@tonybekkal@balkasumantrs@KTRBRS ఒక మాజీ ప్రజా ప్రతినిధి ఓ ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ చేసినటువంటి ఇతను ఇంత దుర్మార్గంగా ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వాలను అబాస్ పాలు చేయడం ఎంత మోసం
BRS రాజకీయ పార్టీనా? ఉగ్రవాద పార్టీనా?
@balkasumantrs మాటలు భయంకరంగా ఉన్నాయి.
@KTRBRS గారు..
బాల్క సుమన్ వ్యాఖ్యల మీద మీ పార్టీ రియాక్షన్ ఏంటి?
అతడి మీద మీ యాక్షన్ ఏంటి స్పష్టం చేయండి.
@BRSparty@RSPraveenSwaero అరేయ్ ఓ నీది న్యూస్ చానాలేనరా బాడకవ్ Rsp ఒక విజన్ ఉన్న నాయకుడు,వాళ్ళ ఫ్యామిలీ ఎట్లావుంటార్ బె ఔలే, బండి సంజయ్ లాగా చెప్పులు మోస్తూ లపోట్ రాజకీయాలు చేస్తుండరా
@PV_Sunil_Kumar@SwaeroGurram కులం మతం కాదురా బై డెవలప్మెంట్ ముఖ్యం డెవలప్మెంట్లో ప్రజలందరి సమానంగా చూడడమే ముఖ్యం ప్రజాస్వామ్య బద్ధంగా పాలించడం ముఖ్యం జై భీమ్ జై భారత్
@ChouhanShivraj దేశ అభివృద్ధిలో పేద ప్రజల బతుకులు మార్చేది లేదు భవిష్యత్తు నిర్మాణం లేదు ఆర్థిక వ్యవస్థ డెవలప్మెంట్ లేదు కుడు గుడ్డ నీడ లేని సమాజానికి భవిష్యత్తును ఇచ్చేదిలేదు చదిలేదు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసేది లేదు జైశ్రీరామ్ జై హిందూ జై బిజెపి దేశం కోసం ���ర్మం కోసం
@tonybekkal బీజేపీపార్టీ , కాంగ్రెస్ లెఫ్ట్ టిఎంసిల పార్టీలకన్నా డేంజర్, అ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని లౌకిక వాదాన్ని ��ుర్తించి నవి కానీ ఇది మొత్తం బ్రాహ్మణవాదం మనధర్మశాస్త్రనికేఅమలు చేయాలనీ లక్యంతో ఏర్పాటు చేయబడ్డ పార్టీ
@KCR_fan_mk@ram_views@actorvijay 9 సంవత్సరాల తెలంగాణ ప్రజల శ్రమ దోపిడీ చేసి రాచరిక పాలనా భూస్వామ్య వ్యవస్థ చేసి లక్ష ల కోట్ల సం���ద దోపిడీ చేసిన కెసిఆర్ కుటుంబం, నిరుద్యోగం ప్రజాసమ్యాన్ని కూనిచేసి కులాలవారీగా కులావృత్తులు చేసుకోవాలి ప్రభుత్వ భూములు గుంజుకొని అమ్ముకొన్న ఆయనను వట్టిగనే మర్చిపోతారా