రైతన్న కోసం కేసీఆర్ పొలం బాట
కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం, అసమర్ధతతో.. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం ముగ్ధుంపూర్లో ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా పొలాలకు నీటి సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు కేసీఆర్ ముందు సమస్యలు ఏకరువు పెట్టారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందవుతుందని తెలిపారు. గత సంవత్సరం నీరు సంవృద్ధిగా ఉండేదని... ఇప్పుడు పొలమంతా ఎండిపోయింది. ఒకసారి వాగులోకి నీళ్లిస్తే రైతులందరు బతుకుదురని చెప్పారు. స్పందించిన కేసీఆర్ రైతులకు బీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. రైతులు ధైర్యంగా ఉండి పోరాటం చేయాలన్నారు. రైతులకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అభ్యర్థులే దిక్కులేరు..
రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ నుండి పోయినోళ్లే అభ్యర్థులు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఈ వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలి.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
రంగస్థలంలో ఎన్ని రంగులున్నా అన్నింటినీ ఏకం చేసి ఆనందాన్ని పంచే, ఆత్మీయతను పెంచే పండగ హోళీ.
హన్మకొండ లో నా ఆత్మీయులతో హోళీ ఉత్సవం ఘనంగా నిర్వహించుకోవడం సంతోషాన్నిచ్చింది.
ఓరుగల్లు నగర ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.
#HappyHoli
రైతులు ఎవ్వరూ కూడా బ్యాంకుల అప్పులు కట్టొద్దు..
బ్యాంకు అధికారులు ఎక్కడైనా వేధిస్తే బీఆర్ఎస్ నేతల దృష్టికి తీసుకురండి.. మీకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది.
కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రైతు రుణమాఫీ జరిగేదాకా కొట్లాడుతాం.. లక్షలాది మంది రైతులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥🔥
If Janasena Vote Transfer is playing the major role in deciding the winner of Mangalagiri Constituency,, who could it be..
I want to know, what's your view and who you wish to win.. TDP Or YCP ??
#Janasena#TDP#YSRCP#Pawankalyan#Jagan#CBN
పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకం పాటించడంతో బహుజన ప్రజా విశ్వాసాన్ని చూరగొన్నది.
ప్రజాబలం వున్న నేతలను ఎంపికచేయడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకన్నా విజయావకాశాలు మెరుగ్గా సాధించే పరిస్థితి కల్పించారు. లిస్టు ప్రకటన తోనే ఒక విశ్వాసం నెలకొనడం గమనార్హం. ఇటీవలి అసెంబ్లీ ఫలితాల అనంతర పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పాలనను ప్రజలు తిరిగి గుర్తుకుచేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇది సర్వత్రా వ్యాపిస్తున్నది. ఈ నేపథ్యంలో ముందుకు వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో విజయదుందుభి మోగించేందుకు పార్టీ సన్నద్ధమైంది. అధినేత కేసీఆర్ దీవెనలతో ఎన్నికల కార్యక్షేత్రంలోకి ఎక్కడికక్కడ అభ్యర్థులు దూసుకుపోనున్నారు.
కాగా ఇప్పటికే ప్రకటించిన కొందరు అభ్యర్థులు వారి వారి పార్లమెంటు నియోజక వర్గాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ఈ సందర్భంగా వారికి ప్రజల్లోంచి అనూహ్యమద్దతు లభిస్తుండడం గమనార్హం.
పార్టీ ముఖ్యనేతలు ప్రజాప్రతినిధులు అన్ని పార్లమెంటు స్థానాల పరిధిలో విస్తృత ప్రచారాన్ని చేపట్టి ప్రజల ఆదరణను పొందేందుకు సమాయత్తమైతున్నారు.
కాగా ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు అధినేత కేసీఆర్ త్వరలోనే రంగంలోకి దిగనున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్త పర్యటనలతో అటు పార్టీ శ్రేణుల్లో ఇటు ప్రజల్లో పునరుత్తేజాన్ని నింపి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రజా మద్దతు కూడగట్టనున్నారు.
మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టు
1)ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు(ఓసీ)
2) మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత
3) కరీంనగర్ - బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ)
4)పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్
5)మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)
6)చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ)
7)వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య
8)నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ)
9)జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్ (బీసీ)
10) ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు ( ఆదివాసీ)
11 )మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ)
12)మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి (ఓసీ)
13)నాగర్ కర్నూల్ (ఎస్సీ )- ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ .
14) సికింద్రాబాద్ - తీగుళ్ల పద్మారావు గౌడ్ ( బీసీ)
15) భువనగిరి - క్యామ మల్లేశ్ (బీసీ)
16) నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి (ఓసీ)
17) హైదరాబాద్ - గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( బీసీ)
కాంగ్రెస్ గేట్లు తెరిస్తే అక్కడికి పోయినయ్ గొర్రెలు 🐑🐏
బీఆర్ఎస్ గేట్లు తెరిస్తే ఇక్కడికి వచ్చినయ్ సింహాలు 🦁🦁
- నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి @RSPraveenSwaero
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో అల్లాడుతున్న రైతన్నలు
సూర్యాపేట రూరల్ మండలం ఎర్కారం గ్రామం దుబ్బ తండాకు చెందిన దరావత్ నర్సింహ అనే రైతు తనకున్న 3 ఎకరాలు కాకుండా 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తుండగా నీళ్లు లేక పొలాలు ఎండిపోవడంతో, ఎండిపోయిన పొలంలో తన ఆవేదన వ్యక్తం చేశాడు.
బీఆర్ఎస్ పార్టీ విడిచి వెళ్లిన వారిని మళ్ళీ పార్టీలోకి రానిచ్చేది లేదు ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే పోతే పార్టీకి జరిగే నష్టం లేదు.. ఈ ఎన్నికలతో ఎవరు మనోళ్లో, ఎవరు పరాయి వాళ్లో తెలిసిపోయింది. కొత్త యువ నాయకత్వం రావాలి.
- కేసీఆర్ 🔥🔥
#KCR#BRSParty