మా దేవర నటించిన భీమ్లా నాయక్ దెబ్బకి బాక్సులు బద్దలవ్వాలని రికార్డులు చిరిగిపోవాలని దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ... 🙏
చరిత్ర కోసం మీరు కాదు. మీ కోసం చరిత్ర దేవర @PawanKalyan 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅
అమ్మా పెట్టదు , అడుక్కు తిననివ్వదు
———————————————
రోడ్లపై గుంతలు పూడిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఏపీలోనే ఉంది.- Road Doctor ‘ Dr.Kaatnam Balagangadhar thilak’
రూ.5వేల కోట్ల రహదారి నిధుల మళ్లింపు - https://t.co/ze5gsZRGTF
#AdwanceHBDJanasenani
@ 2 చోట్ల ఓడిపోయాడు
#PawanKalyan అంటే ఎందుకు అంత పిచ్చి అని అడుగుతున్నారు కదా...
ప్రజలు కష్టాలు ఉన్న ప్రతిసారి...
మా నాయకుడు ప్రజలు కోసం నేను ఉన్నాను అని... ఓడించిన ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు,
మీరు నమ్మే నాయకుడు ఇలా చేయిగలడా?
అందుకే పిచ్చి❤️
“పరమత సహనం అంటే మన మతాన్ని వదిలేసుకోవడం కాదు”, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం అని సగర్వంగా పాటిస్తూ , మిగతా మతాలని సహనంగా చూడటం ...
Let us take a moment to appreciate the makers of the CDP.
లోకం నీ మీద ఎన్ని నిందారోపణలు చేసిందో
నీవు ఒక ఏకాకి బాటసారివి
నీ ఆత్మ అహంకారాన్ని నీ శరీరం మీద ఆరోపించింది
తెలిసింది
సూర్యచంద్రులకు కూడా గ్రహణం పడుతుంది.
కానీ అది శాశ్వతం కాదు!
#PawanKalyanBirthdayCDP