పెన్షన్ పథకాన్నికాపాడాలన్నా , ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్దకే పెన్షన్ అందించి అవ్వాతాతలు ఆత్మగౌరవంతో జీవించేలా చేసిన జగనన్న
పెన్షన్ కానుక అందాలంటే మళ్లీ జగనే రావాలి.. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి
#VoteForFan#YSRCPWinning#YSJaganAgain#YSRCPWinningBIG#YSJaganWave
గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా పోలింగ్ కేంద్రాలకు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువత, మహిళలు, వృద్ధులు
రాష్ట్రంలో ఫ్యాన్ గాలి వీస్తుందనడానికి ఇదే సంకేతం!
#YSJaganTsunami#YSJaganAgain#YSRCPWinningBig#VoteForFan