బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారిని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మర్యాద పూర్వకంగా కలసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ గారు
@KTRBRS@BRSparty@KCRBRSPresident
Admin Post
మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారిని పరామర్శించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు
శుక్రవారం రోజు మాజీ శాసన సభ్యుడు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారి తండ్రిగారైన మర్రి జంగిరెడ్డి గారు మరణించడంతో ఈరోజు తిమ్మాజిపేట మండలంలోని నేరళ్ళపల్లి గ్రామంలో ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించి మర్రి జనార్దన్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు,
@BRSparty@Kandala_Upender
#JusticePrevails - న్యాయం గెలిచింది
ఏ ఆధారాలు చూపకుండా అక్రమంగా 166 రోజులు జైల్లో పెట్టారు.. రాజకీయ ప్రేరేపిత కేసులో ఆఖరికి న్యాయమే గెలిచింది.
ఎమ్మెల్సీ @RaoKavitha గారికి సుప్రీం కోర్ట్ నుండి బెయిల్ మంజూరు.
తాగడానికి నీళ్లు ఇవ్వండి పొంగులేటి గారు!
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం ��హిస్తున్న పాలేరు నియోజక వర్గం నేలకొండపల్లి మండలం పైనపల్లి గ్రామం తాగు నీరు రావట్లేదని హైవే పై రాస్తారోకో చేసి నిరసన తెలిపిన గ్రామస్తులు
తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యం కోసం ప్రారంభమైన 15ఏండ్ల ఉద్యమ ప్రయాణం గమ్యాన్ని చేరుకుని తిరిగి స్వయంపాలన అనే గమనంలో దేశానికే ఆదర్శవంతమైన పాలననందిస్తూ స్వరాష్ట్రంగా పదేండ్ల అనతికాలంలోనే మరో ఉదాత్తమైన లక్ష్యాన్ని చేరుకున్నదని, తన 25 ఏండ్ల ��్రజా ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదని, అయిపోలేదని మరెన్నో గొప్ప లక్ష్యాలను చేరుకుంటూ ముందుకు సాగాల్సివున్నదని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
ఆరు దశాబ్దాలపాటు దిక్కు మొక్కు లేక ఒక అదెరువు లేక కొట్టుమిట్టాడిన తెలంగాణను దరికి చేర్చేందుకు, నాడు ఉద్యమ కేతనమై ఎగిరిన గులాబీ జెండా రెపరెపలు. తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసె దాకా కాంగ్రెస్ పాలనలో అన్��ిరంగాల్లో ఆగమైతున్న తెలంగాణను అక్కున చేర్చుకుని మల్లా గాడిలో పెట్టేదాకా, కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘటించారు.
తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వందలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ…“తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించిన. అంతటి ఉదాత్తమైన లక్ష్యంకోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదు..” అని పునరుద్ఘటించారు.
“తెలంగాణ సాధించేనాటికి మనది సమైక్యపాలనలో దిక్కు మొక్కు లేని పరిస్థితి. సాగునీరు తాగునీరు కరెంటు వంటి అనేక కీలక వసతులను కల్పించుకున్నాం. తీర్చిదిద్దుకున్నాం. పదేండ్ల అనతికాలంలోనే తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నాం. ఇటువంటి కీలక సమయంలో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పునిచ్చారు. కొన్ని కొన్నిసార్లు ఇట్లాంటి తమాషాలు జరుగుతుంటా���ని చరిత్రలోకి వెళితే అర్థమౌద్ది. కాంగ్రెస్ పా��్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు అనూహ్యంగా మోసపోయారు. “పాలిచ్చే బర్రెను వొదిలి దున్నపోతును తెచ్చుకున్నట్టు అయింది” అని పల్లెల్లో ప్రజలు బాధపడుతున్నారు” అని కేసీఆర్ వివరించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందట్లేవని ప్రజలు ఆందోళన చెందుతున్నారని కేసీఆర్ అన్నారు. సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు అందట్లేవన్నారు. తాగునీరు, సాగు���ీరు, విద్యుత్ సరఫరా కాట్లేవన్నారు. ఇవన్నీ ప్రజల మనసుల్లో రికార్డ్ అవుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రేస్ పాలనలో దారితప్పిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎటువంటి ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు.
“మన 25 ఏండ్ల సుధీర్ఘ ప్రయాణం ఆగలేదు, అయిపోలేదు. నాడు ఎన్టీఆర్ ని తిరిగి ఎట్లైతే ప్రజలు గద్దెమీద కూర్చోబెట్టారో అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరిగి ఆదరిస్తారని, అంతకంటే రెట్టింపు మద్దతుతో మనలను గద్దె మీద కూర్చుండ బెట్టే రోజు త్వరలోనే వస్తుందని కార్యకర్తల హర్షధ్వానాల నడుమ అధినేత ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రోజురోజుకు దిగజారుతున్నదన్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నిచ్చెన మెట్లు ఎక్కేది పోయి మొదటి దశలోనే మెట్లు దిగజారుకుంటూ వస్తున్నదని విశ్లేశించారు.
