పవన్ కళ్యాణ్ సారద్యం లో అటవీ శాఖ ఎంత చురుగ్గా పనిచేస్తుంది అనడానికి ఉదాహరణ 👇
When leadership is committed works will move faster.
Thanks @PawanKalyan@APFDOfficial https://t.co/r2xUavoLoi
• పిఠాపురం, గొల్లప్రోలు అభివృద్ధి పనుల వివరాలు
పిఠాపురం మున్సిపాలిటీలో సుమారు రూ. 300 కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు అధికారులు వివరించారు. గొల్లప్రోలు మున్సిపాలిటీలో తాగునీరు, డ్రైనేజీలు, రోడ్లు, పారిశుధ్యానికి సంబంధించి రూ.100 కోట్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఉపయోగపడేలా పనులు నాణ్యతతో పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు.
• ఆలయాల అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష
ఆలయాల అభివృద్ధి పనుల పురోగతిపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులతో సమీక్షంచారు. రూ.30.66 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రస్తుత స్థితి, పూర్తయిన పనులు, పురోగతిలో ఉన్న పనుల వివరాలను అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. ఇందులో 24 దేవాలయాల పునరుద్ధరణకు రూ.17.06 కోట్లు, టీటీడీ కల్యాణ మండపానికి రూ.2 కోట్లు, 48 భజన మందిరాల అభివృద్ధికి రూ.11.60 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఆయా పనుల పురోగతిని సమీక్షించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, భక్తులకు మెరుగైన వసతులు అందేలా పనులను నిర్ణీత ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
• ఆర్.ఒ.బి. నిర్మాణంపై ప్రత్యేకంగా ఆరా
రూ.118 కోట్ల అంచనా వ్యయంతో పిఠాపురంలో చేపట్టనున్న రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన ప్రస్తుత స్థితి, ఇప్పటివరకు పూర్తయిన ప్రక్రియ, ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలను అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి గతిశక్తి పథకం కిందకు తీసుకురావడంతో నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి సమకూరాల్సి ఉందని తెలిపారు. ఆర్.ఓ.బి నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సంబంధించిన ప్రతిపాదనల నివేదికను ఇప్పటికే సిద్ధం చేసి, రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపినట్లు వివరించారు. పరిపాలనా, సాంకేతిక, సమన్వయపరమైన అంశాలను త్వరగా పరిష్కరించి ఆర్.ఒ.బి. నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.
• పాడా రూ.50 కోట్ల నిధులపై సమీక్ష
పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కింద మంజూరైన రూ.50 కోట్ల క్రిటికల్ గ్యాప్ ఫండింగ్ వినియోగానికి సంబంధించిన వివరాలను అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. ఇందులో పిఠాపురం బస్టాండ్ ఆధునికీకరణకు రూ.20 కోట్లు, పాఠశాలల అభివృద్ధికి రూ.3.5 కోట్లు, స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు రూ.2 కోట్లు, ఫిష్ మార్కెట్ ఆధునికీకరణకు రూ.50 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా పాడా పరిధిలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ఇప్పటి వరకు మొత్తం రూ.1,026.34 కోట్ల నిధులు మంజూరైనట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో రూ.323 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఉప్పాడ సముద్ర రక్షణ గోడ నిర్మాణం కూడా ఉందని వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో రూ. 703.34 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. మంజూరైన నిధులను సద్వినియోగం చేస్తూ, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు.
• పారిశుధ్య వ్యవస్థ బలోపేతంపై ఆదేశాలు
పిఠాపురం మున్సిపాలిటీలో ఘనవ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య వ్యవస్థపై అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరాలు అందించారు. వ్యర్థాల నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు బేలింగ్ మిషన్ మంజూరైనట్లు తెలిపారు. అలాగే పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల పరిధిలోని చిన్నజగ్గంపేట, అగ్రహారం, జగ్గయ్యచెరువు, రకాలపేట, పోస్ట్ ఆఫీసు వీధి ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్లు మంజూరైనట్లు అధికారులు వివరించారు. మంజూరైన పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ పనులను త్వరితగతిన గ్రౌండింగ్ చేసి, నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.
• ఆయుష్ మెడికల్ కాలేజీ పురోగతిపై ఆరా
రూ. 100 కోట్లతో పిఠాపురంలో ప్రతిపాదిత ఆయుష్ మెడికల్ కాలేజీకి సంబంధించి భూసేకరణ, అనుమతుల పరిస్థితిని అధికారులు వివరించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, వివిధ శాఖల నుంచి అవసరమైన అనుమతులు త్వరగా పొందేలా సమన్వయంతో పనిచేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. అభివృద్ధి పనులు వేగంగా పూర్తయి వాటి ఫలాలు ప్రజలకు చేరేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.
