సిగ్గుచేటు! భారత ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు ఇటలీ నాయకుడిని పిలిపించి మన గడ్డపైనే “ఓట్ చోర్, గద్దీ ఛోడ్” అంటూ నినాదాలు చేయిస్తారా? పక్కనే కూర్చుని రాహుల్ గాంధీ నవ్వడం 140 కోట్ల భారతీయులను అవమానించడమే! భారత రాజకీయాల్లో విదేశీ జోక్యాన్ని సహించేది లేదు.
A foreigner standing on Indian soil and mocking our electoral system as “vote theft” is not acceptable.
The same voices later cry foul when visas are denied for interfering in our internal affairs.
This gentleman deserves the same treatment.
He is misusing Indian hospitality and freedom of speech.
గ్యారంటీ కార్డు🤡
మీకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఫ్రీ ఇస్తాం
వృద్ధులకు 4 వేల పింఛన్ ఇస్తాం..
వికలాంగులకు 6 వేల పింఛన్ ఇస్తాము
రైతులకు 15 వేలు ఇస్తాం
ప్రతీ మండలానికి International School ఇస్తాం
నీ గు.....కు ఎలాగో ఉండదు
మోసానికి కూడ హద్దు ఉండాలి కదరా రాహుల్ @RahulGandhi 🤡🤙
ప్రభుత్వ మీటింగ్లో రాహుల్ గాంధీకి ఏం పని?
కరువు కోరల్లో తెలంగాణ అల్లాడుతుంటే..
ప్రజాధనంతో కాంగ్రెస్ పార్టీ మీటింగులా రేవం..తూ?
ప్రభుత్వానికి, పాలనకు ఏమాత్రం సంబంధం లేని రాహుల్ గాంధీని ప్రభుత్వ కార్యక్రమానికి పిలిచి.. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఢిల్లీ నాయకత్వానికి భజన చేస్తున్న ఢిల్లీ బానిస రేవంత్ రెడ్డి!
#CongressLootingTelangana
🚨Concern over Vijaya Diagnostics, Suchitra:One scan reported a large breast lesion. 2 other centres found no such lesion. Management has also failed to provide proper answers or take responsibility.@TelanganaHealth Please investigate & take appropriate action to protect patients
తెలంగాణ ప్రజలారా!
ఆదమరచి వేసిన మీ ఒక్క ఓటు.. ఒక గొప్ప స్థానంలో ఒక పరమ నీచుడిని కూర్చోబెట్టింది.
ఆ నీచుడికి మన తెలంగాణ సోయి లేదు, మన బాధల పట్ల ధ్యాస లేదు, మనకు మంచి చేయాలనే తపన లేదు,
ఆయనకు తెలిసింది తెలంగాణను దోచుకోవడం, ఢిల్లీ బాసులకు కప్పం కట్టి ఆయన కుర్చీని కాపాడుకోవడం మాత్రమే.
ఒకసారి ఆ నీచుడి నీచపు మాటలు, నీచపు పనులు చూడండి.
కరువు వస్తుంది, పంటలకు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోమని బీఆర్ఎస్ నాయకులు చెబితే మిమ్మల్ని కోసి పంటల మీద మీ రక్తం చల్లితే పంటలు పండుతాయని తలపొగరు మాటలు.
గోదావరిలో వరద ఉంది, కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తండని అడిగిన ఇంజనీర్లకి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని అహంకారపూరిత వ్యాఖ్యలు.
సొంత పాలమూరు జిల్లా రైతులకే నీళ్లు ఉన్నా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే, పంటలను కాపాడుకోవాలనే తపనతో జూరాల గేట్లను తెరిచిన రైతులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించాడు.
తెలంగాణకే తలమానికమైన ఉస్మానియా యూనివర్సిటీలో కరెంట్, తాగునీరు రావడం లేదని విద్యార్థులు ప్రశ్నిస్తే విద్యార్థులపై పోలీసులతో దమనకాండను సృష్టించాడు.
ఆయన గురువు చంద్రబాబుకు గురుదక్షిణ కోసం ఆంధ్రకు నీళ్లను తరలించి, తెలంగాణ పంట పొలాలను ఎండబెట్టిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి.
కళ్ల ముందు పారుతున్న నీళ్లను ఎత్తి, తెలంగాణను కరువు నుండి కాపాడమని చెబితే రక్తం పారించాలి అని కూసిన నికృష్టుడు రేవంత్,
ఇప్పటికైనా నిజాలు గ్రహించండి, కాంగ్రెస్ అసమర్థతతో మనల్ని కరువు కోరల్లోకి నెట్టిన ఈ దుర్మార్గ కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలి.
బీఆర్ఎస్ పార్టీలో పెర్ఫెక్ట్ గా పని చేసేది లీగల్ సెల్ ఒక్కటే అనుకుంటా!
హాట్స్ ఆఫ్ మీ అందరికీ 🫡🫡🫡
లీగల్ సెల్ నుంచి కనీసం ఇద్దరిని చట్ట సభలకు పంపాలి!
@BRSparty@BRSLegalCell
.@RahulGandhi Ji,
Indiramma and Rajiv Gandhi were among the Congress party’s tallest leaders and former Prime Ministers. Their names command respect and deserve to be honoured through meaningful public service, not attached to schemes whose promises remain unfulfilled.
True respect for these leaders lies not in naming schemes after them, but in honouring the commitments made in their names.
With you in Hyderabad, this is the right time to review the @revanth_anumula Government’s performance across its three Budgets and demand accountability. These are not mere Budget announcements they are commitments made to the people through the Congress Manifesto. Why have they not been fulfilled?
The Revanth Reddy Government’s three Budget formula is simple: Announce, recycle and never deliver!
Instead of implementing its promises, the government keeps repackaging old announcements and projecting them as new achievements. Meanwhile, poor families, landless agricultural labourers and unemployed youth continue to wait for the benefits they were promised.
Indiramma Atmiya Bharosa:
₹12,000 per year was promised to landless agricultural labourers in the 2024-25 Budget. In the 2025-26 Budget, the government once again claimed that the scheme was being implemented. Yet, even after three Budgets, the promised financial assistance has not reached the intended beneficiaries. Is this what Congress calls implementation?
Rajiv Yuva Vikasam:
A ₹6,000 crore allocation was announced in the 2025-26 Budget to support SC, ST, BC and minority youth. The same ₹6,000 crore was repeated in the 2026-27 Budget. The figure remains on paper, but where is the actual financial allocation and implementation? When will the promised assistance reach unemployed youth who are desperately waiting for support?
Three Budgets, Same promises, Recycled announcements. No accountability.
How can a party that claims to champion the interests of the poor and the youth justify such a blatant betrayal of its own Manifesto commitments?
How long must landless agricultural labourers and unemployed young people wait for promises that Congress repeatedly made to secure their votes?
Rahul Gandhi Ji, it is time to move beyond speeches and political slogans. Review your government’s three Budgets, question the Chief Minister and demand a clear account of every unfulfilled Manifesto promise.
Your responsibility does not end with making promises it must extend to ensuring their delivery.
The people of Telangana deserve governance, not gimmicks delivery, not deception and accountability, not another round of recycled promises!
#CongressFailedTelangana
Lies, damned lies and then there is the Congress election manifesto “Abhaya Hastam”
Mr @RahulGandhi Since you’re in Hyderabad enjoying at the expense of Telangana exchequer, why don’t you answer simple questions about 420 promises, 13 declarations & 6 guarantees?
✳️ BC declaration: promised ₹ 1,00,000 Crore budget allocation for Backward classes
❌ Delivered: Less than ₹ 5,000 Crore in three years
✳️ Promised 42% in education, employment and govt contracts to BCs
❌ Delivered - ZERO
✳️ SC & ST Declaration: Promised a new scheme Ambedkar Abhaya Hastam ₹12 lakh to poor SC & ST families
❌ Delivered - ZERO
✳️ Promised 31% in govt contracts to SC and ST communities
❌ Delivered - ZERO
✳️ Youth Declaration: Promised 2 Lakh Jobs within 365 days, Rajiv Yuva Vikasam
❌ Delivered - 10 thousand jobs and Zero Vikasam
✳️ Student Declaration: Promised 5 Lakh Vidya Bharosa card
❌ Delivered - ZERO
✳️ Minority Declaration: Promised ₹4,000 Cr budget
❌ Delivered - Less than ₹1,000 Crore
The list is endless just like the saga of betrayal of Congress to Telangana
#CongressConnedTelangana
#CongressFailedTelangana
తెలంగాణ ప్రజల సొమ్మును
పందికొక్కులా మేస్తున్న కాంగ్రెస్!
కాంగ్రెస్ పార్టీకి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ఏటా రూ. 100 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తోంది?
రాష్ట్రంలో కరువు ఉందని చెప్తరు మీరే, పైసల్ లేవని చెప్తరు మీరే, ఖజానా ఖాళీ అని చెప్తరు మీరే.. మరీ పనికిమాలిన కాంగ్రెస్ పార్టీ సొంత కార్యక్రమం 'భారత్ సమ్మిట్ 2025' కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేయడంపై ఎవని కోసం?
మూడు రోజుల పాటు జరిగే ఈ కాంగ్రెస్ కార్యక్రమంలో ఇయ్యాల వెల్కమ్ డిన్నర్ అంట..
కరువుతోని జనం చస్తుంటే
కాంగ్రెస్ మాత్రం వెల్కన్ డిన్నర్ల పేరుతోని పీకలదాక మెక్కుతుంది
ఇదే ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటే👇
ఉన్న టెక్నో - advanced schools లో ఇంటర్మీడియట్ కాలేజెస్ కలిపుతారు
కళాశాల పేరు 12th క్లాస్ అని మారుస్తారు. అవే ఫీజులు, అవే స్టడీ మెటీరియల్ అదే దోపిడీ కొనసాగిస్తారు.
దీనికి విరుగుడు గవర్నమెంట్ ఒకటే సరిపోదు, పేరెంట్స్+ సొసైటీ ఆలోచన+ rat race education system మొత్తం మారాలి
😂🔥 MUKTI’S HILARIOUS ANSWER LEAVES THE ENTIRE AUDIENCE BURSTING WITH LAUGHTER ON THE KAPIL SHARMA SHOW! 🤣🎤 One unexpected reply turns the stage into a laughter explosion. Get ready for crazy reactions, brilliant comic timing, funny expressions, and unlimited entertainment. This unforgettable comedy moment is guaranteed to brighten your day! 🎬🎉
రేయ్ @bbcnewstelugu పోస్ట్ పెట్టి తగలెట్టేసావుగా 😂
ఒక్కో కామెంట్ మతి పోతుంది లోపల 😆
Note: ఈ పిక్చర్👇కూడా కామెంట్స్ లో నుండి స్క్రీన్ షాట్ తీసుకుందే, నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్...
సీఎం డౌన్ డౌన్
సీఎం డౌన్ డౌన్
సీఎం డౌన్ డౌన్
ఫ్రీ బస్సు వెంటనే తీసేయాలి..!!
నిన్ను ఎవడు పెట్టమన్నాడురా ఫ్రీ బస్సు..!!
50 రూపాయల టికెట్ కు 2500 ఇస్తలేవ్..!!
50 రూపాయల టికెట్ కు 4 వేల పింఛన్ ఇస్తలేవు
50 రూపాయల టికెట్ కు 6 వేల పింఛన్ ఇస్తలేవ్
నువ్ దిగిపోరా
Breaking news 📢
ఈడు ఒక సీఎం హా..?
ఏం చేసిండు..!!ఫ్రీ బస్సు పెట్టమని మేము అడిగామా..?
200 యూనిట్లు ఫ్రీ అన్నారు.. మళ్ళీ కరెంట్ బిల్లు కట్టించుకుంటున్నారు..
వీడో బొచ్చుగాడు..వీడొక సీఎం..??🤣🤣
పనికిమాలినోన్ని తీసుకొచ్చి కుర్చీ ఎక్కిస్తే గిట్లనే ఉంటది
- కాంగ్రెస్ మహిళా 🔥
ఈరోజు మీకు లక్ష రూపాయలు మాత్రమే ఒస్తున్నాయి..!!
ఒచ్చే నెల నుంచి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇచ్చి తీరతం..!!
కాంగ్రెస్ మాట ఇస్తుంది.. తప్పితే గొంతైనా పర పర కోసుకుంటుంది అక్కల్లారా.. అమ్మల్లారా..!!
వీడు ఈ వ్యాఖ్యలు చేసి 800 రోజులు అయ్యింది..!
గొంతు ఇంకా కోసుకోలేదు GM 🤙🤙
74 సంవత్సరాల కంచ ఐలయ్య అనేటోడు KTR గడ్డం మీద కామెంట్ చేస్తున్నాడు..!!
ప్రజలు గడ్డం పీకుతారంటా..!!
ప్రజలు ఎవడికి పీకేది అనేది తర్వాత తెలుస్తుంది..!!
ఆలోపు నువ్ ఆయన గడ్డంకి ఏం కర్మరా కింద ఆకులు పీకు @KanchaIlaiah
నీయవ్వా..!! నీ ఏజీ ఎంత? గేజీ ఎంతవ్యా? 🤣🤣