పెండింగ్‌లో ఉన్న **ఫీజు రీయింబర్స్మెంట్ & స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని** డిమాండ్ చేస్తూ, లంగర్‌హౌస్ డివిజన్లో **తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం**ను **బీజేవైఎం లంగర్‌హౌస్ & గోల్కొండ డివిజన్ ఆధ్వర్యంలో** నిర్వహించడం జరిగింది. 🔥✊ #bjym
శత్రువులు చుట్టి ముట్టినా, పరిస్థితులు పరీక్షించినా ప్రజాబలంతో ఎదిగిన నాయకుడు బండి సంజయ్ అన్న ...
అవమానాలు, అరెస్టులు, అక్రమ నిర్భందాలు ఆయనకు కొత్త కాదు.. ఎందుకంటే "He is The Fighter"
జననేత @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....
అమ్మ లేకుంటే అంతా శూన్యం. సమాజంలోని ప్రతి స్త్రీలో అమ్మతత్వం ఉంటుంది. అలాంటి మహిళల పట్ల గౌరవంగా నడుచుకుంటే..మీ మాతృమూర్తికి గౌరవం ఇచ్చినట్లే. సమాజ నిర్మాణంలో తమవంతు పాత్ర పోషిస్తున్న మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
#HappyMothersDay
ప్రపంచ మనుగడకు మూలం శ్రమశక్తి. వెలకట్టలేని కార్మిక శ్రమను అందరం గౌరవిద్దాం. రేయింబవళ్లు శ్రమించే శ్రామికులకు గౌరవమిద్దాం. అందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే శుభాకాంక్షలు.
#mayday#MayDay2026#bjp4ind#bjymtelangana
ఈ శుభదినం మీ ఇంట సిరిసంపదలు కురిపించాలని, పేదల సంక్షేమం మరియు అభివృద్ధికి కట్టుబడి ఉన్న మన ప్రధాని @narendramodi గారి నాయకత్వంలో మన రాష్ట్రం, దేశం ఆర్థికంగా అక్షయంగా ఎదగాలని కోరుకుంటూ "అక్షయ తృతీయ" శుభాకాంక్షలు.
ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచి, దేశానికి రాష్ట్రపతిగా తన అమూల్యమైన సేవలు అందించిన మహనీయులు..
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి
వర్ధంతి సందర్భంగా ఆయనకు ఇవే మా ఘన నివాళులు
#डॉ_सर्वपल्ली_राधाकृष्णन#DrSarvepalliRadhakrishnan
*Nation First… 46 years of continuous service. Today I proudly hoisted the Bharatiya Janata Party flag at my home🚩👏*
This is not just a proud moment… it is a testament to my dedication and commitment to the ideology of making India supreme.
#47yearsofNationfirst
అణగారిన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ పరిషత్ సభ్యులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేసిన భరతమాత ముద్దుబిడ్డ, సామాజిక న్యాయం కోసం సమాజంలో చైతన్యాన్ని నింపిన చైతన్య శీలి
డా. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి నమస్సుమాంజలులు.
#JagjivanRam
Jai Shree Ram🚩🙏
We have been taken into preventive custody during the “Chalo Assembly” call, raising our voice on the failure of the 6 guarantees given by Congress Government
Detained, but not silenced. ✊
Standing firm for our rights and accountability.
#chaloassembly