ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష దాడిని ABVP తీవ్రంగా ఖండిస్తోంది
NIMS ఆసుపత్రిలో బాధిత చిన్నారిని,కుటుంబ సభ్యులను పరామర్శించిన ABVP మహిళా నాయకత్వం,నిందితుడికి కఠిన శిక్ష విధించా��ని డిమాండ్ చేసింది
మహిళలు,బాలికల భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది.
अभाविप हिमाचल प्रदेश द्वारा आयोजित स्मृति-2026 “वरिष्ठ कार्यकर्ता सम्मेलन” राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल भारतीय प्रचार प्रमुख श्री @SunilAmbekarM, अ��ाविप के राष्ट्रीय संगठन मंत्री श्री @AshishSainram व
Finally Zverev became a Grand Slammer ! Have seen so many of his marathon 5 setters and when it entered another one yesterday, I thought maybe he’s gone ! But happy for him that he won this time 💐💐
నూతనంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన @CVAnandIPS సర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాను...
Our Nizamian 🔥🔥
Our Osmanian 🔥🔥🔥
@TelanganaDGP
Heartiest congratulations 💐💐 to @CVAnandIPS sir, IPS on your appointment as Director General of Police.
Your dedication, integrity, and leadership continue to inspire the youth.
Wishing you great success in serving the nation.
@TelanganaDGP@hydcitypolice
@
అంగరంగ వైభవంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో క్రీడోత్సవ్ బహుమతుల ప్రధానోత్సవం - ABVP
కులాల కుళ్ళును కడిగేద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం_ఏబీవీపీ
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నిర్వహించడం జరిగింది..