TG People
Obviously other Telugu speaking States can't Digest Rising TG Slang & Folk My Review, Courage Hero,Natural Star Nani Takeing This BOLD CULT TG SLANG Movie, Director Srikanth Odela Created his Own Paradise in TFI UPTO FUTURE 20 YEARS, Lyricst Kasyirla Shyam anna
టైగర్ నరేంద్ర గారి 80వ జయంతి వేడుకల్లో జనసేన తెలంగాణ నాయకులు
సామాజిక న్యాయం, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం విశేష కృషి చేసిన ప్రముఖ సామాజికవేత్త శ్రీ టైగర్ నరేంద్ర గారి 80వ జయంతి వేడుకలు హైదరాబాద్లో ఘనం��ా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి శ్రీ ఆర్.కె. సాగర్ (ఆర్.కె. నాయుడు), రాష్ట్ర నాయకులు శ్రీ మచ్చా సుధాకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా టైగర్ నరేంద్ర గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సమాజం కోసం ఆయన అందించిన సేవలను, సామాజిక సమానత్వం మరియు ప్రజా హక్కుల కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు.
#TigerNarendra #80thJayanthi #JanaSenaTelangana #JSPForTelangana
@AstroPrashanth9 Hi sir how to get your appointment NO DM for your account any way to connect to you iam suffering very tyipcal things in my life, i have to fight on santhana Idelogy and Astrology, Anti Hindhus Sir
గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు.. జాగ్రత్త!
వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ ��ుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారు.
తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. వాట్సాప్, ��స్ఎంఎస్ల ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ముఖ్యంగా, ఆన్లైన్లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారెంటీగా, అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే సందేశాలు వస్తే అవి కచ్చితంగా సైబర్ మోసాలేనని ప్రజలు గ్రహించాలి.
ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.
సిలిండర్ బుకింగ్ లేదా ఆన్లైన్ చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లను లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలి.
ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తుతెలియని వ్యక్తులకు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదు.
నకిలీ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేయడం ద్వారా మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.
ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ 1930 కి కాల్ చేయాలి.లేదా https://t.co/uWYVADjj4s వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి.
@hydcitypolice @CPHydCity @CyberCrimeshyd @TelanganaCOPs
GHMC & MEPMA – Empowering Street Food Vendors under PM SVANidhi !!
GHMC Food Safety Wing, in collaboration with MEPMA, is successfully conducting Lok Kalyan Melas across Hyderabad. During the training, vendors were trained in safe food handling, clean water use, waste disposal and hygiene practices. These steps improve food safety and build public trust, ensuring healthier citizens and better livelihoods.
These special sessions will help street vendors gain skills in food safety and hygiene norms, in addition to financial literacy and digital adoption, enabling them to grow their businesses with dignity and confidence. Few more training sessions are planned in the 2nd week of October.
✅ So far, 850 street food vendors trained in food safety & hygiene.
✅ Hygiene kits & FoSTaC certificates being distributed.
✅ Loan support, digital payments & welfare linkages facilitated to promote business growth.
#MEPMA #StreetVendors
#PM_SVANidhi
@AFCGHMC @CommissionrGHMC@IPRTelangana@Collector_HYD
🌸#ThrowbackHyderabad | Gudimalkapur Wholesale Market 🌸
Did you know Telangana’s largest wholesale flower market carries a legacy that spans nearly a century?
More than just a flower market, #Gudimalkapur is a bustling wholesale hub where multiple trades, livelihoods, and generations of commerce come together every day.
The wholesale market traces its origins to 1935 during the Nizam era at Jambagh near Mozzam Jahi Market. With Hyderabad’s expansion, it was relocated in 2009 to Gudimalkapur Wholesale Flower Market, enabling organised trade, better access, and expanded market activity.
Spread across 8 acres, the market today supports a diverse trading ecosystem:
🟢 195 wholesale flower stalls.
🟢 500 retail vegetable stalls.
🟢 13 market halls serving farmers and traders.
🟢 Seasonal vendors adding to daily market activity.
Adding historical depth to this active marketplace is the revival of the Kumandan Bowli, a 19th-century stepwell within the market precinct, reconnecting modern trade with Hyderabad’s water heritage. Gudimalkapur stands as a unique urban space where diverse commerce and heritage coexist, continuing to play a vital role in the city’s wholesale economy.
#HyderabadThenAndNow #MarketsOfHyderabad
@TelanganaCMO@IPRTelangana@CommissionrGHMC
వీధి వ్యాపారుల సంక్షేమం కోసం పీఎం స్వనిధి పథకాన్ని 2030 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పెంచిన ��ుణ పరిమితులు, 'స్వనిధి క్రెడిట్ కార్డ్' వంటి సరికొత్త హంగులతో ఈ పథకం మరింత బలోపేతం కానుంది.
#PMSvanidhi #StreetVendors #AtmanirbharBharat
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయిన @BJP4Telangana నేతలు
ఈరోజు సాయంత్రం జనసేన పార్టీ అధినేత, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని మర్యాదపూర్వకంగా క���ిసి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై చర్చించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారు, గౌరవ కేంద్ర మంత్రి శ్రీ @kishanreddybjp గారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలు స్నేహపూర్వక వాతావరణంలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా, అలాగే ఇరు పార్టీలకు మద్దతుగా 7,8 తేదీలలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనేందుకు నిర్ణయించుకున్నారు.
మేడారం సమ్మక్క సార్లమ్మా జాతరలో @JanaSenaParty జనసేన జెండా 10,000 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ రైడ్లో రేపరేపాలిడింది.రాబోయే రోజుల్లో @JSPTelangana తెలంగాణ గడ్డ పైన అధికారం రావాలని, @PawanKalyan నాయకత్వం వర్ధిల్లాలి
ఈ కార్యక్రమంలో జనసేన సోషల్ మీడియా కళ్యాణ్ నేత పాల్గొన్నారు
కళ్లు లేని అంధుడిని అయినా నా దేవుడు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి తో నా వార్డుని అభివృద్ధి చేస్తాను: వీరేష్
ఈ రోజు జోగులాంబ గద్వాల్ జిల్లా, అలంపూర్ తాలుక ఐజ మండల�� మున్సిపాలిటి ఎలక్షన్లో 8వ వార్డులో జనసేన పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసి పోటీకి దిగిన వీరేష్