చైర్మన్ సీటు దక్కలేదని స్వప్న సంచలన నిర్ణయం!
జనసేన తరఫున ఇండిపెండెంట్గా బరిలోకి ?
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జనసేన పార్టీని నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా కష్టపడినా మున్సిపల్ చైర్మన్ సీటు కేటాయించకపోవడంతో అసంతృప్తికి గురైనట్లు జనసేన పార్టీ ఆదోని ఇంచార్జి మల్లికార్జున న్యాయకర్ (మల్లప్ప) సతీమణి స్వప్న తెలిపారు. ఈ నేపథ్యంలో స్వప్న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
జనసేన పార్టీని వీడే ప్రసక్తే లేదని, స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. చైర్మన్ సీటు కేటాయింపు వ్యవహారంతో ఆదోని రాజకీయాల్లో ఈ పరిణామం హాట్ టాపిక్గా మారింది!
#JanaSenaParty #PawanKalyan #AndhraPradeshElection
🚨BREAKING:
సీట్ల సర్దుబాటుపై అసంతృప్తితో సత్తెనపల్లి పట్టణంలో జనసేన ఆశ���వహులు రేపు రెబల్గా బరిలోకి దిగనున్నట్లు పార్టీ ఎన్నికల సమన్వయకర్త తెలిపారు.
కూటమిలో ప్రతిసారీ ఒకే పక్షం త్యాగాలు చేయడం సరికాదన్నారు. అధిష్ఠానం బీఫారాలు ఇస్తే జనసేన గుర్తుపై, లేకుంటే స్వతంత్రులుగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ముందుకెళ్తామని, వెనక్కి తగ్గేది లేదని పేర్కొన్నారు.
#JanaSena
“ప్రజారాజ్యం, జనసేనలో 25 ఏళ్లుగా మోసపోతూనే ఉన్నాం.. ఇక మావల్ల కాదు” అని ఆదోని జనసేన ఇన్చార్జి మల్లప్ప సతీమణి స్వప్న ఆవేదన వ్యక్తం చేశారు.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
#JanaSena#Adoni
సీట్ల సర్దుబాటులో అసంతృప్తి గా ఉన్న జనసేన అభ్యర్థుల�� రేపు సత్తెనపల్లి టౌన్ నుండి రెబల్ గా బరిలోకి దిగుతున్నారు
కూటమి లో ఎప్పడు ఒక వైపు మాత్రమే త్యాగాలు ఉండకూడదు
గెలిచిన ఓడినా అడుగు ముందుకే
ఎవరి కోసమో పోలింగ్ బూతుల్లో కొట్లాడలేము
ఈ సారి మా కోసం మేము యిద్దం చేస్తాం ✊
వెనక్కి తగ్గేది లేదు 🔥
ఈ విషయం లో పార్టీ అధిష్టానం సహకరించి బీఫార్మ్ ఇస్తే పార్టీ సింబల్ నుండి పోటీ లేని పక్షం లో ఇండిపెండెంట్ గా పోటీ లోకి దిగనున్న జనసేన అభ్యర్థ���లు
Sorry @PawanKalyan అన్న ఈ సారి మీ మాట వినలేము
@JanaSenaParty
@vinayaaron1@JanaSenaParty@PawanKalyan Tag chesi emi upayogam ledhu bro.
Intha jaruguthunna oka tweet ledhu, video bite ledhu, press meet ledhu..
Cadre ni baggers kante ghoram ga chusthunnaru
రామచంద్రాపురం మున్సిపాలిటీ కవల వారి స్థావరంలో జనసేన ఇన్చార్జ్ అయినటువంటి పోలిశెట్టి చంద్రశేఖర్ గారు మరియు అవార్డులో పోటీ చేసే అభ్యర్థి కి జరిగిన పరాభం
#JanaSena#APLocalBodyElections
🚨
25 ఏళ్లుగా ప్రజారాజ్యం, జనసేన లో మోసపోతూనే ఉన్నాం ఇక మావల్ల కాదు...
నామినేషన్ వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆదోని జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్ప సతీమణి స్వప్న
#LocalBodyElections2026
🚨
25 ఏళ్లుగా ప్రజారాజ్యం, జనసేన లో మోసపోతూనే ఉన్నాం ఇక మావల్ల కాదు...
నామినేషన్ వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆదోని జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్ప సతీమణి స్వప్న
#LocalBodyElections2026
Entanna idhi mari intha daarunama🤧
Enduku ila chestunnav gattiga adagaleva manam lekapothe vallaki dikku ledu alantappudu adagadiniki em problem😐
@JanaSenaParty@PawanKalyan
జనసేన నాయకురాలి "రియలైజేషన్"
"పనికిరానివి అన్ని మాకు ఇస్తున్నారు".. ఎన్ని అడిగామో దానికి కూడా దిక్కు లేదు
కూటమి నేతల సమావేశం నుంచి అర్ధాంతరంగా కన్నీళ్లు కార్చుకుంటూ బయటకు వెళ్లిపోయిన పాలవలస యశస్వి