@naralokesh@OfficeofNL Thank you so much, @naralokesh Garu, for your quick response, support, and kindness during this very painful time for our family. We are deeply grateful for your help in bringing my husband’s mortal remains back home from Bahrain. Your compassion means a lot to us. 🙏🏻
గౌరవనీయులైన @PawanKalyan గారికి మరియు @naralokesh గారికి చేసుకొను విన్నపము
ఈ ఫోటోలోని వ్యక్తి పేరు షేక్ వలి,ఈయన స్వగ్రామం తర్వైపేట,మండపేట మండలం,కోనసీమ జి��్లా. ఇతను బహ్రెయిన్ దేశంలో గత మంగళవారం అనగా 19-05-2026 వ తేదీన భారత కాలమానం ప్రకారం తెల్లవారుఝామున 3:40 గంటలకు గుండెపోటుతో
మరణించారు..కానీ అతని దేహం మాతృదేశానికి తీసుకుని రావడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అతని భౌతికకాయం ఇంకా బహ్రెయిన్ దేశంలోనే ఉండిపోయింది.కావున దయచేసి అతని భౌతికకాయాన్ని భారతదేశానికి రప్పించేందుకు సహాయం చేసి ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవలసినదిగా ప్రార్ధిస్తున్నా��ు
When an honest leader enters politics,
He will 'Seize the Ship' of corruption and steer it away.
His integrity inspires people and brings positive change.
His leadership will bring a brighter future to the nation.
మంది డబ్బు తినడు..
ఆర్థిక నేరస్తుడు కాదు..
తన దగ్గర డబ్బు ఉంటే దానం చేసేస్తాడు..
ఇంతకన్నా గొప్పుడు ఉండడు.. అందుకే నువ్వు అంటే గౌరవం అన్న @PawanKalyan ♥️
What a huge loss to our nation! An iconic legend and guiding light, he touched the lives of many, from the common man to business pioneers. A deeply loved philanthropist, Ratan Tata Sir’s legacy will live on in the hearts of millions.
#RatanTata
It’s a sad day for all Indians.
For generations together there is not a single Indian whose life hasn’t been touched by his services one way or the other.
One of the greatest visionaries our country has ever seen, a truly legendary industrialist, a philanthropist extraordinaire and a human being
par excellence, Shri Ratan Tata’s contributions not only built the Illustrious TATA brand into a global powerhouse but also stupendously contributed to our Nation building.
A truly Mega Icon. In his departure we lost an invaluable mind. The values, integrity and vision he has inculcated in Indian entrepreneurs shall always inspire and guide generations.
May his soul rest in peace!! 🙏🙏
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్, పద్మ విభూషణ్ శ్రీ రతన్ నోవల్ టాటా గారి మరణం భారతదేశానికి తీరని లోటు.. భారత పారిశ్రా��ిక రంగానికి కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా గారు ఆదర్శంగా నిలిచారు. ఆయన నేతృత్వంలో ఉప్పు నుండి మొదలుకొని, విమానయాన రంగంలో వరకు భారత దేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆయన హయాంలో టాటా అంటే భారతదేశపు ఉనికి గా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టారు. ఆయన. కేవలం పారిశ్రామిక వేత్తగా కాకుండా గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయం.
ఈ బాధాకరమైన సమయంలో తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, టాటా గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
రతన్ టాటా అనే పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది, ప్రతీ తరానికి ఆదర్శప్రాయంగా నిలచిన మహోన్నత వ్యక్తికి అంతిమ వీడ్కోలు తెలియజేస్తున్నాను.
@TataCompanies
#RatanTata
The Titan and true icon, #RatanTata garu passing on . It's truly saddening.
Your impact on me and the rest of the world will never be forgotten.
History will remember you.
Your words of wisdom have inspired and touched me deeply, Thank you for inspiring us with your humility and kindness. Rest in peace, sir. OM Shanti 🙏🏼
ఇతడే మన కళ్యాణ్ నుండి ఈయనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు ఎదిగిన మీ చరిత్ర అనితర సాధ్యం ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మీ తీరు ఆచరణీయం అన్నయ్య కు తమ్ముడిగా మొదలయి లక్షలాది తమ్ముళ్ళకి అన్నయ్య గా మారిన మీరు ఇంతింతై వటుడింతే అన్నట్లు ఇంకా అత్యున్నత శిఖరాలు ఎదగాలి కథా నాయకుడు గా గెలిచి ప్రజల నాయకుడిగా నిలిచి గెలిచి గెలిపించిన మీ జీవితం స్ఫూర్తిదాయకం ఉత్తేజ పూరితం ఉత్ప్రేరకం సంకల్ప కారకం దశాబ్దాలుగా మీ బాటలో నడక వ్యాపకం కాదు నిలిచి ఉండే జ్ఞాపకం #HappyBirthdayPawanKalyan garu
@PawanKalyan
Happy birthday to our Power Leader Janasenani Deputy CM @PawanKalyan garu
U are an inspiration to millions of hearts & keep shining & glowing
Best wishes to future endeavours sir ❤️🤗
#HappyBirthdayPawanKalyan