Being humble doesn't mean you say yes to everything.
It doesn't mean you stay quiet when something is wrong.
Humble people don't need to announce their value or worth.
But they also don't let others forget of what they are capable of.
Many people spend their lives worrying about what they will leave for their children. The deeper question is: what will you leave in them? -Values. Character. Kindness. Courage.
విజయం అంటే ఎక్కువ శాతం ఇతరులతో పోల్చుకోవడమే. విజయవంతమైన జీవితం కంటే సంతృప్తికరమైన జీవితమే మరింత అందమైనది. విజయాన్ని ప్రపంచం చూస్త��ంది, కానీ సంతృప్తిని అంతరాత్మ అనుభవిస్తుంది.
Mark Manson on how to win at life:
1. Commit to doing a hard thing.
2. Do the hard thing.
3. Feel good about doing the hard thing.
4. Become someone who enjoys doing hard things.
భవిష్యత్తు గురించి మనిషికి రెండే దారులు ఉన్నాయి, ఒకటి యాంక్సైటీ అంటే ఏదో జరుగుతుందని లేదా ఏం జరుగుతుందో తెలీదని భయపడటం, రెండోది యాంటిసిపే��న్ అంటే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, జ్ఞానంతో ఫలానాది జరగవచ్చు అని అంచనా వేసుకుని దానికి మానసికంగా సిద్ధంగా ఉండటం. ఇక ఎంపిక మీదే.
ఉదయం లేచిన దగ్గర నుండి, నిద్ర పోయేవరకు మనం ఎన్నో రకాల మనుషులను, మాటలను, సందర్భాలను, సన్నివేశాలను ఎదురుకుంటూ ఉంటాము. వాటిలో మనకు ఏది మంచి చేస్తుంది, దేనిని మనసుకి తీసుకోవాలి లేదా దేనిని వదిలేయాలనే విచక్షణ తరచు మనలో ఉండదు. స్వామి వివేకానంద చెప్పినట్టు, శారీరకంగా, మానసికంగా, మేధోపరంగా లేద�� ఆధ్యాత్మికంగా మనను బలహీనపరిచే దేనినైనా విషంగా భావించి తిరస్కరించాలి.
జీవితంలో రెండు ముఖ్యమైన ఘట్టాలు���
జననం : మనం ఎక్కడ, ఎలా జన్మిస్తామనేది మన నియంత్రణలో ఉండదు. మరణం: మనం ఎప్పుడు ఎలా మరణిస్తామనేది కూడా మన నియంత్రణలో ఉండదు. ఈ రెండు ఘట్టాల నడుమ కాలాన్ని మనం ఎలా గడుపుతామనేది మాత్రం మన నియంత్రణలో ఉంటుంది, అదే మన కర్మ గా రూపొందుతుంది. మనం భౌతికంగా లేకపోయినా, మన భావాలు, మన విలువలు, మన సత్కార్యాల ద్వారా మిగిల్చిన వారసత్వం మాత్రమే ఇతరుల హృదయాల్లో సజీవంగా నిలిచి ఉంటుంది.
అన్నీ అరువే…
మనదని తీర్చిదిద్దుకునే శరీరం భూమికి చెందింది, పీల్చుకునే శ్వాస గాలికి చెందింది, పోగు చేసుకునే సంపద ఇతరులకు చెందుతుంది, మనం సృష్టించుకునే కుటుంబం వెనకే ఉండిపోతుంది… మనం మనది అని పిలుచుకునేవన్నీ నిజానికి అరువు తెచ్చుకున్నవే, అందుకే …. దేనినైనా కోల్ప��తామని భయపడడం వ్యర్థం.
@JogulambaV@smitapop Literalky waiting for every Saturday .
Thought it was Saturday and checked the youtube channel whether the video is released and then realised it's Friday only.