Dear @apsrtc@apsrtctweetteam I have booked this consignment to nandyala but it has stopped at Kurnool and the team call me that the consignment reached destination please collect
@NTVJustIn ఏ ఎండకి ఆ గొడుగు పట్టే నువ్వు కూడ గెలుపు ఓటములు గురించి మాట్లాడుతున్నావు @RojaSelvamaniRK
పదవి ఇస్తే ఏ పార్టీలోకి అయినా వెళ్తావు, నీలాంటివాళ్ళు రాజకీయాల్లోకి మాయని మచ్చలాగే ఉంటారు కానీ రాజకీయ నాయకులు కాలేరు.
@apsrtc సుమారుగా 8 గ్రామాల ప్రజలు వారి నియోజక వర్గం అయిన ఆళ్లగడ్డ కి వెళ్ళాలి అంటే ఒక్క బస్ కూడ లేదు దయచేసి మీరు ఈ సమస్యకి పరిష్కరం చూపిస్తారు అనుకునటున్నాము @apsrtc
@apsrtc ఆళ్లగడ్డ నుంచి గాజులపల్లి కి ఉన్న ఒకే ఒక బస్ ని కూడా నిలిపివేశారు, మీ దృష్టికి ఈ విషయం తీసుకువచము కానీ మీ నుంచి ఎటువంటి సమాధానం లేదు @apsrtc , ఎంతో మంది స్కూల్ కి వెళ్లే పిల్లలు కాలేజ�� కి వెళ్లే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ బస్ లేకపోవడం వల్ల,