మేము చట్టానికి ప్రజలకి గౌరవం ఇచ్చి సైలెంట్ గా ఉన్నం తప్ప.. మాకు ఫ్యాక్షనిజం చేతకాక కాదు, మేము చేయలేక కాదు.. దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం.. ఎవర్ని వదిలే ప్రసక్తేలేదు.!!
ఒడిశా రైలు ప్రమాద సంఘటన అత్యంత విషాదకరం. 200కి పైగా ప్రయాణికులు మరణించడం బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
#TrainAccident#TrainMishap
“ఆజాద్ హింద్ ఫౌజ్” స్థాపించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీరుడు యువతకు స్ఫూర్తి ప్రదాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#SubhashChandraBose
ఐదున్నర దశబ్దాల పాటు సినీ పరిశ్రమను ఏలిన నట శేఖరుడు కృష్ణ గారి మరణం బాధాకరం. ఓవైపు సోదరుడు, మరోవైపు తల్లిని కోల్పోయి దుఃఖంలో ఉన్న @urstrulyMahesh గారికి తండ్రి మరణం తీరని లోటు. వారికి భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
#RIPLEGEND#SuperStarKrishnagaru