అన్నా.....
మీ అశయ సాధన మా లక్ష్యం....
మీరు రూపు దిద్దిన సిద్దాంతాలు మా జీవన వేదం...
మీరు చూడాలి అనుకున్న ���మాజం దిశగా మమ్మల్ని నడపండి....
మీ దివ్య ఆశీస్సులు ప్రతి తెలుగు వాడి పై వుండాలి అని కోరుకుంటూ....
జోహార్ అన్న నందమూరి తారకరామారావు గారు...
@JaiTDP
#NTRJayanthi
#Mahanadu2020
ఇదిగో Paytm కూలీలు.....
5 రూపాయల కోసం ఇష్టం వచ్చినట్లు న్యాయ వ్యవస్థ మీద పేలితే చూస్తూ ఊరుకోరు....మహా అయితే మీ ముఠా మేస్త్రి 5 కోట్ల మందికి ముఖ్య మంత్రి......అవతల 130 కోట్ల మంది నీ నడిపించే న్యాయ వ్యవస్థ......హద్దులు తెలుసుకోకపోతే చాలా కష్టం....
@JaiTDP
Ass victory ఎంది అయ్యా.......
ఎవడ్రా అక్కడ...... కాస్త చదువుకున్న paytm కూలీల ను పెట్టమని చెప్పండి.
ఎవడు దొరకకపోతే మన చుష్మ పరిశ్రమలో నుండి పంపించండి.
#1YearOfYSRCPAssVictory
మన ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయ్యింది అధ్యక్ష ?? సంవత్సరం అధ్యక్షా...
సంవత్సరానికి ఎన్ని వారాలు అధ్యక్ష ?? 52 అధ్యక్ష..
హై కోర్టు ప్రభుత్వానికీ ఎన్ని మొట్టికాయలు వేసింది అధ్యక్ష ?? 52...
ఇది అంతా ఎంటి అధ్యక్ష ?? దేవుడి స్క్రిప్టు అధ్యక్ష ...
#APInUnsafeHands#JaganFailedCM
అశోకుడి ధర్మచక్రం పరిస్థితి ఇది.
విజయనగరంలో అశోక్ గజాపతిరాజుల వంశం నిర్మించిన అశోక ధర్మచక్రం స్థూపంని మునిసిపల్ అధికారులు ద్వంసం చేశారు.
పురాతన చిహ్నాలని ప్రభుత్వం ఎందుకు ద్వంసం చేస్తుందో అర్థం కాని పరిస్థితి.
#FailedCMJagan#TDPTwitter
బిడ్డ నీ కోల్పోయిన తల్లి మీద కేసు పెట్టారు....మాస్క్ అడిగిన డాక్టర్ మీద కేస్ పెట్టారు....అమరావతి కి భూములు ఇచ్చిన రైతుల మీద కేసులు పెట్టారు....పోస్టు పెట్టారు అంటు ఒక పెద్దావి�� మీద కేసు పెట్టారు.....
ఇన్ని కేసులు పెట్టిన మీకు బాబాయ్ కేస్ ఎందుకు గుర్తు రావట్లేదు @VSReddy_MP ?
@ysjagan నడిరోడ్డు మీద మోకాళ్ళ పై కూర్చోపెట్టి పెడ రెక్కలు విరిచి కట్టింది ఒక డాక్టర్ నీ కాదు....
వైద్య వృత్తి నీ, ప్రశ్నించే తత్వాన్ని.....
నియ��త పోకడలు ఎక్కువ రోజులు బ్రతకవు...... సమాధానం చెప్పాల్సిన రోజు మీరు కూడా ప్రజల ముందు అలానే కూర్చోవాల్సి వస్తుంది.
#JusticeForSudhakar