మన పక్కన ఉండేవాడు ఎప్పుడు మన మంచి కోరేవాడు అయ్యి ఉంటాడు అని కాదు, అలాగే మన శత్రువు మన చెడు మాత్రమే ఆడిస్తాడు అని కాదు. మనతో మంచిగా ఉంటూ నే మన వెనకాల గోతులు తవ్వే వాళ్లు ఎవరైనా ఉండొచ్చు.
సారాంశం :-మన చుట్టూ ఎంత మంది ఉన్నారు అనేది ముఖ్యం కాదు, అందులో మనకి కీడు చేయని వా…