దేవుడు...🙏🙏🙏Varun Tej అన్నను కలవడం చాలా ఆనందంగా ఉంది ♥️
వరుణ్ అన్నతో మాట్లాడటం జరిగినది
నువ్వే నా ప్రపంచం నువ్వే నా ప్రాణం ❤️😭
ఆఖరి శ్వాస వరకూ నీకోసమే నా ప్రాణం అన్న
లవ్ యూ అన్నా , మరియు #VarunTej ##KoreanKanakaraju#Bhari శుభాకాంక్షలు thank you @mosinalways4u Anna ❤️
The Wait is Finally Over! 🔥
The Blockbuster #PEDDI is Now Streaming Exclusively On Netflix. ❤️🔥
🎬 Watch Now: https://t.co/QLzn9HrkPr
Now Available in Telugu, Tamil, Kannada & Malayalam and Hindi Version Coming Soon.
#PeddiOnNetflix
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
A big shoutout to my dear @ActorSatyaDev and the super talented team behind #RaoBahadur for the release tomorrow.
Content from the film so far looks incredible, @mahaisnotanoun. Looking forward to seeing the magic you weave on the big screen.
Best wishes!😇
The #Lenin trailer looks fantastic 🔥
My dearest brother @AkhilAkkineni8 looks absolutely explosive.
▶️ https://t.co/7K4uM9TnOz
Wishing him and the entire team all the very best.