@Mbramesh_4005@Ponnam_INC పొన్నం గారు , మీ రోల్ ఏంటి సార్ తెలంగాణ ఉద్యమం లో, మీరు ఏం ఏం చేశారు కొంచం చెప్పండి తెలంగాణ కోసం , రాజశేఖరరెడ్డి గారు బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు తెలంగాణ గురించి మాట్లాడారా
@Pandari_Journo ఒరే , టైమ్ వస్తుంది , kcr గాడు తెరాస ను BRS గా మార్చడుగా , వాడిని ఆంధ్ర లో పోటీచేసి గెలవమను లేక పోతే వాడి కొడుకు రకుల్ KTR గాడిని నిలబెట్టు
@AvmNews7 ఒరే ఎంత తీసుకున్నావ్ బండి సంజయ్ దగ్గర , నిన్ను నమ్మి నీ ప్రతి వీడియో చూసేవాడిని , నిజం గా నువ్వు ఎలాంటి వాడివి అనుకోలేదు , ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు , మనకు సంబంధించిన వారికి ఎలా జరిగితే మనకు ఎలా ఉంటుంది , కర్మ ఫలితం ఎప్పటికైన అనుభవించక తప్పదు , నువ్వు అనుభవిస్తావు