దేవుడు వున్నాడు అని నమ్మే వాళ్ళను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను..
దేవుడు వున్నాడు అని నమ్మితే,మన తల రాతను రాసింది బ్రహ్మ అని కూడా నమ్ముతున్నట్టే కదా?? బ్రహ్మ తలరాతను మార్చటం ఎవరి వలన కాదు అంటారు కాదా మరి కష్టం వస్తే దేవున్ని ప్రార్థిస్తే తలరాతను మళ్ళీ తిరిగి రాస్తాడా ??
Age is just a number when the hunger is still alive.
Never stop. Never settle. Never ever give up.
Rohit Sharma — forever a fighter.
#RohitSharma#INDvsWI
ఇంటర్నెట్ లు అంటే తెలియని, EMI లు అంటే వినని కూడా వినని వాళ్ళు జీవించినది అసలైన జీవితం.
టెక్నాలజీ పెరిగితే అందరికీ దగ్గరవ్వాల్సింది పోయి.. పూర్తిగా దూరమవుతున్నాం.
Gender equality saying that men and women are equal.But when the GOVT introduces special schemes and free buses only for women, it ends up creating a division instead of equality.
Does this mean that, in the government’s view, men are not considered equally as human beings?
When 'One' movie released, many people said it as boring and confusing.
For years, people say Telugu cinema should learn from Malayalam films.
But when such films are made, the same people complain again.
If we make those films, people reject them.
ఆలోచిస్తే ఒక్కసారి పెళ్ళి అవసరమా అనిపిస్తుంది...?!
ఏదో అలా కూర్చొని బడ్జెట్ వేస్తుంటే..
దాదాపు బంగారం, బట్టలు, కళ్యాణ మండపం, భోజనాలు... ఇలా లెక్కేస్తుంటే 20 లక్షల కంటే పైనే వస్తుంది.
వీటిని తీర్చడానికి మల్లొక 3 ఏళ్లు అయినా పడుతుంది. తెలియకుండానే పెళ్ళి భారం అయిపోతుంది.
Champions of the World 💙🇮🇳
I’ve seen this dream for over two decades, to watch the Indian women lift that World Cup trophy.
Tonight, that dream finally came true.
From the heartbreak of 2005 to the fight of 2017, every tear, every sacrifice, every young girl who picked up a bat believing we belong here, it all led to this moment.
To the new champions of world cricket, you didn’t just win a trophy, you won every heart that ever beat for Indian women’s cricket. Jai Hind 🇮🇳