మెగాస్టార్ చిరంజీవి నాకు ప్రేరణ💫 | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నా ఆత్మవిశ్వాసం💥 | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నా ఊపిరి🔥 | మెగా ఫ్యామిలీ అంటేనే నా గర్వం 🙌❤️
@AndhraXpress Pothu untey anti lekhapothey anti erripuka meku gudhalo dhammu untey gelavadi
Em bayama
2014 lo chupinchadu
2019 lo side ki vasthey adho fluke lo gelichadu
Malli 2024 lo Malla kutha chekadu kadha ra lalhowlekey ball
@JrPeriyar@PawanKalyan Andhukey ra madda gudisi
Outside State Farm Hosue munda mopi adupulu adusthundi lanja kodaka
Why not 175 antiri kadhara
Andhariki telusu because of pk meru moda gudisipoendhi erropuku lanjas
ఇప్పుడు శ్రీకాంత్ ఉన్నాడు కదా ఆయన బళ్లారిలో పెరుగుతూ చిరంజీవి గారి సినిమాలు చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాడు.. పైగా చిరంజీవి కులపోడు కాదు..
సునీల్ ఉన్నాడు కదా ఆయన రవితేజ వీళ్ళందరూ చి���ంజీవి గారిని చూస్తూ చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ ఇవాళ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.. వారు చిరంజీవి కులపోలు కాదు..
డాన్స్ మాస్టర్ లారెన్స్ మరో డాన్స్ మాస్టర్ జానీ వీళ్లంతా చిరంజీవి గారి నృత్యాలు చూస్తూ పెరిగినవారే.. పైగా వాళ్లు కూడా చిరంజీవి గారి కులపోలు కాదు
స్టార్డం వచ్చిన తర్వాత మహేష్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో ఒకటి నుండి పది వరకు చిరంజీవి గారే.. ఆ తర్వాత స్తాన మే మాది అన్నారు.. పైగా గుంటూరు కారం సినిమాలో మాది అంత చిరంజీవి గారి టైపు అని పెట్టుకున్నాడు అంటే అది ఆయన అభిమానం
. ఆయన కూడా చిరంజీవి గారి కులం కాదు..
ప్రభాస్ గారు తన సొంత పెదనాన్న సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరో అయినప్పటికీ చిరంజీవి గారంటే నాకు ఇష్టం అని చెప్పారు.. ఆయన కూడా చిరంజీవి గారి కులం కాదు
సరే శ్రీకాంత్ అంటే 90 లలో వచ్చాడు అప్పుడు ఆయనను చూసి పెరిగాడు అనుకుందాం.. 2020లో వచ్చిన శ్రీకాంత్ కొడుకు రోషన్ కూడా చిరంజీవి గారినే చూస్తూ పెరిగాను అన్నాడు అంటే ఆయన ఒక్క రోజుతో సంపాదించుకున్న అభిమానం కాదు.. నిరంతరం తనను చూస్తూ పెరిగిన వారి కోసం తనను చూస్తూ ఎదిగే వారి కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు
ఇలా చెప్పుకుంటూ పోతే 80లలో పుట్టిన ప్రతి ఒక్కరూ చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగారు.. ఎప్పటికైనా ఆయనలా క��వాలని అనుకున్నారు..
కానీ ఒకటి మాత్రం నిజం.. మీరు చిరంజీవి గారితో పోటీ అనుకోండి.. చిరంజీవి గారి అంటే గొప్పోళ్ళు అని మాత్రం అనుకోకండి అది మీ మూర్ఖత్వం..
చిరంజీవి గారి వలన నాలుగు డబ్బులు డబ్బులు సంపాదించిన అశ్విని దత్తు చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాగానే వ్యతిరేకించాడు.. అయినా చిరంజీవి గారు రాజకీయాలను సినిమాలను ముడి పెట్టవద్దని ఆయనను దగ్గరికి తీశాడు..
