సబేరా
మన దర్శనము పూర్తయి విమాన ప్రదక్షణ మార్���ంలో విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని రెండు అడుగులు ముందుకు వేయగానే ఎడమ చేతి వైపున "సబేరా" అనే ఒక గది దర్శనమిస్తుంది.
ద్విభాషా పదం సబేరా అంటే సబ్-ఆర (అన్నీ ఉంచే ప్రాంతం) అని అర్థం. ఈ గది శ్రీవారి ఆలయంలోని పురాతన సంపంగి ప��రాకారం (లోపలి ప్రాకారం) లోపల ఉంది మరియు ఇది దాదాపు 100×200 చదరపు అడుగుల గది అని చెబుతారు. ఇది శ్రీవారి హుండికి ఎదురుగా ఉన్న అనంత ఆళ్వార్ భండాగరం ప్రక్కనే ఉంది.
భగవంతుని వస్త్రాలు, పరిమళ ద్రవ్యాలు మరియు స్వామివారి ఏకాంత సమయంలో ఉపయోగించే వెండి మంచం, మొదలైనవి అన్నీ సబేరా అనే విశాలమైన గదిలో భద్రపరచబడతాయి.
భగవంతుని శుద్ధి ఎల్లప్పుడూ పచ్చ-కర్పూరం, కుంకుమ పువ్వు మరియు చందనపు ముద్దతో జరు���ుతుంది. ఈ వస్తువులు సబేరాలో సమృద్ధిగా నిల్వ చేయబడతాయి. శ్రీవారి ఆలయంలో ఒక నెలలో 40 కిలోల చందనపు ముద్దను ఉపయోగిస్తారని చెబుతారు.
ఆ స్వామి వారికి సంబంధించిన పట్టు వస్త్రాలు సబేరా లో మన కళ్ళకు అద్దినప్పుడు కొద్ది క్షణాలు ఒక అద్భుతమైన ఆనందానికి లోన��ుతాము..
అలాంటి అద్భుతమైన అవకాశం పొందిన భక్తులు కామెంట్ చేయగలరు ..
Andal amma, the only female Alvar, lived a life where love became worship.🪔
Every Margazhi, her devotion to Krishna blooms again through her verses.🙏🏼
Born in devotion, raised in poetry,
Andal loved Krishna not as a god, but as her own.🪔🙏🏼
#కార్తీకపురాణం - 1వఅధ్యాయం
*కార్తీక మాసం మహత్యం*
ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… *”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను , వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత ,
ఈ అమ్మాయి పేరు ప్రియాంక (ఎం బి ఏ/ఫైనాన్స్ కంప్లీట్ చేసింది). వనపర్తి నుంచి కంచిరావుపల్లి వెళ్ళే బస్‌లో పరిచయమైంది. మా మధ్య సినిమా, పుస్తకాలు, కాఫీ టాపిక్స్ వచ్చాయి. నాకు కాఫీ అంటే ఇష్టం అని తెలిసాక "మా అమ్మ కాఫీ కిరాక్ చేస్తుంది, తాగి వెళ్ళండి సర్" అంది. పెద్దగూడెం అనే చోట బస్ దిగాక ఓ చిన్న కాఫీ షాప్‌కి తీసుకు వెళ్ళింది. అక్కడున్న తన తండ్రిని పిలిచి "ఈయన రైటర్" అని పరిచయం చేసింది. ఆయన మంచి స్ట్రాంగ్ కాఫీ పెట్టి ఇచ్చారు. కాసేపు వారితో మాట్లాడాక బయలుదేరాను, ప్రియాంక వైడ్ స్మైల్ ఇస్తోంటే ఆయన దగ్గరుండి నన్ను రంగపూర్కి బస్ ఎక్కించి కండక్టర్‌తో నన్ను ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పారు.
మనసుని తాకిన అనుభవాల గురించి చెప్తే కబుర్లు అవుతాయి, వాట��ని అక్షరీకరిస్తే కథలుగా మారతాయి.. ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతులుగా మిగిలిపోతాయి 💚
తిరుమలలో గర్భగుడికి 7 ద్వారాలు ఉన్నాయి. వాటి విశిష్టతలు :
1.#కులశేఖరపాడిద్వారం
అతి పవిత్రమైన ద్వారం. స్వామిని అత్యంత దగ్గరగా దర్శించే అవకాశం. కేవలం అర్చకులు, VVIPలకే అనుమతి.
2.#ఉత్సవద్వారం: స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చే ద్వారం. ముఖ్యమైన బ్రేక్ దర్శనాలు ఇక్కడి నుంచే.
హృదయాన్ని హత్తుకుంటున్న వీడియో
మహారాష్ట్ర-జల్నా జిల్లాలోని అంభోరా జహంగీర్ గ్రామానికి చెందిన నివృతి షిండే(93), శాంతాబాయి(85) భార్యాభర్తలు
ఇద్దరికీ వివాహమై 70 ఏళ్లకుపైనే అయినట్లు సమాచారం
భార్య కోరిక మేరకు మంగళసూత్రం కొనివ్వాలని షాపుకు తీసుకెళ్లిన షిండే
తొలుత డబ్బులు అడగడానికి షాపు లోపలికి వచ్చారని భావించిన షాపు యజమాని
మంగళసూత్రం కొనడానికి వచ్చానని షిండే చెప్పడంతో భావోద్వేగానికి గురైన షాపు యజమాని
దీంతో కేవలం 20 రూపాయలకే ఆ వృద్ధుడికి మంగళసూత్రం ఇప్పించిన షాపు యజమాని