ఈ నెల 13న వస్తోన్న నిజం
హరి ఓం కనెక్ట్స్ పతాకం పై రామ్స్ కట్ సమర్పణ లో కిశోర్ వెన్నెలకంటి దర్శకత్వంలో జానకి రామారావు పామరాజు నిర్మించిన చిత్రం " నిజం". ఈ చిత్రం ఈ నెల 13న గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది. సంగీతం: సి. కృష్ణ; పాటలు: సురేశ్ గంగుల; కెమెరా: జీవి ప్రసాద్; ఎడిటర్: జేపీ;