అధినేతకు రక్షణగా ఉన్న గోవిందామ్మ కుటుంబంకు విశాఖ @JanaSenaParty పశ్చిమ నియోజకవర్గ నాయకులు @jspsyamsudhakar గారు 5000 రూపాయిలు ఆర్థిక సహాయం అందించి పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది.అని హామి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జనసైనికులు నాయుడు,ప్రకాష్,సాయి తదితరులు పాల్గొన్నారు. @PawanKalyan
పవన్ కళ్యాణ్ గారు తనదైన రాజకీయ వ్యూహాలతో రాష్ట్ర మరియు జాతీయ రాజకీయాలను శాసిస్తూ భారత దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా 100% స్ట్రైక్ రేటుతో 21/21 స్థానాల్లో ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా "కెనడా జనసేన టీం" Toronto, Vancouver, Montreal నగరాల్లో విజియోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయం మా కెనడా జనసేన టీం మీద మరింత భాద్యతను పెంచింది అని తెలియజేస్తూ, జనసేన పార్టీ అభివ్రుద్ధికి మరింత కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ✊
- కెనడా జనసేన టీం
#CanadaJanasenaTeam
#PawanKalyanAneNenu #APAssembly #JanaVaani #Janasena #Janasenani @PawanKalyan@JanaSenaParty@AjayaKumarJSP@NagaBabuOffl@SrinuThePrince@PSPKHolics@PspkTrends
ఈరోజు తిరుపతిలో జరిగిన రాష్ట్ర జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంకి ముఖ్య అతిథిగా పాల్గొని యూనియన్ గురించి ఉద్దేశించి ప్రసంగిస్తున్న తిరుపతి @JanaSenaParty
ఇన్చార్జి …@KiranRoyaljsp
ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన తరవాత క్లిక్ అనిపించిన అందమైన ఫోటో ఇది. ప్రమాణ స్వీకారం చేసి మంగళగిరిలో నివాసానికి బయలుదేరాలనుకొంటే - ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి. వాహనాన్ని రోడ్డు పక్క నిలిపివేసి సేద తీరిన క్షణంలో సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో తీసుకున్న ఫోటో ఇది
ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyanగారు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన తరవాత క్లిక్ అనిపించిన అందమైన ఫోటో ఇది. ప్రమాణ స్వీకారం చేసి మంగళగిరిలో నివాసానికి బయలుదేరాలనుకొంటే - ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి. వాహనాన్ని రోడ్డు పక్క నిలిపివేసి సేద తీరిన క్షణంలో సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో తీసుకున్న ఫోటో ఇది
Profile | The actor-turned-politician’s bet to bring the BJP and the TDP into an alliance, along with his JSP, has paid off as the NDA swept the State in recent elections. Sumit Bhattacharjee writes.
https://t.co/OxNUEzXUVV
Historic Mandate that will be remembered for ages. #GameChanger of Andhra Pradesh Politics @PawanKalyan ✊
MLAs 21/21 ✔️
MPs 2/2 ✔️
100% strike rate ✔️
JAI HIND !!
#KutamiTsunami
విశాఖ, అనకాపల్లిలో వైసీపీ అక్రమంగా నిర్మించిన కార్యాలయాలను కూల్చివెయ్యాలి. అసెంబ్లీ నడుస్తుంటే మరోవైపు దొంగచాటున అనుమతులకు యత్నాలు చేసిన కలెక్టర్ మల్లిఖార్జున, కమీషనర్ సాయికాంత్ వర్మలపై చర్యలు తీసుకోవాలి: జనసేన నేత మూర్తి యాదవ్. #AndhraPradesh#Vizag#Visakhapatnam#TeluguNews
ఇప్పుడు మా దృష్టి @VSReddy_MP అతని కుమార్తె బినామీ అయిన గోపీనాథ్ రెడ్డి గారిపై ఉంది..
ఆయన విశాఖపట్నం డెంకాడ, విజయనగరం ఇతర ప్రాంతాలలో - సరైన డాక్యుమెంటేషన్, VMRDA అనుమతులు లేకుండా నివాస లేఅవుట్లు, విల్లా ప్రాజెక్ట్‌ల కోసం ప్రత్యేకంగా భూసేకరణ విషయాలపై లోతైన అధ్యయనం జరుగుతుంది..
విజయ్ సాయి రెడ్డి మరియు 2019లో 15 కోట్ల నికర విలువ కూడా లేని, విజయనగర్ కాలనీలో ఒక చిన్న అపార్ట్మెంట్ మాత్రమే కలిగి ఉన్న గోపీనాథ్ రెడ్డి గారికి విజయ్ సాయి రెడీ గారి బినామీ, రియల్ ఎస్టేట్ కంపనీ ఎండి అవ్వగానే ఏకంగా 30 SR షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసే స్థాయికి ఎలా ఎదిగారో ఒక కేస్ స్టడీ చేసి ప్రజలు ముందు ఉంచే పనిలో ఉన్నాం..
ఇకపై అధికారం అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించడానికి వీలు లేకుండా చేసి, ప్రజల ప్రభుత్వ ఆస్తులను కాపాడటం..#అవినీతిపై_రాజీలేని_పోరాటం మా @JanaSenaParty మూల సిద్ధాంతాలలో ఒకటి..
రోడ్డుపైనే పవన్ ‘ప్రజాదర్బార్’
అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ ఆఫీసుకొచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ని కలిసేందుకు వచ్చిన ప్రజలు. కాన్వాయి ఆపి ఆఫీస్ ముందు కుర్చీలు వేసుకొని బాధితులతో మాట్లాడి.. వాళ్ల అర్జీలు తీసుకున్న పవన్ కల్యాణ్. సమస్యలపై అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడిన డిప్యూటీ సీఎం.
Follow @bigtvtelugu for more updates
#AndhraPradesh #APnews #Janasena #Pawankalyan #Newsupdates #bigtvlive @JanaSenaParty@PawanKalyan
శాసనసభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేసిన పిమ్మట అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారి దర్శనం చేసుకున్నాం.రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాను.