శ్రీవారికి భారీ కానుక.. రూ.160 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ.
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా స్వామివారికి అందించనున్న వ్య���పారవేత్త.. 9 సెట్లుగా 45 రకాల ప్రత్యేక ఆభరణాల రూపకల్పన
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఓ వ్యాపారవేత్త భారీ స్థాయిలో బంగారు కానుకను సమర్పించనున్నారు. సుమారు రూ.160 కోట్ల అంచనా విలువ కలిగిన 121 కిలోల బంగారాన్ని ఈరోజు ఉదయం 11.35 గంటలకు శ్రీవారికి విరాళంగా అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అత్యంత విలువైన కానుకను స్వామివారికి సమర్పించడం విశేషం.
9 సెట్లుగా 45 రకాల ఆభరణాలు..
స్వామివారి అలంకరణ నిమ��త్తం ఈ బంగారాన్ని వివిధ రకాల ఆభరణాలుగా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇందులో కిరీటం, పాదుకలు, సాలగ్రామ హారాలు సహా మొత్తం 45 రకాల ఆభరణాలు ఉన్నాయి. వీటన్నింటినీ 9 ప్రత్యేక సెట్లుగా రూపొందించి స్వామివారి సేవకు సిద్ధం చేశారు.
తిరుమలకు చేరుకున్న కానుక..
ఈ బంగారు ఆభరణాలన్నింటినీ పెద్ద పెట్టెల్లో భద్రపరిచి, ట్రక్కు ద్వారా తిరుమల ఆలయానికి తరలించారు. స్వామివారికి ఇంత భారీ మొత్తంలో బంగార�� ఆభరణాలు విరాళంగా అంద��ం భక్తుల్లో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిర్ణీత ముహూర్తానికి ముఖ్యమంత్రి సమక్షంలో వీటిని ఆలయ వర్గాల ద్వారా శ్రీవారికి సమర్పించనున్నారు.
Best day in my life 🥹❤️
Na inspiration person tho stage cheskodam, ayana stage midaki pilvadam, ene repeat lo nenu part avvadam everything soo magical 🤗
Always grateful to you Tharun anna ❤️
It’s its me🥹
Ene Meme Project Admin Akhil Vadnala 🥳
Wishing you a very Happy Birthday dearest @AnilRavipudi ❤️❤️🤗🤗 It always feels like a celebration around u.. so much love and laughter :) Always proud of you.. and we still have a long unfinished business ahead 😄
5,6 నెలల్లోనే సినిమా కంప్ల��ట్ చేసేస్తాడు …
మంచి సాంగ్స్ తీసుకుంటాడు…
చెప్పిన టైం… సంక్రాంతి మిస్ అవ్వడు,
దర్శకుడిగా ఫ్యామిలీ ఆడియన్స్ లో బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు….
Pan india అవసరం లేదు, తెలుగు లాంగ్వేజ్ తోనే భారీ కలెక్షన్స్ తెప్పించగలడు….
@AnilRavipudi కంటే బెస్ట్ option ఏం ఉంటది స్టార్ హీరోలకు పాన్ ఇండియా సినిమాల మధ్యలో సరదాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒకటి చేయడానికి…
So, @tarak9999 has now chosen his best option!
#NTRxAnilRavipudi
Update (6 PM, 14th November 2026)
Relieved to share that today’s plastic surgery procedure went smoothly, including suture removal, debridement, and re-suturing. The child will be shifted to the ward shortly. Praying for a swift and complete recovery!
Proud to announce our next! 🎬
MAN OF MASSES @tarak9999 joins hands with our blockbuster @AnilRavipudi for a full-on entertainer.
Get ready for a laugh riot like never before! 💥🤩
#NTRxAnilRavipudi
@tarak9999 Tarak, thank you so very much for immediately recognising and appreciating the very purpose behind creating this song. It means a great deal to me and my entire team that you connected so deeply with its intention. Truly grateful for your thoughtful words and encouragement! 🙏🏼
Update (06:00 PM, 9th November 2026)
The plastic surgery team completed her wound debridement and suture adjustments today without any complications. Her wounds are healing well, and she tolerated the procedure extremely well. An encouraging step forward - the team removed her left-hand sling so she can begin moving her arm again! While she remains on round-the-clock pain management and feeding support, she is stable and being prepared to move from the PICU to the ward under expert care. Keeping her in our prayers.