అప్పట్లో చిరంజీవి గారి నటనతో పేరు సంపాదించిన యండమూరి వీరేంద్రనాథ్ కోదండరామిరెడ్డి.. చిరంజీవి గారి గురించి అవాకులు చవాకులు పేలారు.. అయినా చిరంజీవి గారు "చిరు" నవ్వుతోనే సమాధానం చెప్పారు
మోహన్ బాబు లాంటివాడు ఒక పబ్లిక్ ప్లాట్ఫారంలో చిరంజీవి గారికి లెజెండరీ అవార్డు ఇస్తే స్టేజి మీదకి వెళ్లి తన ఆసూయా ద్వేషం అంత వెళ్లగక్కాడు.. చివరికి సినీ పెద్దలు ఇచ్చిన ఆ పురస్కారాన్ని కూడా చిరునవ్వుతో తిరస్కరించారు
సిని పరిశ్రమ కోసం ఒక ముఖ్యమంత్రి కిలోమీటర్ దూరం నడిపిస్తే కొన్ని లక్షల మంది కార్మికుల కోసం తన రెండు చేతులెత్తి దండం ��ెట్టాడు.. అది చేతకానితనం అని మొరిగే కుక్కలకు ఆయన విలువ ఎప్పుడూ తెలియదు
నేను మొదటిసారి ఏడు సంవత్సరాల వయసులో చిరంజీవి గారి సినిమా చూశాను.. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు ..ఇప్పటికీ ఆయన సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను.. ముఖ్యంగా ఆయన సినిమాలు కంటే ఆయన వ్యక్తిత్వం నాకు నచ్చుతుంది.. ఇంతకు ముందు కూడా ఎన్నో పోస్టులలో చెప్పాను.. సినిమాలో చిన్న క్యారెక్టర్ నుండి ఇవాళ సౌత్ ఇండియా సినీ పరిశ్రమ ��లెంత రేంజ్ లో చిరంజీవి గారు ఉన్నారు అటువంటి హైదరాబాదులో మనం చిన్న ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడలేమా అని 27 సంవత్సరాల క్రితం అనుకొని ఇవాళ నిలదొక్కుకున్నాను.. అందుకే నాకు చిరంజీవి గారు అంటే అభిమానం..
రాజశేఖర్ జీవిత చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు రాజశేఖర్ రెడ్డి మాటలు విని ఇష్టానుసారంగా మాట్లాడారు.. కోవిడ్ సమయంలో రాజశేఖర్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే చేరదీసింది చిరంజీవి గారు.. రాజశేఖర్ కూతురికి ఎంబిబిఎస్ సీటీపించింది చిరంజీవి గారు..చిరంజీవి గారి గురించి ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా శత్రువుని సైతం అనురాగం ఆప్యాయలతో పలకరించే ఏకైక వ్యక్తి చిరంజీవి గారు ..
బండ్ల గణేష్ కోవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉంటే అప్పటికప్పుడు బెడ్ ఇప్పిచ్చింది చిరంజీవి గారు
ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం రెండు మూడు సినిమాలలో తనతో పాటు విలన్గా నటించిన పొన్నంబలం గారికి ప్రాణాపాయస్థితి నుండి బయటికి తెచ్చింది చిరంజీవి గారు ..పైగా 40 లక్షల బిల్లు చెల్లించింది. చిరంజీవి గారు..
చిరంజీవి గారు చేసిన మంచి పనులు రామ్ చరణ్ గారికి కలిసి వస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.. అలాగే మీ ఏడుపులు కూడా చిరంజీవి గారికి శ్రీరామరక్ష అవుతున్నాయి అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు.. అందుకే ఆయన డెబ్బైలో కూడా 30లాగా ఉన్నారు.. ఆయన గురించి రాయాలి అంటే ఒక రోజు సరిపోదు.. ఒక జీవితకాలం పడుతుంది..
జై చిరంజీవ