రామ్ చరణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. @AlwaysRamCharan కు మరిన్ని విజయాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
#HBDRamCharan#RamCharan
One of the best speech I have heard today from our Janasena Party President and Deputy Chief Minister of Andhra Pradesh
Shri @PawanKalyan garu.
మన జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నుండి నేను విన్న అత్యుత్తమ ప్రసంగాలలో ఈరోజు ఒకటి .
#APNEEDSPAWANKALYANALWAYS
#pawankalyan
@JanaSenaParty@JSPShatagniTeam
Pawan Kalyan may not be the richest man in the Telugu states, but he donated ₹6 crore of his own money to aid the relief and rehabilitation efforts for the flood victims in both states, which makes him truly admirable.
మన జాతి కోసం ఎన్టీఆర్ హయంలో మంత్రి పదవికి సైతం రాజీనామా చేశారు 🙏
జాతి కోసం తునిలో సైతం ఉద్యమం చేసి కాపులను ఒక తాటి మీదకి తీసుకొచ్చారు 🙏
జాతి ఆత్మ గౌరవం కోసం పవన్ కళ్యాణ్ పార్టీలో ఆహ్వానిస్తాడు అని చాలా కాలం ఎదురు చూశారు 🙏
❤️