యుద్ధం జరుగుతుంటే మోదీ మౌనం ఎందుకు అంటూ కాంగ్రెస్ అవాకులు చవాకులు పేలింది..
కానీ అదే మోదీ గారి 'నిశ్శబ్ద దౌత్యం' వల్లే..
గల్ఫ్ దేశాల నుండి మ���కు రావాల్సిన క్రూడాయిల్ నౌకలు అత్యంత సురక్షితంగా దేశానికి వచ్చాయి.
దేశంలో ఎలాంటి చమురు, గ్యాస్ కొరత లేదని కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి గారు పార్లమెంటులో స్పష్టం చేశారు..
కాంగ్రెస్ చేసే తప్పుడు ప్రచారాలను, సృష్టించే అపోహలను ప్రజలు నమ్మవద్దు.
-శ్రీ @sangappaj గారు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి.
గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి ప్రభుత్వం మహిళల భద్రత కోసం పాటుపడుతుంటే..
రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది.
మహాలక్ష్మి పథకం, స్కూటీ, తులం బంగారం..
ఇలా మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు.
మహిళల హక్కుల కోసం తెలంగాణ బిజెపి మహిళా మోర్చా నిరంతరం పోరాడుతుంది.
-డా. @DrShilpa4Bjp గారు, బిజెపి రాష్ట్ర మహిళా మోర్చ�� అధ్యక్షురాలు.
On this day, our nation remembers those who laid down their lives during the heinous attack on our Parliament in 2001. In the face of grave danger, their courage, alertness and unwavering sense of duty were remarkable. India will forever remain grateful for their supreme sacrifice.
@AmitShah@mansukhmandviya Wishing Hon’ble Union Home Minister Shri Amit Shah Ji a very happy birthday. I pray for his good health and long life in the service of our great nation. @AmitShah
@AmitShah@narendramodi There’s a rare grace when two of the nation’s highest offices exchange words that sound personal, not political. It feels like watching respect written into history not just between men, but between missions. The kind of dialogue that says more in tone than text.
@TelanganaACB అవినీతి కేసులు పట్టుబడిన అధికారులను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోకుండా పూర్తిగా తొలగించే విధంగా ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు స్లిప్పర్స్ చేస్తే ��ాగుంటుంది