మా నాన్న గారు చనిపోతే, ఆయన చేతికి ఉన్న రింగ్, బంగారం అన్మి @PawanKalyan గారి CMPF (Common Man Protection Force) కి డొనేట్ చేశాను - Director & Producer #Poorvaaj at #KilleR Trailer Launch Event
" No Alliance In NELLORE "
Nellore Lo 30% Seats Ivvaledhu, So Janasena Ki Ravalsina 30% Seats Lo Single Ga Poti Chestham 👌💥
Hope Anni Corporations Lo Idhey Repeat Avvali 🙏
#VoteForGlass
విశాఖ పశ్చిమ నియోజకవర్గం
ఇంఛార్జిగా శ్రీ బెహర భాస్కరరావు
జనసేన నాయకుడు, సీనియర్ రాజకీయవేత్త శ్రీ బెహర భాస్కరరావు గారిని విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్చార్జిగా పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు నియమించారు. విశాఖపట్నంలో రెండుసార్లు కార్పొరేటరుగా ఎన్నికయిన శ్రీ భాస్కరరావు గారికి నగర రాజకీయాలలో అపార అనుభవం ఉంది. ఈ సందర్భంగా శ్రీ భాస్కరరావు గారికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుభాభినందనలు తెలిపారు.
రంగ గారిని ఒక కాపు కులనికి anta gataru
Ipudu రాధ గారిని కూడా అలా నే చేదo anukutunaru
Same JSP ki kuda కుల ముద్ర vedam అనుకుంటునారు
ఒక unity లేని కులo kapu కులo
JSP ki కాపు laki ఎటువంటి సంబంధం లేదు. ఎవడైనా అంటే చెపూ తీసుకొని కొడతా
బ్యాంకాక్ నుంచి మూడు కిలోల డ్రగ్స్ ను సబ్బుబిళ్లల రూపంలో తరలిస్తూ దొరికిపోయారు..
ఏదో సినిమాలో చూసినట్టు అనిపించొచ్చు, కానీ సినీ కట్టు కథలకు కూడా అందని అనేక నేరాలకు, దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ @YSRCParty
3 కేజీల డ్రగ్స్ తో పట్టుబడ్డ వైసీపీ నేత,
ద్వారంపూడి అనుచరుడు కొచ్చిలో అరెస్టు..
కాకినాడకు చెందిన వైసీపీ మాజీ కార్పొరేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరుడు రొక్కల సత్యనారాయణ (సత్య) మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. బ్యాంకాక్ నుంచి మూడు కిలోల డ్రగ్స్ ను సబ్బుబిళ్లల రూపంలో తరలిస్తూ దొరికిపోయాడు.
పక్కా సమాచారంతో విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేయగా, డ్రగ్స్ బయటపడ్డాయి. రెండు బ్యాగుల్లో 20 ప్యాకెట్లు గుర్తించారు. ఆ ప్యాకెట్లలో మెథాక్వాలోన్ ఉన్నట్టు నిర్ధారించుకుని అదుపులోకి తీసుకున్నారు.
ద్వారంపూడి అనుచరుడిగా ఉన్న సత్య గతంలో కాకినాడ 32వ డివిజన్ కార్పొరేటర్ గా పనిచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చురుగ్గా పని చేస్తూ, ఆ పార్టీ అధినేత @ysjagan తో కూడా పలుమార్లు భేటీ అయ్యాడు.
వైసీపీకి ప్రజల డబ్బంటే లెక్క లేదు..
రోడ్డు వేసిన నాలుగు రోజుల్లో ట్రాక్టర్ తో రోడ్డునే దున్నించారంటే., ప్రజలు పదకొండుకు పడేసినా వారి దురహంకారం తగ్గినట్టు లేదు.
తిరుపతి జిల్లా, పుల్లంపేట మండలం, అనంతసముద్రం గ్రామం నుండి పాపాక్కగారిపల్లె గ్రామానికి పల్లె పండుగ ద్వారా రూ. 4.75 కోట్లతో వేసిన బీటీ రోడ్డును 100 మీటర్ల పొడవున ట్రాక్టర్ తో దున్నించిన స్థానిక వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డి.
వారి హయాంలో రోడ్ల నిర్మాణం కోసం గంపెడు కంకర ఎత్తింది లేకపోగా కూటమి ప్రభుత్వంలో ప్రజల సౌకర్యార్థం వేస్తున్న రోడ్లను ఇలా నాశనం చెయ్యడం వైసీపీకే చెల్లింది.
ప్రజాధనంతో వేసిన రోడ్డును ట్రాక్టర్‌తో దున్నేశారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం
తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో రూ.4.75 కోట్ల పల్లెపండుగ రోడ్డు 100 మీటర్ల మేర ధ్వంసం
బాధ్యులపై నాన్ బెయిలబుల్ కేసులు.. నష్టం మొత్తం రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేయాలని ఆదేశం
ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని పవన్ స్పష్టం చేశారు
#PawanKalyan #TV5News
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు
• రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలకు ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశం
• ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్న శ్రీ @PawanKalyan గారు
తిరుపతి జిల్లా, పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లెపండుగ కార్యక్రమం ద్వారా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన ఘటనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం రోడ్డు ధ్వంసం, తదుపరి చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వారం రోజుల క్రితం పల్లెపండుగ 3.0 ద్వారా రూ. 4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును సుబ్బారెడ్డి అనే వ్యక్తి,
వెంకటసుబ్బారెడ్డి అనే మరో వ్యక్తి సాయంతో 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్నేశారని, గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. సాయంత్రంలోపు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సౌకర్యం కలిగించే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, పల్లెపండుగ రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించారు. ప్రజా ధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం అనేది దుర్మార్గపు చర్య అనీ, ఆ చర్యలకి పాల్పడ్డ నాయకులు, వారి వెనుక ఉన్నవారినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఇచ్చే మౌలిక సదుపాయాలుకి ఎవరు నష్టం చేశారో వారి నిజ స్వరూపం అందరికీ తెలియచేయాలి అన్నారు.
అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ని వర్తింపజేసి జరిగిన నష్టాన్ని వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
Huge turnout for Vangaveeti Radha Krishna’s nomination rally in Vijayawada as the mayor candidate.
Jana Sena supporters and fans gathered in large numbers, creating a massive buzz across the city
#VoteForGlass@PawanKalyan