జనసేన పార్టీ 7 మౌలిక సిద్ధాంతాలు :
1.కులాలను కలిపే ఆలోచనా విధానం
2.మతాల ప్రస్తావన లేని రాజకీయం
3.భాషలను గౌరవించే సాంప్రదాయం
4.సంస్కృతులను కాపాడే సమాజం
5.ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం
6.అవినీతిపై రాజీలేని పోరాటం
7.పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం
@JanaSenaParty
Na life lo evadi kosam edavaledhu love badhalu levu,dabbu problems levu,marks kosam edavaledhu job kosam edavaledhu, ani unnayi antha manchi family happy alanti mondi randa pichi na kodukuni lekka leni sarulu edipinchav ayya nuvvu @PawanKalyan 😭😭 enni kastalu paddav anna pichi dobbi enduku ayya niku ivi ilantola kosam nuvvu kastapadi ni chemta danam chesi 1 seat vachinapudu sariga tinna roju ledhu anna🥹🥹
Velipoya india vadily konni days tattukoleka… return vacha panichesa ni mata midha appudu kotav chudu 21/21 apudu kuda edcha dennammaa okatey mata anna
Nenu anukuna niku saripadey position lo kurchuney varaku chavu tho poradaniki ayina ready waiting for that day.
Proud of you❤️
Love you my chief minister ❤️
#HBDJanaSenaniPawanKalyan
కష్టం లో ఉన్న ప్రజలకు సహాయం చేయాలి అనే మీ తపన ప్రతి సామాన్యుడు కి న్యాయం జరగాలి అనే మీ సంకల్పం చాలా గొప్పది మీ అడుగు జడల్లో నడవటం మా అదృష్టం గా భావిస్తున్నాం, ఒక తరాన్ని మేల్కొల్పావు అన్నయ్య #HBDJanaSenaniPawanKalyan
Happy Birthday Kalyan Babai ❤️
Wishing a Very Successful & Healthy year ahead to Our Power Star, Deputy CM of AP @PawanKalyan garu from your Abbai, Our Megastar @AlwaysRamCharan fans..!!
#HBDJanaSenaniPawanKalyan
ఓ మారుమూల గ్రామానికి
నీళ్లు కరెంటు తారు రోడ్డు వేయించి ఫో��ోలకు పోజులు ఇస్తున్నాడని @PawanKalyan గారిని
స్వాతంత్రం వచ్చి 79ఏళ్లు గడిచినా కనీసం కరెంటు నీళ్ల వసతి కూడా లేదంటే మనం ఎలాంటి నాయకులను ఎన్నుకుంటున్నామో గత ప్రభుత్వాలు ఎలా పనిచేసాయో మీ ఊహకే వదిలేస్తున్నా 🥹❤️
#HBDPawanKalyan
. #HBDJanaSenaniPawanKalyan 🙌
వేమన పద్యం చెప్పినట్టు — గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు.
అంటే రాశి కాదు, వాసి ముఖ్యం✅
2014లో మొదలై, 2019లో ఓటమి తిని, 2024లో కేవలం 21 స్థానాల్లో పోటీ చేసింది.
100% స్ట్రైక్ రేట్. ✅
పాత్ర నిర్ణయాత్మకం ✅
TDP–BJP కూటమిని కలిపి, యూనిటీ సృష్టించి, ప్రభుత్వం మార్చడంలో
ఆ “గరిటెడు పాలు” లాంటి ప్రభావం చూపింది.
అధికారంలోకి వచ్చాక కూడా అదే ధోరణి కనిపిస్తుంది.
ఉపముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీరు, అడవులు వంటి పోర్ట్‌ఫోలియోలు తీసుకున్నారు. పెద్ద పెద్ద ప్రకటనల కంటే గ్రామస్థాయిలో పని చేయడంపై దృష్టి.🙌✅
• ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు — ప్రపంచ రికార్డు.✅
• పల్లె పండుగ ద్వారా వేల కిలోమీటర్ల రోడ్లు, లక్షల ఫార్మ్ పాండ్స్, గోకులాలు.✅
• జల్ జీవన్, అమరజీవి జలధార వంటి నీటి పథకాలు.✅
• గ్రామీణ ర్యాంకింగ్‌లో రాష్ట్రం 24 నుంచి 1వ స్థానానికి ఎదగడం.🙌✅
గ్రామాల్లో నేరుగా పని జరగడం, స్థానిక సమస్యలు పరిష్కరించడం ✅
పవన్ కళ్యాణ్ రాజకీయం పెద్ద సంఖ్యల పార్టీలాగా కాకుండా, తక్కువ సీట్లు–ఎక్కువ ప్రభావం, తక్కువ శబ్దం–ఎక్కువ గ్రామస్థాయి పని అనే దిశలో నడుస్తోంది.✅🙏
#HBDJanaSenaniPawanKalyan
తెలంగాణ పోరాట స్ఫూర్తిని గుండెల్లో నింపుకుని ప్రజాసేవ చేస్తున్న నాయకుడు, జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారికి జనసేన పార్టీ తెలంగాణ @JSPTelangana తరపున
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజా సంక్షేమం కోసం సాగుతున్న మీ ప్రయాణం మరింత విజయవంతం కావాలని, ఆయురారోగ్యాలు, ఆనందం, సంపూర్ణ విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.
#HBDJanaSenaniPawanKalyan
కోట్లాది మంది జన హృదయ విజేత, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం, అధికారం ప్రజాసేవకే అంకితం అంటూ, విలక్ష��� రాజకీయాలకు నాంది పలుకుతూ, లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతూ, రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ చరిత్ర సృష్టిస్తున్న జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Birthday wishes to the Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh and JanaSena Party Chief Sri @PawanKalyan garu.
We pray God to bless him with health and longevity for the welfare and development of the Telugu people.
#HBDJanaSenaniPawanKalyan