మచిలీపట్నం పార్లమెంట్ అభివృద్ధి ప్రధాత శ్రీ వల్లభనేని బాలశౌరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...✊
వడ్డి జీవ
పెనమలూరు నియోజకవర్గం
యనమలకుదురు
#machipatnammp#vallabhanenibalashowry
💐🙏 భారతదేశ ప్రధాని గౌరవనీయులు మాన్యశ్రీ
నరేంద్ర మోడీ గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి తరఫున మరియు యావత్
జన సైనికులు అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ఆ శ్రీరాముని రక్షతో మీరు మరింత ఆయురారోగ్యలా తో మరింత బలంగా దృఢంగా ఉండాలని ఆకాంక్షిస్తూ
జై జనసేన
#JanasenaPartyOffice#janasenaparty
విజయవాడ, కానూరులోని VR సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల వద్ద పెనమలూరు నియోజకవర్గం లో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన 140 మంది క్రియాశీలక జనసైనికుల కుటుంబాలకు ₹5 లక్షల చొప్పున మొత్తం ₹7 కోట్ల రూపాయలు విలువైన బీమా చెక్కులను జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ నాయకులు, క్రియ��శీలక వాలంటీర్ల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ,కానూరు పరిధిలో వెలగపూడి కోల్డ్ స్టోరేజి నుండి పోరంకి వరకు “”తిరంగా యాత్ర”” లో .✊ఉగ్రవాదులకు,పాకిస్తాన్ కు ఆపరేషన్ సి🔴ధూర్ ద్వారా గుణపాఠం నేర్పిన త్రివిధ దళాలకు,ప్రధానమంత్రి
#NarendraModi గారికి సంఘీభావంగా తలపెట్టిన తిరంగాయాత్ర. 🇮🇳🇮🇳
ఈ రోజు(28-4-2025)సాయంత్రం 4.గంటలకు విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి నుండి వచ్చిన ప్రతినిధులు అక్షయ్, అభిరూప్కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు Dr. బండ్రెడ్డి రామకృష్ణ గారు.జనసేన క్రియాశీల వాలంటీర్స్ అందరికీ ఐడి కార్డులు అందజేసినారు
@APDeputyCMO@PurandeswariBJP ఇవే కాదు సార్ ఇంకా చాలాసమస్యలు ఉన్నాయి. మున్సిపాలిటీ అధ్యక్షుడు తాతపూడి గణేష్ పైన అతను చేస్తున్న ��ార్టీకి బెడ్ వచ్చే విధంగా ఉన్న వాటిని వివరంగా అజయ్ గారికి ఇచ్చిన ఎలాంటి రెస్పాన్స్ లేదు.గణేష్ పార్టీని కూడా దుర్భాషలాడే స్టేజ్కివచ్చనా
అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ 'టు' కోడూరు రోడ్డు ఎప్పుడు వేస్తారు సార్.. ఆ రోడ్డు గురించి పట్టించుకోని మా ఎమ్మెల్యే.. మీరు దాని మీద మాట ఇచ్చుకున్నారు ఒకప్పుడు ఒకప్పుడు వైసీపీని మేమే విమర్శించాము ఇప్పుడు తలదించుకునే పరిస్థితి 13 కిలోమీటర్ల రోడ్డు వేయించలేకపోతున్నారు ప్రభుత్వాలు
అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ 'టు' కోడూరు రోడ్���ు ఎప్పుడు వేస్తారు సార్.. ఆ రోడ్డు గురించి పట్టించుకోని మా ఎమ్మెల్యే.. మీరు దాని మీద మాట ఇచ్చుకున్నారు ఒకప్పుడు ఒకప్పుడు వైసీపీని మేమే విమర్శించాము ఇప్పుడు తలదించుకునే పరిస్థితి 13 కిలోమీటర్ల రోడ్డు వేయించలేకపోతున్నారు ప్రభుత్వాలు