• హ్యాండ్లూమ్ సెంటర్ పనులు వేగవంతం చేయండి
చేనేత కార్మికులకు ఆధునిక వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.15 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన హ్యాండ్లూమ్ సెంటర్ పురోగతిపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ కేంద్రం నిర్మాణానికి సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన అన్ని రకాల సాంకేతిక, పరిపాలనా అనుమతులను త్వరితగతిన సాధించాలని, ఎక్కడా ఆలస్యం కాకుండా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
#Jalsa#Pawankalyan#Trivikram decoded well.. Credits to author Surya and Popcorn
"Jalsa is a masterclass in hiding grief". Every man can relate to Sanjay Sahu atleast once in his lifetime.
తాను అభిమానించే నాయకుడి అడుగుజాడల్లో నడవాలి, ఆ నాయకుడి జన్మదినాన ఒక మరువలేని బహుమతి ఇవ్వాలని ఒక సంకల్పం చేసుకుంది మృదుల చదలవాడ. ఈమె నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ఒక వీరమహిళ.
అనకున్న వెంటనే రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం, తులసిపాక గ్రామం చేరుకున్నారు. ఇక్కడ నుంచే అసలైన ప్రయాణం. తులసిపాక గ్రామము నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఏరువాడ అనే గిరిజన గ్రామము. వాహనాల బాట లేదు, చిక్కటి అడవి, కొండ ప్రాంతము.... ఏరులు, వాగులు దాటుకుంటూ ప్రయాణం.
30 గిరిజన కుటుంబాలు నివసిస్తున్న ఈ ఏరువాడ గ్రామానికి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన అనగా సెప్టంబర్ 2వ తారీఖున మృదుల చేరుకొని, ఆ గ్రామ ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరల విత్తనాలు, మందుల కిట్లు, తదితర వస్తువులు పంచిపెట్టారు.
ఆ గిరిజన ప్రజల గుండెల్లో @pawankalyan గారి మీద ఉన్న ప్రేమను, ఆప్యాయతను స్వయంగా వీక్షించిన ఈ వీరమహిళ, ఆ గ్రామస్ధులు వారి గ్రామానికి రోడ్డు వేయించమనే కోరికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్తానని హామి ఇచ్చారు.
ఆ వీర మహిళ ప్రయాణం ఈ క్రింద వీడియోలో !!
@pawankalyan @janasenaveeramahila @jspshatagni @ajayakumarJSP@m_somayajula
Wishing the Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh @PawanKalyan Garu a very Happy Birthday ✨
You have always been a great source of inspiration to me. Wishing you good health, happiness and many more wonderful years ahead.
Love you, Babai ❤️
Warm birthday wishes to Deputy CM of Andhra Pradesh Shri @PawanKalyan Garu. Your dedicated endeavours towards realising the NDA’s vision for the development of the state and welfare of the people are commendable. Praying for your good health for continued service to the citizens.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎన్డీఏ నిర్దేశించిన లక్ష్యాలను సాకారం చేసే దిశగా మీరు అంకితభావంతో చేస్తున్న కృషి అభినందనీయం. ప్రజలకు నిరంతరం సేవలందించేందుకు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
Warm birthday greetings to Shri @PawanKalyan Garu. He is making commendable efforts to serve the people of Andhra Pradesh and contribute in the state’s growth. Wishing him a long and healthy life in service of the people.
Happy Birthday to the person I deeply admire, respect and love, Pawan Kalyan sir. ❤️🙏🏻
కొన్ని మాటలు మనం విన్నప్పుడు వాటి విలువ మనకు పూర్తిగా తెలియదు.
కానీ కాలం గడిచిన తర్వాత… మన జీవితంలో ఏదో ఒక మలుపు దగ్గర, అదే మాట మనల్ని నిలబెడుతుందని అర్థమవుతుంది.
Sapthagiri express సినిమా ఆడియో ఫంక్షన్‌కి మీరు వచ్చినప్పుడు, నా పాటను కేవలం ఒక నిమిషం విని —
“నీకు చాలా మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది… నువ్వు చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు.”
అని అన్నారు.
మీకు అది ఆ రోజు చెప్పిన ఒక మాట మాత్రమే కావచ్చు.
కానీ నాకు మాత్రం అది నా మీద మీరు ఉంచిన ఒక నమ్మకంగా మిగిలిపోయింది.
నా career ఆశించిన విధంగా సాగని ఒక దశలో, COVID సమయంలో నేను ఇంటికి వచ్చాను. ఆ సమయంలో ఒక serious health situation వల్ల ICUలో life-and-death situationలో ఉన్నాను.
ఆ సమయంలో నాకు భయం కంటే ఒక ప్రశ్న ఎక్కువగా వచ్చింది…
“ఇంతకీ నేను సాధించాల్సింది ఏమీ లేకుండానే నా జీవితం ఇక్కడితో ముగిసిపోతుందా?”
అప్పుడే నాకు గుర్తొచ్చింది మీరు చెప్పిన ఆ ఒక్క మాట.
“పవన్ కళ్యాణ్ గారు నాలో ఏదో చూసే ఈ మాట అన్నారు… ఆయనలాంటి వ్యక్తి అలా అన్నారంటే, నాలో నిజంగానే ఏదో ఉండాలి. ఆయన చెప్పిన మాటను నిజం చేసి చూపించకుండా నేను వెళ్లిపోను.”
ఆ ఆలోచన నాకు ఆ ICUలో ఎంత బలాన్ని ఇచ్చిందో నేను మాటల్లో చెప్పలేను.
ఆ రోజు మీరు ఇచ్చింది ఒక compliment కాదు…
నాకు మళ్లీ జీవితంపై నమ్మకం.
నా మీద నాకు నమ్మకం.
ఇంకా సాధించాల్సింది ఉందనే ధైర్యం.
ఆ తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో మీ ఆ మాట నాకు గుర్తొచ్చింది. ఇండస్ట్రీని వదిలిపెట్టకుండా, నా ప్రయాణాన్ని ఆపకుండా ముందుకు సాగడానికి ఆ మాట నాకు ఒక silent strengthగా నిలిచింది.
ఈరోజు నేను కొంత స్థాయిలో ఉన్నానంటే, దాని వెనుక నా కష్టం ఉంది… నా కుటుంబం ఉంది… నన్ను నమ్మిన ఎంతోమంది ఉన్నారు.
కానీ నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక మనిషి చెప్పిన ఒక్క మాట కూడా ఉంది.
కొన్ని మాటలు మనల్ని సంతోషపెడతాయి.
కొన్ని మాటలు మనకు ధైర్యం ఇస్తాయి.
కానీ కొన్ని మాటలు… మనం మనల్ని వదులుకోబోతున్న క్షణంలో, మనల్ని తిరిగి మన దగ్గరికి తీసుకొస్తాయి.
మీరు నాకు చెప్పిన ఆ మాట — అలాంటి మాట. ❤️
Thank you,@PawanKalyan sir, for believing in something in me, even before I could fully believe in myself.
Wishing you a very Happy Birthday. ❤️🙏🏻
With immense love, respect and gratitude.
https://t.co/AdAqgPQda3
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
Dear Pawan Kalyan garu,
Policies can be debated. Political achievements can be measured. But how do you measure the emotion of a village finally getting a road after 20+ years?
I grew up travelling on that same pebble-filled road. Today, because of you, that has changed.
My dear Kalyan Babu,
Your words took me back to the most precious chapters of our lives and left me deeply emotional. What you remember as my love and sacrifice was simply my responsibility and affection as your Annayya.
Today, seeing your unwavering courage, commitment to the people and love for our Bharat, I feel immensely proud. You have become a source of strength and inspiration to millions.
You call me your Hero, but your determination, honesty and selfless journey have inspired me in countless ways too.
Thank you for this beautiful gift of memories, Kalyan Babu. Your love is one of the greatest blessings of my life.
Love you always @PawanKalyan ❤️
-Annayya
Deputy CM Pawan Kalyan resolved 15 Year old Yeleswaram - G.Annavaram Road Issue.
Then - Most Accident Prone Road
Now - Most Safest Road.
#PawanKalyanAneNenu#JSPWorks
పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలోని కోనేటి చెరువును సుమారు ₹60 లక్షలతో వాకింగ్ ట్రాక్, పార్క్‌గా అభివృద్ధి చేస్తున్నారు.
ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలికి ఈ అభివృద్ధి ఎంతో ఉపయోగపడుతుంది.
కొమరగిరి గ్రామ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
#పోలవరం ప్రాజెక్టు ఇంత బాగా ఎవరు explain చెయ్యలేరు...👌🏻🙏🏻🙏🏻
జగన్ వలన డయాఫ్రమ్ వాల్ లాంటి డబుల్ పనులు....డబ్బులు బొక్క పనులు తప్ప....కనీసం R & R ఇవ్వలేకపోయాడు..
(పునరావాస ప్యాకేజీ) విషయంలో ప్రజలను కోలుకోలేని దెబ్బ తీశాడు.
2019 ఎన్నికల ముందు ప్రచారంలో రూ. 10 లక్షలు ఇస్తామని ఊదరగొట్టి, ఐదేళ్ల పాలనలో పైసా కూడా ఇవ్వకుండా ముంపు బాధితులను నిలువునా ముంచిన ఘన చరిత్ర జగన్ @ysjagan దే!
#AndhraPradesh
#PolavaramDisaster #JaganFailures #APPolitics #Polavaram
Tourism at Gandikota is witnessing a remarkable transformation.
Hotels, campsites, and new tourist attractions are being developed to unlock the region’s full tourism potential.
Thanks to Tourism Minister @kanduladurgesh for driving tourism infrastructure and development projects across Andhra Pradesh.
#GandiKota #AndhraPradesh