జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన జనవాణి కేంద్రం వద్ద ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్న గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. మహిళల మిస్సింగ్ కేసుల గురించి ఎఫ్ఐఆర్ నమోదయినా సరే చర్యలు తీసుకోకపోవడంతో పోలీస్ అధికారులకి ఫోన్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాల��ి ఆదేశించిన
రాజమండ్రిలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారి కోసం రక్��దానం చేసిన గుంటూరు ధనుజాయ్ గారికి (AB Positive) గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.
చిరంజీవి వాలంటరీ బ్లడ్ డోనొర్స్ క్లబ్, రాజమండ్రి. @bobby_yedida
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సినిమాటోగ్రఫీ శాఖా మంత్రిగా భాద్యతలు చేపట్టిన @kanduladurgesh గారు, నిన్న టాలివుడ్ అగ్��� నటుడు, మెగాస్టార్ @KChiruTweets గారిని మర్యాదపూర్వకంగా కలిసి, తెలుగు చిత్రసీమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ప్రభుత్వం త��పున చేయవలసిన పనుల గురించి చర్చించారు.
అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రావణం స్వామి నాయుడు గారి జన్మదిన శుభ సందర్భంగా
👉🏻 ఈరోజు రాజమండ్రి నామవరం వృద్ధ ఆశ్రమంలో ఆల్ఫాహార వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభూది శంకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఏడిద బాబీ 🙏
జనసేన పార్టీ నుండి రాజనగరం నియోజకవర్గం ఎమ్.ఎల్.ఏ గా ఘన విజయం సాధించిన శుభ సందర్భంగా శ్రీ బత్తుల బాలరామకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
జై జనసేన! జై పవన్ కళ్యాణ్!
Congratulating & Thanking all my ‘blood’ brothers and ‘blood’ sisters on this World Blood Donors Day!👏
A simple act of donating blood 🩸 can save precious lives! Let’s continue our mission with even greater vigour! 🙏🙏
#WorldBloodDonorsDay
@Chiranjeevi_CT
Here, it is the Common Design Poster of Akhila Bharatha Chiranjeevi Yuvatha Founder President Sri. Ravanam Swami Naidu Garu ❤️🎉
@swaminaidu_r@bobby_yedida#HBDSwamiNaidu ❤️🎊
On the occasion of Akhila Bharatha Chiranjeevi Yuvatha Founder President Sri. Ravanam @swaminaidu_r Garu Birthday 💐
👉 Today 8PM - Special Design
👉 Tomorrow 10AM - Special Video
#AdvHBDSwamiNaidu ❤️🎉
Hon'ble PM Sri Narendra Modi garu met with the family members of Pawan Kalyan garu. Padmavibhushan Chiranjeevi garu, Surekha garu, Nagababu garu, and Pawan Kalyan's wife and children
@narendramodi@PawanKalyan@KChiruTweets@NagaBabuOffl