“నిశ్శబ్దంగా ఉన్నానని ముగిసిపోయానని అనుకోకండి…
సమయం వచ్చినప్పుడు సమాధానం కాదు, సత్తా ���ూపిస్తాను! 🔥”
ప్రజల కోసం నా స్వరం…
జనసేన కోసం నా ప్రయాణం…
ఇక మరింత బలంగా కొనసాగుతుంది. 🚩✊
@PawanKalyan @JanaSenaParty
#JanaSena #PydiMuraliMohan #X
ఎచ్చెర్ల నియోజకవర్గంలో సేవాభావంతో ముందుకు సాగుతున్న ప్రియమైన @vinay_tandra అన్నయ్యకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐🎂
ఆప్యాయతతో పలకరిస్తూ, సేనాని ఆశయాల స్ఫూర్తితో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా క��రుకుంటున్నాను. ❤️🔥🙏
మీకు ఎల్లప్పుడూ నా ప్రేమ, అభిమానం. 🫂❣️
హృదయపూర్వక అభినందనలు 💐🌾
ఆమదాలవలస నియోజ���వర్గ ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ గారి సమక్షంలో AMC చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన @JSPRamMohan గారికి శుభాకాంక్షలు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా మీ నాయకత్వంలో AMC మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
#JanaSena #PawanKalyan