Live: సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యార్థి యువజన సదస్సులో మాట్లాడుతున్న మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు https://t.co/MUC8e88T5o
పదేళ్ల సిద్దిపేట జిల్లా పండుగ వేడుకలను ఘనంగా ప్రారంభించిన మాజీ మంత్రి,బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి 10K రన్‌ను జెండా ఊపి ప్రారంభించిన మాజీ మంత్రి హరీశ్ రావు గారు
ఉత్సాహంగా సాగిన 10K రన్.. భారీ సంఖ్యలో పాల్గొన్న యువత, క్రీడాకారులు, పట్టణ ప్రజలు.
సిద్దిపేటలో నేటి నుంచి మూడు రోజుల పాటు వైభవంగా సాగనున్న జిల్లా దశాబ్ది పండుగ సంబరాలు.
ఉదయం 10 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించనున్న మాజీ మంత్రి హరీశ్ రావు గారు
ఉదయం 11 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించే విద్యార్థి-యువజన సదస్సులో పాల్గొననున్న మాజీ మంత్రి.
#SiddipetAt10 #10YearsOfSiddipetDistrict
బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసినం.
రైతులకు, గృహ అవసరాలకు, పారిశ్రామిక, ఐటీ రంగాలకు క్వాలిటీ పవర్ అందించేందుకు సబ్స్టేషన్లు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం.
కాంగ్రెస్ వచ్చిన మూడేళ్లలో ఒక్క సబ్‌స్టేషన్ అయినా నిర్మించారా?
మూడు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయింది.
విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి పుణ్యమా అని పిల్లల ఉన్నత చదువులు ఆగిపోతున్నాయి, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు.
- మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు 🔥
ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు!
పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం నుంచి కుప్పం వరకు సుమారు 800 కిలోమీటర్ల దూరం నీటిని తరలించి అక్కడ నీరు పారిస్తున్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా పాలమూరులో పంటలను ఎండబెడుతున్నాడు
రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ 🔥
కేసీఆర్ గారి వద్ద దళితుల భూములు లేవని తేలితే కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేస్తారా?
ఒకవేళ ఉంటే మేమంతా రాజీనామా చేయడానికి సిద్ధం.
సిద్దిపేటకు రావడానికి అన్ని కార్లు, బుల్లెట్ ప్రూఫ్ బస్సులు, డ్రోన్ కెమెరాలు ఎందుకు ?
నేను ఇక్కడే ఉన్నా, నాకు చెబితే అన్ని ఏర్పాట్లు చేసి మంచిగ కడుపు నిండ అన్నం తినిపించి దగ్గరుండి నా తోట అంతా చూపిస్తా..
అంత మంది పోలీసులు పెట్టుకొని భయపడుకుంటూ రావాల్సిన అవసరం ఏముంది ?