్యావరణ, సామాజిక ప్రభావ నివేదికలు పూర్తయ్యాయా?
#asianDevelopmentBank#CongressFailedTelangana#BRSparty
నగర కాలుష్య పరిశ్రమలను ఒకే చోట నియంత్రించాలన్నది కేసీఆర్ గారి ఫార్మా సిటీ ఆలోచన.
కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్ట్ రద్దు చేసి 2800 పరిశ్రమలను 60 ప్రాంతాలకు పంపే ప్లాన్ చెబుతోంది.
ఒకే చోట నియంత్రణ సులభం.
60 చోట్లైతే ఖర్చు ఎక్కువ, కాలుష్య నియంత్రణ కష్టం.
Ugadi is not just a new year… it’s a fresh beginning of life itself 🌿
A time to reset your thoughts, embrace every emotion, and step forward with new hope.
✨ Be the change this Ugadi.
Happy Ugadi 💐
#HappyUgadi#Ugadi2026#BRSparty#KCR#KTR
Wishing you all a joyful and blessed Eid 🌙✨
May this festival of togetherness fill your hearts with happiness and positivity.
#EidMubarak#BRSparty#KCR#KTR
May the blessings of Lord Rama bring joy, success, and positivity into your lives. Wishing you all a divine and happy Shree Rama Navami 🙏✨
#RamaNavami#jaishreeram🚩
#BRSparty#kcr#KTR
“నది పునరుద్ధరణ అంటే ఒడ్డుల అలంకరణ కాదు, ప్రవాహం పునర్జీవనం.”
మూసీ ఒక నది కాదు జీవవ్యవస్థ.
కానీ కాలుష్యం, ప్రవాహం పక్కనపెట్టి ₹2500 కోట్లు నిర్మాణాలకే?
ఇది సుందరీకరణా…
లేదా వ్యతిరేకతను మళ్లించే రాజకీయ వ్యూహమా?
#Musiriver#Telangana#brsparty
On this auspicious occasion of Mahavir Jayanti, let us embrace the path of truth, non-violence, and compassion shown by Bhagwan Mahavir. May his teachings guide us towards peace, harmony, and a better society.
🙏 Happy Mahavir Jayanti
#MahavirJayanti#HappyMahavirJayanti #
“రాష్ట్రాన్ని వదిలి 5 రాష్ట్రాల ఎన్నికలకోసం Revanth Reddy గారి పర్యటనలు ప్రజాసేవనా, పార్టీ ఖజానా నిర్వహణా? ₹1000 కోట్ల మాటలు, మంత్రుల గైర్హాజరు, బడ్జెట్ డుమ్మా! తెలంగాణ ముఖ్యమా, కాంగ్రెస్ నిధులేనా? ఇది పాలనా లేక అధికార దుర్వినియోగమా?”
#TelanganaPolitics#brsparty#kcr
Warm wishes to everyone on the sacred occasion of Hanuman Jayanti. May Lord Hanuman bless us with strength, wisdom, and a spirit of selfless devotion.
#hanumanjayanti#BRSparty#KCR#KTR
గోషామహల్ నియోజకవర్గంలోని గన్‌ఫౌండ్రీ డివిజన్లో ఉన్న పవిత్ర రామ్‌కోటి ఆలయంలో, భక్తి భావంతో నిండిన వాతావరణంలో నిర్వహించిన హనుమాన్ జయంతి మహోత్సవంలో పాల్గొనే భాగ్యం కలిగింది.
ఈ సందర్భంగా శ్రీ హనుమంతుని కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆశిస్తున్నాను.
#hanumanjayanti#brsparty#kcr#ktr
హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా నిర్వహించిన వీర్ హనుమాన్ ర్యాలీకి స్వాగతం పలికే పుణ్యవేదికపై పాల్గొనే అవకాశం కలగడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఆ భక్తి, ఉత్సాహం నిండిన వాతావరణంలో ర్యాలీని ఘనంగా ఆహ్వానించడం ఒక అద్భుత అనుభూతిగా నిలిచింది.
గోషామహల్ నియోజకవర్గం దేవినగర్ లో నిర్వహించిన శ్రీ హనుమాన్ జయంతి వేడుకలకు హాజరై, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా అనిపించింది.
ఈ పవిత్ర సందర్భంలో భక్తులతో కలిసి సేవ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.
#hanumanjayanti#BRSparty#goshamahalconstituency#KCR#KTR
On this sacred occasion of Good Friday, we honor the sacrifice of Jesus Christ and reflect on His enduring message of love, compassion, and forgiveness. His life continues to inspire us to embrace humility, practice selflessness, and walk the path of righteousness.
#goodfriday
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు..
తెలంగాణ అరుణతార..
అణచివేతకు ఎదురు నిలబడి, రైతుల హక్కుల కోసం తన ప్రాణాన్ని అర్పించిన మహనీయుడు.. తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య. ఆయన త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఆ వీరుని జన్మదిన సందర్భంగా
ఆయనకు ఘన నివాళి.
#dhodikomaraiah