#RC17 Complete ayi #RC18 Next Project 2028 lo start avudi so epuda next projects accept cheyadam waste previous ala accept chesa outdated projects vachayi
So take your time and accept the best @AlwaysRamCharan
రామ్ చరణ్ సినిమా కోసం ఐదుగురు హీరోయిన్లకు ఆడిషన్స్!
ప్రముఖంగా ధురంధర్ ఫేమ్ సారా అర్జున్, సయారా ఫేమ్ అనీత్ పడా, ఆకాశంలో ఒక తార ఫేమ్ సాత్విక వీరవల్లి పేర్లు వినిపిస్తున్నాయి.
హీరోయిన్ ఎంపిక బాధ్యతను పూర్తిగా సుకుమార్‌కే వదిలేసిన రామ్ చరణ్