Help desk for Gram Panchyat Elections !!
@PawanKalyan garu has set up a special help desk to immediately respond to and resolve any difficulties faced by Jana Sena Party leaders, Jana Sainiks, and Veera Mahilas who are contesting in the elections.
@JanaSenaParty
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు !!
పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలం, సురభి గ్రామ పంచాయతీ పరిధిలోని నాగులగుట్టపల్లి వద్ద నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న వివాదంలో జనసేన మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి బంధువు, జనసేన కార్యకర్త శ్రీ ముంతల రామాంజులు గుండెపోటుతో మరణించిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందించారు.
నాగులగుట్టపల్లి ఘటనపై నిష్పక్షపాత విచారణకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు దిశా నిర్దేశం.
• నామినేషన్ల పరిశీలన సందర్భంలో జనసైనికుడు శ్రీ ముంతల రామాంజులు మృతి ఘటనపై ఆరా.
• శ్రీ రామాంజులు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా.
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి గ్రామ సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొరవి జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గుండెపోటుతో మృతి చెందారనే వార్త తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ విషయం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో, ఆయన వెంటనే స్పందించి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఘటనకు గల కారణాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయడంతో పాటు, బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, AP పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (KK) గారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు శ్రీ KK గారు ఈరోజు ఉదయం హుటాహుటిన పులివెందులకు బయలుదేరి వెళ్లారు.
JSP activist died due to harrassment by TDP leaders in pulivendula constituency
Intha jarigina tirigi manollane station lo dengaru, still no response from you @JanaSenaParty
It’s high time you responded @PawanKalyan anna🙏
I’m not sure about the cause of his death but these local body elections have taught us a lesson. Our alliance partners are NOT as committed as we are.
Your continued silence is even more worrying. Please speak up😢
Cc: @JanaSenaParty
గ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నాము.