.@naralokesh అన్నా, 6 ఏళ్లగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ పోస్ట్లు భర్తీకి నోచుకోలేదు. 20,000 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని అన్నారు. ఈ నెలలోనే ఒక 15000 ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి అన్నా🙏
#AndhraPradesh#APGovtJobsCalendar
.@JaiTDP@Pallasrinivas4u అయ్యా, 6 ఏళ్లగా జాబ్ క్యాలెండర్ కోసం చూసి చూసి అలసిపోయాం. ప్రతి ఏటా జనవరి 1 న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని హామీ ఇచ్చారు. దయచేసి 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ ఇచ్చి న్యాయం చేయండి. మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాము🙏
#APGovtJobsCalendar
.@naralokesh అన్నా, మన ప్రభుత్వం వచ్చాక ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని హామీ ఇచ్చేరు. ఇప్పటికే 6 ఏళ్ళు నష్టపోయాం అన్నా 😭. దయచేసి 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయండి అన్నా🙏
@OfficeofNL#APGovtJobsCalendar
ర��ష్ట్రంలో @ncbn గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల జాతర మొదలైంది. గత ప్రభుత్వం ఖాళీగా వదిలేసిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తొలి ఏడాదిలోనే మేము చర్యలు చేపట్టాం. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం వచ్చాక కానిస్టేబుల్ అభ్యర్థులకు శారీరక పరీక్షలు పూర్తిచేయగా... రేపు మెయిన్స్ పరీక్ష నిర్వహించ బోతున్నాం. పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు నా శ���భాకాంక్షలు... ఆల్ ద బెస్ట్.
డీఎస్సీ అభ్యర్థులారా ఎవ్వరు ��ుకార్లు నమ్మకండి ఇచ్చిన మాట ప్రకారం 16347 టీచర్ ఉద్యోగాల మెగా డీఎస్సీ 6-6-2025 న ప్రారంభం అవుతుంది గత @ysjagan పాలనలో ఇబ్బంది పడిన నిరుద్యోగులకు @naralokesh గారు ఆదుకున్నారు మీ కల సాకారం కాబోతుంది బలంగా చదవండి #megadsc
@siddikshaik960@ysjagan@naralokesh Notification tesuku ravadaaniki leni unity danni apadaniki vachindi candidates ki super kada
Edi unity tesuku ravadaaniki vundi vunti e 7 years kanisam 3 dsc rasivallavemo
Anna exam on time jaripinchandi maku nayam cheyandi anna
@siddikshaik960@ncbn@naralokesh Dsc meda court lo case vesaru anta exam ki time kavali tet kavali ani
dsc exam on time jaripinchandi sir plz 7 years nundi eduruchusthunam . meru konchem ma tarupuna matladandi sir monnati varuku bayam ledu. case anti bayam vesthundi exam on time jaripinchandi sir meku request
@greatindia9999@naralokesh dsc exam on time jaripinchandi lokesh sir plz 7 years nundi eduruchusthunam . meru konchem ma tarupuna matladandi lokesh sir em jarigina sare meru matram exam on time jaripinchandi sir meku spl request
@naralokesh Ninna court lo case vesaru anta exam ki time kavali tet kavali ani
dsc exam on time jaripinchandi sir plz 7 years nundi eduruchusthunam . meru konchem ma tarupuna matladandi sir monnati varuku bayam ledu. case anti bayam vesthundi exam on time jaripinchandi sir meku spl request

@Sanneboina786VG@inrKandukuru@JaiTDP@naralokesh@siddikshaik960@ncbn Ninna court lo case vesaru anta exam ki time kavali tet kavali ani
dsc exam on time jaripinchandi sir plz 7 years nundi eduruchusthunam . meru konchem ma tarupuna matladandi sir monnati varuku bayam ledu. case anti bayam vesthundi exam on time jaripinchandi sir meku spl request
@siddikshaik960@Sanneboina786VG@inrKandukuru@JaiTDP@naralokesh@ncbn Ninna court lo case vesaru anta exam ki time kavali tet kavali ani
dsc exam on time jaripinchandi sir plz 7 years nundi eduruchusthunam . meru konchem ma tarupuna matladandi sir monnati varuku bayam ledu. case anti bayam vesthundi exam on time jaripinchandi sir meku spl request
@siddikshaik960@YSRCParty@ysjagan@naralokesh@ncbn sir veri state vallu mana dsc apply chesukovachchu manam matram oka dist apply chesukovala rendudi endhuku evvaru alatappudu open post anni pettadam veri state ki labham manaki 3 dist apply chesukoni avaksam kalpinchali leda open post % thagginchi local valla avaksam ivvali
@siddikshaik960@YSRCParty@ysjagan@naralokesh@ncbn Motham 4 problems vunnayi sir
1. Degree % issue
2. One dist one paper
3. oka aspirant kanisam 2 or 3 dist lo apply chesukoni avaksam
4. 90 days time
Veti valla serious aspirants kuda nastam jarugutundi
@siddikshaik960@YSRCParty@SRKRSajjala@ncbn@naralokesh గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి లక్షలాది మంది DSC అభ్యర్థుల
అభ్యర్థనలు:
1) భారీ సిలబస్ రివిజన��� దృష్ట్యా DSC కి 90 రోజుల సమయం ఇవ్వాలని కోరుతున్నాము.
2) నార్మలైజషన్ కి అవకాశం లే��ుండా
ఒక జిల్లా-ఒకే పేపర్ విధానం లో DSC పరీక్ష నిర్వహించాలి.