పార్టీ అనేది నాయకులను సృష్టిస్తదని, నాయకులు పార్టీలోకి వచ్చి పోతుంటారని కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎటువంటి తేడా రాదని కేసీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకర్తలున్నారని, వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందామని సందర్శకుల చప్పట్లు నడుమ ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ బీ ఫార్మ్ ఇచ్చి అవకాశమిస్తే ఎవరైనా సిపాయీలుగా తయారౌతారని కేసీఆర్ తెలిపారు.
ప్రజల్లో చైతన్యం వచ్చి తమకు కాంగ్రెస్ ద్వారా జరిగ���న మోసాన్ని గుర్తించి తిరిగి బీఆర్ఎస్ ను ఆదరిస్తారని అప్పటిదాకా ఓపికతో ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని, పట్టుదలతో ప్రజల నడుమనే జీవించాలని కార్యకర్తలకు అధినేత పిలునిచ్చారు.
కాగా… ఎంపికచేసిన నియోజక వర్గాలవారీగా ముందస్తు సమాచారంతో నిర్దేశిత సమయం ప్రకారం అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు నేతలతో అధినేత వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
ఇందుకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇంచార్జీలకు ఇచ్చిన సమయం మేరకు అధినేతతో నియోజక వర్గాల వారీగా వరుస సమావేశాలు కొనసాగనున్నాయి.
ఇందులో భాగంగా తమ అధినేతను కలిసేందుకు అభిమానులు పార్టీ కార���యకర్తలు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు. సందర్శకుల సందడి గురువారం కూడా కొనసాగింది. ముందస్తు సమాచారం మేరకు ఆర్మూర్,హుజూరాబాద్ నియోజక వర్గాలకు చెందిన నేతలు కార్యకర్తలు వందలాదిగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి తరలివచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కేసీఆర్ ఫోటోలు దిగారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే @VPR_BRS , హుజుర��బాద్ ఎమ్మెల్యే @KaushikReddyBRS , మాజీ ఎమ్మెల్యే @JeevanReddyBRS , మాజీ ఎమ్మెల్యే @Kandala_Upender, పార్టీ సీనియర్ నాయకులు జహంగీర్, దుండిగల రాజేందర్, చైర్మన్లు, సర్పంచులు, తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు.
17 వేల కోట్ల రూపాయల బడ్జెట్తో ఖమ్మం జిల్లా రైతుల తలరాతను మార్చేందుకు కేసీఆర్ గారు చేసిన భగీరథ ప్రయత్నం సీతారామ ఎత్తిపోతల పథకం. జిల్లాలో పూర్తిస్థాయిలో నీరందించే పట్టుదలతో కేసీఆర్ గారు వాయువేగంతో పనులు జరిపించారు..
@KTRBRS@BRSparty@KCRBRSPresident
కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని మంత్రి పొంగులేటి ముందు తన బాధలు చెప్పుకుంటున్న మహిళ
ఖమ్మం - గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను చంపారు. తన భర్త పేరు మీద భూమి ఉన్న తనకు రైతు భీమా రాలేదని, భూమి మార్చుకుని అధికారులకు కాగితాలు ఇచ్చిన రైతుబంధు వేయలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందు తన బాధలు చెప్పుకుంటున్న బోండ వెంకటలక్ష్మి
#TelanganaDecade#తెలంగాణదశాబ్ది
ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం ఛిన్నాభి��్నమై, దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నది. కానీ, స్వరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ సంక్షేమరంగం కేసీఆర్ పాలనలో దేశానికి దిక్సూచిగా నిలిచింది.
➡️ ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న : కందాళ...
✍️ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగం��ా కూసుమంచి ప్రభుత్వ పాఠశాలల్లో 357 బూత్ నందు తన ఓటు హక్కును వినియోగించుకున్న పాలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు
📍పాలేరు
పాలేరు పట్టభద్రుల సభ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ గారి అధ్యక్షతన నిర్వహించిన పాలేరు పట్టభద్రుల సభకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు @BRSHarish గారు హాజరై ఈ నెల 27 న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరియల్ 3 పై మొదటి (1) ప్రాధా���్యత ఓటు వేయాలని అభ్యర్ధించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పెద్దలు నామా నాగేశ్వరరావు గారు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఎమ్మెల్సి తాత మధుసూదన్ గారు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు పాల్గొన్నారు.
#GraduateMLC #Warangal_Khammam_Nalgonda #MLCElection2024
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి శ్రీ నామ నాగేశ్వరరావు గారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పాలేరు నియోజకవర్గ ప్రజలను కోరిన : కందాళ...