"Passionate advocate for change | Dedicated to serving the people | Proud MLA representing Chevella constituency. Join me in shaping a prosperous Chevella!
దీక్షా దివస్ : తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు
‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న ఉద్యమనేత కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు.
ఆయన గుండెల నిండా తెలంగాణ.. ఆయన గుండె చప్పుడు తెలంగాణ
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
సమాజంలోని కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని దారపోసిన మహాత్ముడు. మహాత్మ జ్యోతిరావు పూలే 133 వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఇవే మా ఘన నివాళులు.
రైతుబంధు ఆపితే కాంగ్రెస్ కు ఓట్లు వస్తాయని అనుకుంటున్నరు. ఎన్ని రోజులు ఆపుతరు కాంగ్రెసోళ్లు..
మూడో తారీఖు మళ్ల వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. బ్రహ్మాండంగా ఆరో తారీఖు నుంచి సంతోషంగా రైతుబంధు ఇచ్చుకుంటాం.
- బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్
#KCROnceAgain