100 డేస్ కి 30 lks+ వసూల్ చేసిన 10 మూవీస్ ఇవి ఫుల్ రన్ లో ఆ టైమ్ కి 30 lks+ వసూల్ చేసిన ఇతర చిత్రాలు PR (1995) 31.50lks+
పెళ్లిసందడి (1996) SS 36 lks+
తొలి ప్రేమ (1998) 37 lks
మెగాస్టార్ హిట్లర్ (50 &100) మాస్టర్ (50)
CV (50 & 100) అన్నయ్య (50 & 100)
కలెక్షన్స్ లో టౌన్ రికార్డు
@Lokeshsays_@jagadish12652 రక్షకుడు మూవీ కి ప్లాట్ రేట్స్ పెట్టారు రక్షకుడు 4 వీక్స్ కి ఆ కలెక్షన్స్ వచ్చి ఉంటే క్రింద మెన్షన్ చేసేవాడు తమ్ముడు గుంటూరు టౌన్ 50 డేస్ షేర్ డిస్ట్రిక్ట్ రికార్డ్ 100 డేస్ కి గుంటూరు టౌన్ ఆ టైమ్ కి 30 lks+ గ్రాస్ వసూలు చేసిన 6 ఆర్ 7 మూవీస్ లో తమ్ముడు ఒకటి మెగాస్టార్ 3 మూవీస్
మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు మిత్రులు & యువరత్న బాలకృష్ణ సుల్తాన్ మూవీ కలెక్షన్స్
ఇద్దరు మిత్రులు హైదరాబాద్ సుదర్శన్ 105 డేస్ గ్రాస్ 69 lks+
Vjy రాజ్ 104 డేస్ 36 lks
రాజమండ్రి ఊర్వశి 40 డేస్ ఫుల్స్ 100 డేస్ 24 lks
Hyd బ్యాక్ టూ బ్యాక్ 68 lks గ్రాస్ SK & IM 1999 ఇయర్ రికార్డ్
MegaStar @KChiruTweets Garu & Glamour Queen #Sridevi Combination lo Sridevi Valla Sister #Srilatha Creations Banner Debut Movie Gaa #VajralaDonga Movie Opening Shot Song Shoot Tho TamilNadu CM #MGR Garu & @ikamalhaasan Sir laa Samaksham lo 1986 Dec lo Jarigindi Subbarao Garu 😍👌
@jagadish12652 ఇరగ కుమ్మింది మూవీ హరీష్ మూవీస్ లో రావులపాలెం కి అతి దగ్గర ఊరు వెదిరేశ్వరం నేటివ్ ప్లేస్ ఒక పర్సన్ ఉండేవాడు తను హరీష్ ఫ్రెండ్ క్రింద చేసేవాడు ఫ్యూ మినిట్స్ క్యారెక్టర్ ఉండేది డైలాగ్స్ ఉండేవి కావు మూవీ టెక్నీషియన్ క్రింద కూడా చేసేవాడు
1986 ఆర్ 1987 1 సాంగ్ షూటింగ్ జరుపుకున్న మూవీ వజ్రాలదొంగ శ్రీదేవి సొంత మూవీ కావడం తో తన ప్రాధాన్యత ఎక్కువ పెట్టుకోవాలి అని చూడడం వలన మూవీ ఆగింది మూవీ ఓపెనింగ్ కి తమిళ్ నాడు CM MGR కమల్ & రాధిక వచ్చారు సేమ్ టైటిల్ రాంగోపాల్ వర్మ & హీరోయిన్ ఊర్మిల అది కూడా ఆగిపోయిన మూవీ 👍
@Wellwisher90364 ఈ 2 మూవీస్ తమిళ్ డబ్ డైరెక్ట్ 100 డేస్ ఉంటే పెట్టు బ్రదర్ చూడాలని ఉంది & తారక రాముడు ఈ 2 మూవీస్ సన్ tv టాప్ టెన్ లో 6 వీక్స్ కంటిన్యూ గా ఉన్నాయి వాటి రన్ ఉంటే పెట్టగలవ్ 👍
ఉత్తరాంధ్ర 2005 లో రిలీజ్ ఐయిన డైరెక్ట్ తెలుగు చిత్రాలలో వైజాగ్ సిటీ పరిధి లో కేవలం 50 రోజులకే నియర్లీ 1.05 cr (1,04,99,450) వసూలు చేసిన మూవీ జై చిరంజీవ
గుంటూరు జిల్లా 50 డేస్ జై చిరంజీవ షేర్ 1.38 cr 2005 ఇయర్ గుంటూరు డిస్ట్రిక్ట్ క్లోసింగ్ సెకండ్ బెస్ట్ వెంకీ సంక్రాంతి 1.35 cr
కృష్ణా జిల్లా ఫస్ట్ వీక్ షేర్ లో ఆల్ టైమ్ డిస్ట్రిక్ట్ రికార్డ్ జై చిరంజీవ మూవీ ఫస్ట్ వీక్ షేర్ 62 lks 50 డేస్ షేర్ లో కృష్ణా జిల్లా ఫుల్ రన్ లో 2005 లో ఏ మూవీ కి లేని షేర్ 1.20 cr కంటిన్యూ 5 మూవీస్ 14 సెంటర్స్ తో కృష్ణా జిల్లా అరుదైన రికార్డ్ సృష్టించిన మెగాస్టార్ మూవీస్