జీవితం ఒక పుస్తకం అనుకుంటే.....
దేవుడు మొదటి పేజీలో జననా��్నీ..... ,
ఆఖరి పేజీలో మరణాన్ని..... మాత్రమే రాస్తాడు....
మధ్య కాళీ పేజీలను మనమే మధురమైన జ్ఞాపకాలతో నింపుకోవాలి.
పాత సంవత్సరం, '2020' మిగిల్చిన చెడ్డ రోజులను దాటుకుని, ఈ నూతన సంవత్సరం 2021లోని మీ పేజీలను మంచి జ్ఞాపకాలతో
పాడే ప్రతి గళంలో మీరుంటారు
పాట ఉన్నంత వరకు మీర���ంటారు
అంతెందుకు సంగీతం, సాహిత్యం ఉన్నంత వరకు మీరుంటారు . . .
శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అశ్రునయనాలతో - కహానియా
తను ప్రేమించిన వ్యక్తికి ఏ ప్రియురాలు ఇవ్వని కానుక ఇవ్వాలని, తన మరణం తర్వాత కూడా తన ప్రేమ బతకాలనుకునే ఓ అమ్మాయి హృదయ స్పందన .. ప్రముఖ రచయిత్రి ముచ్చర్ల రజనీ శకుంతల గారి సీరియల్ “ఒక గుండె సవ్వడి” మీ కహానియాలో చదవండి.
Download #Kahaniya App on
https://t.co/o7Wo9rqV80
Thank you @the_hindu, for recognising our Kahaniya.
We have stories across 11 languages, a collection of 30,000 amazing stories now. Our super cool founder, @bajjuri6 has been the driving force behind the success! Thank you all, for making us known.
https://t.co/MrXovXzPfa
మీ వీకెండ్ ని మరింత ఉల్లాసంగా చేయడానికి కొన్ని అద్భుతమైన కథలు సిద్ధమైపోయాయి!
ఇప్పుడే డౌన్ లోడ్ చేసుకోండి కహానియా యాప్
Download the #Kahaniya app now!
https://t.co/o7Wo9rqV80
https://t.co/ukQW6ugzTw
https://t.co/3MlZU8A48a
https://t.co/3KRhxJwCNE
అ��ని వల్ల ఆమె తల్లి కాలేకపోయింది.. ఆమె సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్తాను అంది.. మగాడికి ఉండే సాటి ఈగో బుసలు కొట్టింది.. ఆ తరువాత ఏం జరిగింది? తొలి తెలుగు అంతర్జాతీయ రచయిత మోహన్ రావు దురికి గారి సీరియల్ “అంతర్నేత్రం” మీ కహానియాలో చదవండి. (1/2)
ఆయన కథలు చేసే మాయ
వెన్నంటే ఉండి నడిపించే చాయ
అలాంటి కథల్ని మనసు నిండా నింపుకోవడనికి కహానియా లో తనికెళ్ళ భరణి గారిని ఫాలో అవ్వండి
డౌన్ లోడ్ చేసుకోండి కహానియా యాప్
.
Download #Kahaniya App on
https://t.co/o7Wo9r9kgs
తనికెళ్ళ భరణి గారికి జన్మదిన శుభాకాంక్షలు!
ఆయన జన్మదిన సందర్భంగా మీకోసం ఒక చిన్న సర్ప్రైస్!
అదేంటో తెలుసుకోవాలంటే, కొంచెం సేపు వేచి ఉండండి.
Download #Kahaniya App on
https://t.co/o7Wo9rqV80
ప్రేమే జీవితమని , ప్రేమే సత్యమని , నిత్యమని, ప్రేమనే శ్వాసించాలని, ప్రేమనే తినాలని, ప్రేమనే తాగాలని, ఆమె ఆకాంక్ష. అందర్నీ ప్రేమించిన ఆమెను ఒక్కరూ ప్రేమించలేదు. అయితే ఆమె ఏదారిన నడిచింది? ప్రముఖ రచయిత్రి అంగులూరి అంజనీదేవి గారి సీరియల్ “ఈ దారి మనసైనది” (1/2)
పెళ్లికి ముందు వుండే ప్రేమ పెళ్లయ్యాక ఏమవుతుంది? పెళ్లయి సంవత్సరం దాటాక ఎందుకు గొడవలవుతాయి?
ఆ గొడవలు ఇప్పుడే పెట్టుకుంటే...ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే..."ఎప్పుడెప్పుడూ?" సీరియల్ మీ #Kahaniya App లో చదవండి.
https://t.co/o7Wo9rqV80
https://t.co/V8JrNqdQGm
పసిపిల్లాడిని ఎత్తుకోవడానికే భయపడ్డ విశ్వనాథ్ కు... ఆ పసిగుడ్డును సాకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సమకాలీన సమాజంలో మానవసంబంధాలపై ప్రముఖ రచయిత డి.ఎన్.సుబ్రమణ్యం కూర్చిన అక్షర సమాహారం.."పితృత్వమ్" సీరియల్ ... "కహానియా"లో చదవండి ! (1/2)