*కరెంట్ షాక్ తో చనిపోయిన బాబు కుటుంబానికి అండగ రఘు అన్న*
*ఇప్పటి వరకు తండాల వంక చూడని నాయకులు ఈరోజు రావడం విదురంగా అనిపిస్తుంది*
*బాబు నాయక్ కుమారులకు 15000 రూపాయలు మరియు క్వింట రైస్ అందజేసిన రఘు అన్న*
*హుజూర్ నగర్ నియోజకవర్గం కాబోయే ఎమ్మెల్యే రఘు అన్న*
Heartiest birthday wishes to Thalapathi Vijaya sir ,the Hon'ble Chief Minister of Tamil Nadu. May you be blessed with good health and success in all your endeavors.
@TVKVijayHQ
*🔥రేవూరు గ్రామ అభివృద్ధికి అండగా... ప్రజల మనిషి పిల్లుట్ల రఘు అన్న*
హుజూర్నగర్ నియోజకవర్గంలోని రేవూరు గ్రామంలో *బిఆర్ఎస్ పార్టీ నాయకులు పిల్లుట్ల రఘు* అన్న చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు:
*🔴బిఆర్ఎస్ పార్టీ నాయకులు పిల్లుట్ల రఘు గారూ* *నిన్న*
హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం (మల్లారెడ్డిగూడెం) మండలంలో షేక్ బాబు(లేటు)షేక్ లతీఫ్ బి. కార్ల కుమారుడు వలిమా డిన్నర్ లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది
🔴రఘన్న రాకతో రెట్టింపైన బాలల ఉత్సాహం...