తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మేజారీటీతో గెలిచిన , జనం మెచ్చిన నాయకుడు కేపీ వివేకానంద్ గారు - మాజీ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు.
@KTRBRS@BRSHarish@BRSparty
Who built Hyderabad?
Waiting for your version, @RagadiYT
Andhra golti job beggars are scamming people by claiming that they built Hyderabad, Chennai, Bangalore, USA, universe, etc.
Truth shall prevail.
Jai Telangana!
Jai Hind!
మన ఏకైక మెగాస్టార్ @KChiruTweets గారికి జన్మదిన శుభాకాంక్షలు! 👑❤️
మీరు మాకు కేవలం హీరో మాత్రమే కాదు... కోట్లాది మంది గుండె చప్పుడు, ఎప్పటికీ చెరగని ఎమోషన్! బాస్ ఎప్పటికీ బాసే. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం! 🔥
#HBDMegastarChiranjeevi
ప్రభుత్వ వైఫల్యం,
రోడ్ల కోసం ఎదురుచూసిన ప్రజలు ఓపిక నశించడంతో, తమ రోడ్లను వాళ్లే బాగు చేసుకుంటున్నారు 😢
కొందరు ఉంటారు ప్రచారం peaks రియాలిటీ లో సున్నా 🤦
ఇది AP లో situation
గాడిగుంట గ్రామం, నుర్మతి పంచాయతీ,జీ మాడుగుల మండలం,అల్లూరి సీతారామరాజు(D)
Telangana Housewarmings lo intlo vallakana main ga undalsindi adapaduchu ne...sisters ki peak importance iche society... Vallu matrame kotha Intlo kuradi pettali 💯
Manam different ra babu parti vishayam lo.. papam ragadi ni veskunnaru vadu correct ae chepthunadu @RagadiYT
సీతక్క ఇలాకాలో ఇదీ రోడ్ల దుస్థితి
రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు
సీతక్క నియోజకవర్గం మంగపేట మండలం కొత్తమల్లూరు గ్రామంలో రోడ్డు పరిస్థితి అధ్వాన్నంగా ఉండడంతో, రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు