ప్రకృతి ఉగ్రరూపం దాలుస్తే దాని ముందు అందరం తలవంచాల్సిందే.. కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఆ భీభత్సం నుండి చాలా వరకు ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. ప్రజలకు జరిగే తీవ్ర అసౌకర్యాన్ని తగ్గించ వచ్చు.
కానీ రేవంత్ రెడ్డి - కాంగ్రేసు ప్రభుత్వం ఈ విషయం లో పూర్తిగా విఫలమైంది. ఒక గొప్ప సైంటిస్టుతో సహా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి కాంగీయులే బాధ్యత వహించాలి.
ఆగస్టు 31 నాడే ఆరంజ్ అలర్ట్ ఇచ్చింది తెలంగాణ వాతావరణ శాఖ.
ఆరంజ్ అలర్ట్ అంటే అధికార యంత్రాంగం అర్జంటుగా ఏం చేయాలో స్పష్టంగా ఆ శాఖ చెబుతూంది.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలో, ట్రాఫిక్ ను ఎలా రెగ్యులేట్ చేయాలో, పవర్ ఇవన్నీ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ మానువల్ లో ఉంటాయి.
కానీ ఇవేమీ జరిగినట్లు లేదు.
ప్రకృతి విపత్తు మరియు పునరావాస శాఖ ముఖ్యమంత్రి గారి వద్దే ఉంది. ఇది వారికి తెలుసో, తెలవదో..!
ఆరంజ్ అలర్ట్ తరువాత ఆగస్టు 31 నాడు
సీయం గారు హైదరాబాదులోఅత్యవసర ప్రత్యేక సమీక్ష ఏమైనా తీసుకున్నరా? వారిచ్చిన ఆదేశాలు ఏమిటి? CMO మీటింగు log book ప్రజల ముందు ఉంచండి.
జిల్లాల మంత్రులకు సీయం హుకుం ఏంటి? వాటి వివరాలను ప్రజల ముందు ఉంచండి.
సీఎస్ గారు, డీజీపి గారు ఏమైనా వీడియో కాన్ఫరెన్సు తీసుకున్నారా?
What instruction have you passed to the field units and when?
NDRF బలగాలకు ఏమైనా రిక్వెస్టు పెట్టిండ్రా?
ఎన్ని రెస్క్యూ టీం లను తయారు చేసి ఎక్కడెక్కడ డ్యూటీలో ఉంచారు? హెలికాప్టర్ కావాలని ఏ సంస్థనైనా అడిగిండ్రా? వాటి వివరాలను ప్రజల ముందు ఉంచండి.
రాష్ట్రం లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(SPF) మరియు స్పెషల్ పోలీసు బలగాలను ఏమైనా మొబిలైజ్ చేసిండ్రా? చేస్తే ఎక్కడెక్కడ పంపించారు. వారి మొబిలైజేషన్ వివరాలను ఇవ్వండి.
జిల్లా యంత్రాంగానికి అదనపు బడ్జెట్ ఇచ్చి ముందస్తు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిండ్రా? ఇస్తే కలెక్టర్లకు ఎప్పుడు ఆదేశాలు పంపించిండ్రు? దాని తాలూకు జీవో వివరాలను బయట పెట్టండి.
ఆగస్టు 31, సెప్టెంబరు 1 నాడు జిల్లాల మంత్రులు ఎక్కడున్నారు? వారు జిల్లా రెవెన్యూ పోలీసు యంత్రాంగాలతో మీటింగులు పెట్టి ఏం ఆదేశాలిచ్చారు? దయచేసి ఆ మీటింగ్ మినిట్స్ వివరాలు ప్రజల ముందు ఉంచండి.
కేసీఆర్ గారైతే విపత్తు హెచ్చరిక వచ్చిన వెంటనే మంత్రులను ఎమ్మెల్యేలను అధికారులను పరిగెత్తించేవారు. ప్రాణాలు కాపాడేవారు.
మీరేమో కీలక సమయంలో హైడ్రా చూట్టూ హైడ్రామాలు చేస్తూ, కేసీఆర్ గారిని దూషిస్తూ, అంతా అయిన తరువాత ఫోటోల కోసం మాత్రం పోలీసు బందోబస్తుతో నీళ్లలో మునిగిన ప్రజల మీద లాఠీచార్జీ చేస్తూ పరిగెత్తుతున్నారు.
We wake up before storm.
You woke up after the storm.
అదే మీకు మాకున్న తేడా!
#CongressFailedTelangana
@seethakkaMLAసమస్యల గురించి విద్యార్థులు చెప్తే వెటకారంగా మాట్లాడిన GECO & GCDO KGBV జిల్లా ఇంఛార్జి సుజాత.తాగడానికి నీళ్లు కూడా లేవంటే.. గవర్నమెంట్ మారాక బడ్జెట్ రావడంలేదు అని విద్యార్థులకు చెప్పిన అధికారి.బడ్జెట్ లేక అప్పులు తెచ్చి విద్యార్థులకు బోజనాలు పెడుతున్నాం
Respected CM @revanth_anumula sir please extend crop loan waiver date upto 31/12/2023.due to 9/12/2023 date some farmers are losing crop loan waiver benefit .kindly look it this issue.
@spongeoneth @MEXC_EN 🧽 CLAIM IS LIVE, #SPONGERS! 🧽
The moment you’ve been waiting for is here! 🔥
Follow these steps to claim your $SPONGE tokens.
https://t.co/VS7ux3UTmI
Claim your $SPONGE tokens or staking rewards.