👉🏻#NoGheeInTTDLaddu
తిరుమల లడ్డూలో అసలు నెయ్యే లేదు!
పవిత్ర తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అసలు నెయ్యే వినియోగించకుండా 68 లక్షల కేజీల కల్తీ కెమికల్ నెయ్యి వినియోగం. కోట్లాది మంటుంది శ్రీవారి ��క్తుల విశ్వాసాలను మంట కలిపి, వారి ఆరోగ్యాన్ని గాలికొదిలేసి దాదాపు ₹250 కోట్లు దోచేసిన @YSRCParty నాయకులు, గత TTD పాలక మండలి సభ్యులు.
తిరుమల పవిత్రతను కాపాడండి అంటూ గళమెత్తిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై విమర్శలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వైసీపీ నాయకులు.
#SanatanaDharmaRakshaBoard
A Landmark Day for Prakasam District.
It is a moment of great satisfaction to lay the foundation stone for a ₹1,290 crore drinking water project under the Central Government’s Jal Jeevan Mission, aimed at providing clean drinking water to 22 lakh people across 7 Assembly constituencies, a long-awaited solution to the decades-old drinking water and fluorosis problems
My heartfelt gratitude to Hon’ble PM Sri @narendramodi ji, and Union Jal Shakti Minister Sri @CRPaatil ji for their unwavering commitment to rural development and for extending the Jal Jeevan Mission to support this cause.
Under the leadership of Hon’ble CM Sri @NCBN garu, this crucial project has been undertaken by the Rural Water Supply Department to address the region’s long-pending drinking water crisis
In the coming years, with the collective efforts of the Centre and State, we aim to ensure tap water for every home and safe drinking water for one crore families across Andhra Pradesh.
@jaljeevan_@DoWRRDGR_MoJS
#JalJeevanMission
పారిశ్రామిక రంగంలో పాటు సామాజిక సేవా రంగంలో తనదైన ముద్ర వేసిన శ్రీ రతన్ టాటా గారు నవతరం పారిశ్రామిక వేత్తలకు ఆదర్శప్రాయుడు. ఆయన అస్తమయం దేశానికి తీరని లోటు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను - @PawanKalyan#RatanTata
*స్ఫూర్తిప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు హర్షణీయం*
భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ గారు, అబ్దుల్ కలాం గారి పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn చంద్రబాబు నాయుడు గారికి, విద్యా శాఖ మంత్రి శ్రీ @naralokesh గారికి అభినందనలు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకొన్నారు. ఆ దుస్సంప్రదాయాన���కి మంగళంపాడి – విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాలు అమలు మంచి పరిణామం.
పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫాం, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ లాంటివి ఇస్తున్నారు.
ఈ పథకాన్ని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో అమలు చేయడం సముచితం. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, 2వ రాష���ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం రేపటి పౌరులకు మార్గ నిర్దేశనం చేస్తుంది.
మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు. ఇందుకు భిన్నంగా- ‘అపర అన్నపూర్ణ’ డొక్కా సీతమ్మ గారి పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలి. ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ గారు. వా��ి ��యాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడుతాయి.
మన దేశపు మిస్సైల్ మ్యాన్ డా.అబ్దుల్ కలాం గారి పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. పేద కుటుంబంలో పుట్టిన కలాం గారు ఎన్నో ఆటుపోట్ల నడుమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకొన్నారు. తదనంతరం రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. కలాం గారి జీవన ప్రస్థానం నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుంది.
మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకొంటారు. ఆ మహనీయుల దివ్యాశ్సీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయి.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి
ఆంధ్ర ప్రదేశ్
7,213 కి.మీ గ్రామీణ రోడ్ల నిర్మాణానికి సిద్దం కండి
🔸 పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 4,976 కోట్లతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి
🔸 250 కి పైగా జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణం
🔸 గత ప్రభుత్వంలో జరిగిన బిల్లుల జాప్యం ఇకపై జరగకుండా చూడాలి
ఇంజనీరింగ్ విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేసిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
రైతు బజార్లలో తగ్గించిన ధరలకు కందిపప్పు, బియ్యం
•గురువారం నుంచి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు
•రాష్ట్ర పౌర సరఫ��ాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
•
నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లలో విక్రయిస్తారని రాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో హోల్ సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో శ్రీ మనోహర్ గారు సమావేశమయ్యారు. ధరల స్థిరీ��రణ, నియంత్రణ గురించి విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో నిత్యావసర సరకులను ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంచడం, వారికి ఉపశమనం కలిగించడం అవసరమని శ్రీ మనోహర్ గారు తెలిపారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.181 ఉన్న కందిపప్పు రూ.160, బియ్యం రూ.52.40 ఉంటే రూ.48కీ, స్టీమ్డ్ బియ్యం రూ.55.85 ఉంటే రూ.49 చొప్పున విక్రయిస్తారు. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం తగ్గించిన ధరలకు విక్రయించాలని నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లైస్ కమిషనర్ శ్రీ సిద్దార్థ్ జైన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎమ్.డి.శ్రీ వీరపాండ్యన్ పాల్గొన్నారు.
హోల్ సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారుల సమావేశంలో నిత్యావసరా��ైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలు తగ్గించాలని నిర్ణయించడమైనది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.181 ఉంటే రూ.160, బియ్యం రూ.52.40 ఉంటే రూ.48కీ, స్టీమ్డ్ బియ్యం రూ.55.85 ఉంటే రూ.49 చొప్పున రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచి తగ్గించిన ధరలకు విక్రయిస్తారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు ఆదేశించడమైనది. ఈ సమావేశంలో శ్రీ సిద్దార్థ్ జైన్ ఐ.ఏ.ఎస్., శ్రీ వీరపాండ్యన్ ఐ.ఏ.ఎస్. పాల్గొన్నారు. @ncbn @PawanKalyan
వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలి
•గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై వర్క్ షాప్ ఏర్పాటు చేయండి
•సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రదర్శన పరిశీలించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
శాసన సభలో ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపచేద్దాము
సభ నియమావళిపై అవగాహన పెంచుకోవాలి... సభా సంప్రదాయాలు గౌరవించాలి
శాఖాపరమైన ��ంశాలను, ప్రజా సమస్యలను అధ్యయనం చేసి చర్చల్లో పాల్గొనాలి
మహిళల రక్షణ విషయంలో ఎక్కడా రాజీపడవద్దు
గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఉక్కు పాదం మోపుతున్నాము
పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు త్వరలో అభినందన కార్యక్రమం
నియోజకవర్గాల పర్యటనకు ప్రణాళిక రూపొందిస్తున్నాము
జనసేన శాసన సభ్యులకు సభ నియమావళిపై అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
Hon'ble Deputy CM of Andhra Pradesh, Sri @PawanKalyan garu, sends his best wishes to the Consulate of the Republic of Colombia in Kampala, Uganda, in response to their letter congratulating him on assuming office as Deputy CM.
రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో వైసీపీ
కార్యాలయాల కోసం తీసుకున్న 42 ఎకరాల భూమి వివరాలు,అక్కడి కార్యాలయాల స్థితి
కార్యాలయాల కోసం తీసుకున్న భూముల యొక్క తాజా మార్కెట్ విలువ 680 కోట్లు
���క్క ప్రకాశం జిల్లాలోని కార్యాలయం కోసం తప్ప ఏ ఒక్క కార్యాలయం నిర్మాణానికి కూడా అనుమతుల తీసుకొని గజదొంగ @ysjagan