✨ चमत्कारिक पल!
ए�� बेहद दुर्लभ दृश्य में शिशु का जन्म पूरी तरह सुरक्षित एम्नियोटिक सैक (गर्भ की थैली) के भीतर हुआ। इसे "En Caul Birth" कहा जाता है, जो बहुत कम मामलों में देखने को मिलता है।
यह अनोखा क्षण जन्म की प्राकृतिक प्रक्रिया का एक अद्भुत उदाहरण है और देखने वालों के लिए किसी चमत्कार से कम नहीं। ❤️👶
Heartfelt birthday greetings to the versatile actor, Karunada Chakravarthi Dr. Shivarajkumar (@NimmaShivanna) Avare.
Your stellar portrayal of Gouru Naidu in the recent blockbuster Peddi was deeply appreciated by audiences. Wishing you many more memorable performances in the years ahead.
May Lord Mahadev bless you with good health, happiness, and a long, fulfilling life.
#HBDShivaRajkumar
Hon'ble Chief Minister of Andhra Pradesh, Shri @ncbn Garu, visited Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu in Mumbai following his recent right shoulder surgery and enquired about his health and well-being.
The Hon'ble Chief Minister was accompanied by Hon'ble Ministers Shri @mnadendla Garu, Shri @Dr_NarayanaP Garu, Shri @SatyaAnagani Garu, and Hon'ble Member of Parliament Shri @MPLingamaneni Garu. They conveyed their best wishes for the Hon'ble Deputy Chief Minister's speedy recovery and early return to public service.
Visited Andhra Pradesh DCM Pawan Kalyan ji at Kokilaben Dhirubhai Ambani Hospital in Mumbai, where he is recovering after a surgery. Wishing him a speedy and complete recovery.
@PawanKalyan#Maharashtra#Mumbai
Hon’ble Chief Minister of Maharashtra Shri @Dev_Fadnavis Ji visited Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh Shri @PawanKalyan Garu in Mumbai following his successful shoulder surgery and enquired about his health.
Shri Pawan Kalyan Garu thanked Shri Devendra Fadnavis Ji for his kind concern and warm wishes for a speedy recovery.
Hearing wonderful things about #Lenin. Delighted by the unanimous appreciation, especially for @AkhilAkkineni8’s performance. Akhil is very dear to me, like another son and it’s a joy to see him grow with every film.
Congratulations to my dear friend @iamnagarjuna, the entire cast and crew. Looking forward to watching Lenin soon. Wishing the film continued success 💐💐💐
WORDS can not justify the GREATNESS of this LEGEND S.JANAKI AMMA 🙏🏻🎵
Only her SONGS can 🎵🙏🏻♥️
One I had a Great Blessing of Holding her hand & walking her down a Stage..
She said “ I love your song ‘KEVV KEKA’.. Though is is supposed to be an Item Song , what a Lovely Melody it has Got ”
That gave me Goosebumps 😍🙏🏻
The Most Versatile Female Singer who does 1000% justice to whichever Song she Sings 🙏🏻
Thank You Dearest JANAKI AMMA🙏🏻
You will live forever in our HEARTS ♥️♥️🎵🎵🙏🏻🙏🏻
The Nightingale of South India leaves behind an everlasting musical legacy…
Thank you for the memories, #SJanaki garu.
Your voice will remain timeless. 🎼
Deeply saddened by the passing of the legendary Janaki amma.
It was a privilege to have her sing for my films. Every song she sang carried an emotion that stayed with us long after the film ended. Though she is no longer with us, her music will continue to live in our hearts and inspire generations to come.
My heartfelt condolences to her family, loved ones, and all who admired her.
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది.
నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణ��� పోసింది ఆమె స్వరమే.
నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు...
ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి.
జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావ���న్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం.
ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది.
శ్రీమతి ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం.
ఓం శాంతి. 🙏
Deeply saddened by the passing of veteran playback singer Janaki Amma Garu, the beloved Nightingale of South India. A daughter of Telugu soil, she built an unparalleled musical legacy spanning over six decades, touching generations with her timeless voice. Her immense contribution to Indian music will be cherished forever. Heartfelt condolences to her family, fans, and the music fraternity.
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి శస్త్ర చికిత్స..!
•రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్... తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్స
•మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స
•2016లో తగిలిన గాయాలకు తోడు... పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకూ పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులుపట్టి లాగడంతో తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకొన్న తరువాత శస్త్ర చికిత్స చేయించుకొంటాను అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైద్యులకు తెలియచేశారు.
రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి శనివారం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. శనివారం రోజున నిర్వహించిన ఆపరేషన్ కు మూడున్నర గంటల సమయం పట్టినట్లు ��ైద్యులు తెలిపారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది.
పదేళ్ళ నుంచి నొప్పి భరిస్తూ...
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 2016లో భుజానికి గాయాల��� అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగేవారు. ఆ సందర్భంలో నొప్పి కలిగినా భరించేవారు. ఈ యాత్రల్లో అభిమానులు దూసుకువచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారితో కరచాలనం చేయాలని ఉత్సాహంతో చేతులు గుం���ేవారు. అప్పుడు నొప్పి విపరీతంగా వచ్చినా పంటి బిగువున భరించారు. ఆ తరవాత కూడా ఆ గాయాలను అశ్రద్ధ చేశారు.
2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల్లో.. ముఖ్యంగా మదనపల్లెలో టమోటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కల్యాణ్ గారికి చేరువగా వెళ్ళి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకొనే సందర్భాల్లో గాయాలు తిరగబెట్టాయి. అయినా పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికలు, అంతకు ముందు వారాహి యాత్ర సందర్భంలోను అభిమాన���లు కరచాలనం కోసం దూసుకు వచ్చేవారు. గాయాల వల్ల నొప్పి వస్తున్నా భరించారు.
ఏప్రిల్ మాసంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముక్కుకి శస్త్ర చికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా భరిస్తున్నారు అని వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కొద్ది వారాల కిందట ముంబయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది.
"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు...
బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీ���ు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..
#Family
Some people inspire simply by being themselves. Time may have changed his journey, but never his humility, simplicity, or kindness :)
Growing up watching him on the big screen, like millions of others, and now seeing him serve the people as the Chief Minister of Tamil Nadu is a story that continues to inspire.
A moment I’ll treasure for a lifetime. Thank you for fulfilling a wish I’ve had for years, @Jagadishbliss na 🫂♥️
#Vijay Sir ♥️♥️♥️🫂
@CMOTamilnadu
Hi Everyone, Tomorrow #Lenin movie releases in theatres! My boy, @AkhilAkkineni8 film trailer looks very promising. Every father’s dream is to see his son succeed. I pray to God that, with @iamnagarjuna blessings, #Lenin movie becomes a huge success and that this dream comes true. Wishing the entire team all the best. Everyone, Do watch it in theatres tomorrow ✨
Little Niranjan came all the way from Warangal with his parents to meet me. Battling a rare illness, he carried a smile that could light up any room. It was his wish to meet me, but I feel blessed that our paths crossed.
Today, we've lost this brave little soul. My heartfelt prayers are with his family during this unimaginable loss.
Rest in peace, my little friend. Your smile will stay with me forever. Om Shanti. 🙏🤍
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan